Denemek ALTIN - Özgür

స్టూడెంట్స్కి ఫ్రీ స్కూటీ - యోగీ సర్కార్ సూపర్ స్కీమ్

Suryaa

|

February 22, 2025

దాదాపు రూ.8 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టి ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం కీలక కేటాయింపులు చేసింది.

స్టూడెంట్స్కి ఫ్రీ స్కూటీ - యోగీ సర్కార్ సూపర్ స్కీమ్

లక్నో: దాదాపు రూ.8 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టి ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం కీలక కేటాయింపులు చేసింది. వాటిలో చదువులో ప్రతిభావంతులైన విద్యార్థినుల కోసం ఉచిత స్కూటీ పథకానికి కేటాయింపులు చేసింది.దీంతో.. రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో చదువుతూ, మంచి మార్కులు సాధించిన విద్యార్థినులకు ప్రభుత్వం ప్రోత్సాహకంగా స్కూటీని అందించనుంది.

2022 లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో యోగీ ఆదిత్యానాథ్ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ అక్కడ ప్రకటించిన ఎన్నికల హామీల్లో ఈ పథకం ఓ భాగం.

దీంతో.. ఎన్నికల హామిని అమలు చేసేందుకు యూపీ సీఎం యోగీ అదిత్యానాథ్ నిర్ణయించా రు. దాంతో.. ఆర్థిక శాఖ మంత్రి సురేష్ ఖన్నా..తన బడ్జెట్ ప్రతిపాదనలో ఈ స్కూటీ పంపిణీ పథకానికి నిధులు కేటాయింపులు చేశారు.

Suryaa'den DAHA FAZLA HİKAYE

Suryaa

Suryaa

దిశా నిర్దేశంలేని కేంద్ర బడ్జెట్

ధ్వజమెత్తిన మమతా బెనర్జీ

time to read

1 min

February 02, 2026

Suryaa

Suryaa

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి రూ. కోటి సాయం

• కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం సౌమ్య మృతదేహానికి నివాళులర్పించిన మంత్రి జూపల్లి

time to read

1 min

February 02, 2026

Suryaa

Suryaa

దేవిక సిహాగ్ చరిత్రాత్మక టైటిల్

ఆదివారం నాడు దేవిక సిహాగ్ వరల్డ్ టూర్ 300 టైటిల్ గెలుచుకున్న మూడవ భారతీయ మహిళల సింగిల్స్ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది.

time to read

1 min

February 02, 2026

Suryaa

Suryaa

సమస్యలు చక్కదిద్దే ప్రయత్నం ఏదీ?

ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే మండిపాటు

time to read

1 min

February 02, 2026

Suryaa

Suryaa

ఆన్: 2026 బడ్జెట్ భవిష్యత్తు నిర్మాణం

2026 బడ్జెట్ భారతదేశం యొక్క భవిష్యత్తు దృఢమైన నిర్ణయాలను ప్రతిబింబిస్తుంది.

time to read

1 min

February 02, 2026

Suryaa

Suryaa

అన్నదాతల అరచేతికి 'భారత్ విస్తార్'

* వ్యవసాయ సాగుకు 'ఏఐ' దన్ను ప్రాంతీయ భాషల్లో వ్యవసాయ సూచనలిచ్చే ఏఐ టూల్ • రైతుల కోసం 'భారత్ విస్తార్' • వ్యవసాయ సూచనలిచ్చే బహుభాషా టూల్ • పశుపోషణ, డైరీ, పౌల్ట్రీ పరిశ్రమలకు 'క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ పథకం' కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్

time to read

2 mins

February 02, 2026

Suryaa

Suryaa

ఏపీకి కేటాయింపులు భేష్

నిర్మలమ్మ బడ్జెట్పై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రశంసలు

time to read

1 min

February 02, 2026

Suryaa

Suryaa

మున్సిపోల్లో సత్తా చాటాలి

• కాంగ్రెస్ పాలనలోనే ప్రజా సంక్షేమం.. అభివృద్ధి సాధ్యం పార్టీ శ్రేణులన్నీ ఐక్యంగా పనిచేసి ఘన విజయం సాధించాలి ఖమ్మం జిల్లాలో మంత్రి కొండా సురేఖ

time to read

1 min

February 02, 2026

Suryaa

Suryaa

బడ్జెట్ షాక్: సెన్సెక్స్ 1,546 పాయింట్లు, నిఫ్టీ 495 పాయింట్లు పతనం

దేశీయ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో మఎగిశాయి. బడ్జెట్లో కంపెనీల బైబ్యాక్పై పన్ను విధించడంతో పాటు ఫ్యూచర్స్ ట్రేడింగ్పై సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ను పెంచడం మార్కెట్లను కుదిపేసింది.

time to read

1 mins

February 02, 2026

Suryaa

Suryaa

సండే మూడ్..మార్కెట్ రెండూ నాశనం

నిర్మలమ్మ బడ్జెట్పై సోషల్ మీడియాలో విమర్శలు

time to read

1 min

February 02, 2026

Listen

Translate

Share

-
+

Change font size