Denemek ALTIN - Özgür
బీజేపీ ఎలక్షన్ చోర్ బ్రాంచ్గా ఈసీ
Suryaa
|July 18, 2025
ప్రత్యేక సమగ్ర సవరణ పేరిట ఓటర్ జాబితాతో ఓట్ల దొంగతనం
-
• విపక్షాలకు చెందిన ఓట్లు తొలగింపుకు బరితెగింపు
• విరుచుకు పడ్డ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఎన్నికల సంఘం బీజేపీకి పక్షపాతంగా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. బిహార్లో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పేరిట ఓట్లను తొలగిస్తున్నట్లు ఆరోపించారు. ఈ క్రమంలోనే ఎన్నికల సంఘం స్వతంత్రతపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈసీ ఎలక్షన్ కమిషన్లా కాకుండా పూర్తిగా బీజేపీ ఎలక్షన్ చోరీ బ్రాంచ్గా మారిపోయిందని విమర్శించారు. అజిత్ అంజుమ్ అనే యూట్యూబర్ బిహార్ ఓటర్ జాబితాపై నిర్వహిస్తున్న సిరీస్ను పోస్ట్ చేశారు. ఓటర్లకు సంబంధించిన వివరాలు తెలుసుకోకుండానే సంతకం చేసి జాబితా నుంచి తొలగిస్తున్న అధికారుల దృశ్యాలను అందులో షేర్ చేశారు.
Bu hikaye Suryaa dergisinin July 18, 2025 baskısından alınmıştır.
Binlerce özenle seçilmiş premium hikayeye ve 9.000'den fazla dergi ve gazeteye erişmek için Magzter GOLD'a abone olun.
Zaten abone misiniz? Oturum aç
Suryaa'den DAHA FAZLA HİKAYE
Suryaa
తిరుమలలో వైభవంగా ప్రణయ కలహోత్సవం
నిర్విఘ్నంగా వైకుంఠ ద్వార దర్శనాలు 12 గంటల్లోపు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు పూర్తి
1 min
January 05, 2026
Suryaa
సాయిపల్లవిని ఇబ్బంది పెట్టిన ఘటన
దక్షిణాదిన ఎదురేలేని స్టార్గా వెలిగిపోతోంది సాయిపల్లవి. వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్లో నటిస్తోంది.
1 min
January 05, 2026
Suryaa
టీ20 వరల్డ్ కప్కు బంగ్లాదేశ్కు భారత్ నో
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) ఆదివారం జరిగిన సమావేశం తర్వాత టీ20 ప్రపంచ కప్ కోసం జట్టు భారత్కు వెళ్లకూడదని నిర్ణయించిందని బంగ్లాదేశ్ యువజన, క్రీడా సలహాదారు ఆదివారం ధృవీకరించారు.
2 mins
January 05, 2026
Suryaa
కమ్మేస్తున్న పొగమంచు
గజగజా వణుకుతున్న జనం
1 min
January 05, 2026
Suryaa
ప్రభుత్వం సికింద్రాబాద్ అస్థిత్వాన్ని దెబ్బతీస్తే చూస్తూ ఊరుకోం
• ఈ నెల 11న సికింద్రాబాద్ పార్లమెంటరీ సమావేశం • బీఆర్ఎస్ ఎంఎల్ఎ తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడి • మాలధరించి శబరిమలకు వెళ్లిన తలసాని
1 mins
January 05, 2026
Suryaa
ఫిబ్రవరి 3 వరకు స్టార్ లింక్ ఉచిత ఇంటర్నెట్
• వెనెజువెలా ప్రజలకు మద్దతు ప్రకటించిన మస్క్ • మదురో చేతికి బేడీల వీడియో వైరల్
2 mins
January 05, 2026
Suryaa
మహబూబాబాద్ జిల్లాలో పెద్దపులి కలకలం
మహబూబాబాద్ జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో పెద్దపులి సంచరిస్తోంది. ముఖ్యంగా గంగారం, కొత్తగూడ మండలాల్లో పులి కదలికలు గుర్తించినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు.
1 min
January 05, 2026
Suryaa
ఫోన్ ట్యాపింగ్ కేసు
నవీన్ రావును ప్రశ్నించిన సిట్ అధికారులు • కీలక సమాచారం రాబట్టినట్లు సమాచారం
1 min
January 05, 2026
Suryaa
11న రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి
• రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత • అనంతపురంలో రాష్ట్ర స్థాయి జయంత్యోత్సవం • అన్ని జిల్లా కేంద్రాల్లోనూ నిర్వహణ • గతంలోనే శాశ్వత జీవో జారీ : మంత్రి సవిత
1 min
January 05, 2026
Suryaa
ఏప్రిల్లోనే రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు
రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్లారిటీ
1 min
January 05, 2026
Listen
Translate
Change font size
