Facebook Pixel మెట్రో రెండో దశ నిధుల కోసం ప్రయత్నాలు | Praja Jyothi - newspaper - Bu hikayeyi Magzter.com'da okuyun

Denemek ALTIN - Özgür

మెట్రో రెండో దశ నిధుల కోసం ప్రయత్నాలు

Praja Jyothi

|

June 22, 2026

• జూన్ 23 వరకూ ఢిల్లీలో సీఎం రేవంత్ • ప్రాజెక్టు త్వరిత అనుమతుల కోసం ప్రయత్నం • రైల్వే మంత్రి అశ్విని వైష్ణవి ని కలిసే అవకాశం • పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే చాన్స్!

మెట్రో రెండో దశ నిధుల కోసం ప్రయత్నాలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. జూన్ 23 వరకూ అక్కడే పర్యటిస్తారు. ఈ టూర్లో హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-2 విస్తరణ, ఫేజ్-1 టేకోవర్, ఇడియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ లోన్ విడుదల వంటి కీలక అంశాలపై చర్చలు జరపనున్నారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి, రేవంత్ రెడ్డి జూన్ 20న లేఖ రాసి, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. ఇది జూన్ 16న రాసిన మొదటి లేఖకు అనుసంధానంగా ఉంది. హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 ప్రాజెక్ట్ 122.9 కిలోమీటర్ల పొడవుతో 7 కారిడార్లను కలిగి ఉంటుంది. దీని అంచనా వ్యయం రూ.38,595 కోట్లు. తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును కేంద్రంతో 50:50 భాగస్వామ్యంలో చేపట్టాలని ఆశిస్తోంది. కేంద్రం సహకరించకపోతే 'నో అబ్జెక్షన్ సర్టిఫికేట్' ద్వారా తామే 100 శాతం ఈక్విటీతో పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు

Praja Jyothi'den DAHA FAZLA HİKAYE

Praja Jyothi

Praja Jyothi

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల సమీక్ష నేపథ్యంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం రద్దు

జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్

time to read

1 min

June 22, 2026

Praja Jyothi

మా అంతర్గత విషయాల్లో జోక్యం ఎందుకు?

ఆ హక్కు పాకిస్థాన్కు ఏ మాత్రం లేదు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆగ్రహం

time to read

1 mins

June 22, 2026

Praja Jyothi

Praja Jyothi

మధ్య ప్రదేశ్ నుంచే రాజకీయాలు చేస్తా

బీజేపీ, ఎన్నికల సంఘం లాలూచీ పడ్డాయి నాపై పై ఎలాంటి లీగల్ కేసులు లేవు అఫిడవిట్ సాకుతో కుట్ర పూరితంగా చర్య కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి

time to read

1 mins

June 22, 2026

Praja Jyothi

Praja Jyothi

9 మార్గాల్లో వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్..

ఆగస్ట్లో ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతోన్న రైల్వేశాఖ

time to read

1 min

June 22, 2026

Praja Jyothi

Praja Jyothi

తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్కు వర్ధంతి

నివాళులర్పించిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

time to read

1 min

June 22, 2026

Praja Jyothi

ఇళ్ల స్థలాల కోసం వామపక్షాల సమర శంఖం

విద్యుత్ ఉద్యమం తరహాలో పోరాటం

time to read

1 mins

June 22, 2026

Praja Jyothi

Praja Jyothi

కరీంనగర్లో ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సు దగ్ధం

• కాలిన వాసనతో అప్రమత్తమైన డ్రైవర్ • భారీ ప్రమాదం నుంచి ప్రయాణికుల రక్షణ ఎలక్ట్రిక్ బస్సులు సురక్షితమేనా? • భద్రతా ప్రమాణాలపై చర్చ

time to read

1 mins

June 22, 2026

Praja Jyothi

Praja Jyothi

కనుమరుగు కానున్న తాండూరు జిల్లా ఆసుపత్రి

- నియామకాలు నిధులు అన్ని కట్ ! - తాండూర్ ప్రజలకు దూరం కానున్న వైద్య సేవలు - చాప కింద నీరులా మూసివేసే ప్రణాళిక - కోడంగల్కు తరలిపోనున్న జిల్లా ఆస్పత్రి?

time to read

1 min

June 22, 2026

Praja Jyothi

Praja Jyothi

25 న చలో హైదరాబాద్

ఉప సర్పంచ్ల న్యాయం కోసం ధర్నా చౌక్ ఇందిరా పార్క్

time to read

1 min

June 22, 2026

Praja Jyothi

Praja Jyothi

మెట్రో రెండో దశ నిధుల కోసం ప్రయత్నాలు

• జూన్ 23 వరకూ ఢిల్లీలో సీఎం రేవంత్ • ప్రాజెక్టు త్వరిత అనుమతుల కోసం ప్రయత్నం • రైల్వే మంత్రి అశ్విని వైష్ణవి ని కలిసే అవకాశం • పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే చాన్స్!

time to read

1 mins

June 22, 2026

Listen

Translate

Share

-
+

Change font size