Magzter GOLD ile Sınırsız Olun

Magzter GOLD ile Sınırsız Olun

Sadece 9.000'den fazla dergi, gazete ve Premium hikayeye sınırsız erişim elde edin

$149.99
 
$74.99/Yıl
The Perfect Holiday Gift Gift Now

లా కమిషన్ నిర్ణయంపై ఉత్కంఠ!

Jyothi

|

Jyothi 15-07-2023

18 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తికి సెక్స్కు అనుమతించే హక్కు ఉందా?ముఖ్యంగా భారతదేశంలో 18 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న యువతను మేజర్లుగా పరిగణించరు.

లా కమిషన్ నిర్ణయంపై ఉత్కంఠ!

18 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తికి సెక్స్కు అనుమతించే హక్కు ఉందా?ముఖ్యంగా భారతదేశంలో 18 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న యువతను మేజర్లుగా పరిగణించరు. భారతదేశంలో 1875 భారత మెజారిటీ చట్ట ం ప్రకారం 18 ఏళ్ల యువకులను మేజర్లుగా పరిగణిస్తారు. దీనితో పాటు వారికి అనేక హక్కులు ఇచ్చారు. రాజ్యాంగం లోని 61వ సవరణలో 18 ఏళ్లు నిండిన యువతకు డ్రైవింగ్ లైసెన్స్ పొందడం, ఓటు హక్కులాంటివి కల్పించారు. అదే సమయంలో బాల్య వివాహాల నిషేధ చట్టం 2006 ప్రకారం భారతదేశంలో వివాహానికి అమ్మాయికి 18 ఏళ్లు, అబ్బాయికి 21 ఏళ్లు తప్పనిసరి.అయితే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా వివాహ వయస్సును పెంచే ఆలోచనలో ఉంది. మరోవైపు సెక్స్ సమ్మతి వయస్సును 18 ఏళ్ల నుంచి తగ్గించాలన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది. దీనిపై మధ్యప్రదేశ్, కర్ణాటక హైకోర్టులు తమ వైఖరిని వెల్లడించాయి. అంగీకారంతో కూడిన ప్రేమ సంబంధాలను పోక్సో చట ం పరిధిలోకి తీసుకురావడంపై భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ఆందోళన వ్యక్తంచేశారు. సమ్మతి వయ స్సుపై అభిప్రాయాలు తెలియజేయాలని మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖను'లా కమిషన్' కోరింది. అయితే 'సమ్మతి వయస్సు’ తగ్గిస్తే అది పోక్సో చట్టం, మైనర్లకు సంబంధించిన ఇతర చట్టాలను ప్రభావితం చేస్తుందనే అనుమానాలు తలెత్తుతున్నాయి. లైంగిక నేరాల నుంచి చిన్నారులకు రక్షణ కల్పించేందుకు 2012లో పోక్సో చట్టం తీసుకొచ్చారు. ఇందులో 18 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తిని 'మైనర్లు'గా నిర్వచించారు. 18 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తితో (ఏకాభిప్రాయంతోనైనా) సంబంధం పెట్టుకుంటే, అది నేరం కిందకు వస్తుంది. ఇద్దరూ మైనర్లే అయినప్పటికీ, అదే నిబంధన వర్తిస్తుంది. మహిళల సమ్మతి వయస్సును 16 ఏళ్లకు తగ్గించాలని మధ్యప్రదేశ్ హైకోర్టు ఇటీవల కేంద్రానికి సూచించింది. వాస్తవానికి 2020లో ఓ మైనర్ బాలికపై పదేపదే అత్యాచారం చేసి, ఆమెను గర్భవతిని చేసిన క

Jyothi'den DAHA FAZLA HİKAYE

Jyothi

Jyothi

ఉత్తమ ‘సేవలు అందించాలి'

• సచివాలయంలో యూబిఐ శాఖ  • ప్రారంభించిన సీఎస్ శాంతికుమారి

time to read

1 min

Jyothi 07-09-2023

Jyothi

Jyothi

మూసీకి ‘కొనసాగుతున్న వరద'

రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్న విషయం తెలిసిందే.దీంతో ప్రాజెక్టులకు వరద పోటెత్తింది

time to read

1 min

Jyothi 07-09-2023

Jyothi

Jyothi

మార్పు 'మీ నుంచే కావాలి'

మార్పు మీ నుంచే మొదలు కావాలి మీరే గాంధీజీ ఆదర్శాలను పాటించండి మహిళా రిజర్వేషన్లపై కవితకు షర్మిల లేఖ

time to read

1 mins

Jyothi 07-09-2023

Jyothi

Jyothi

యూరప్ 'టూర్కు రాహుల్'

వారం పాటు పర్యటించనున్న కాంగ్రెస్ నేతలు

time to read

3 mins

Jyothi 07-09-2023

Jyothi

Jyothi

మహిళా 'బిల్లు ప్రస్తావన ఏదీ'

• సోనియా లేఖలో మహిళా బిల్లు ప్రస్తావన ఏదీ  • సోనియాకు ఎమ్మెల్సీ కవిత ప్రశ్న

time to read

1 min

Jyothi 07-09-2023

Jyothi

Jyothi

తలకిందులైన టమాటా రైతులు!

టామాటా పేరు ఎత్తితేనే ప్రజలు వణికిపోయారు. కొండెక్కిన ధరతో సామాన్యుడి ఇంట టమాటా కాస్ట్లీ కూరగాయ అయ్యింది.

time to read

1 mins

Jyothi 01-09-2023

Jyothi

Jyothi

భయపెడుతున్న మరో వైరస్!

దేశంలో మరో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో స్వైన్ ఫ్లూ కేసుల సంఖ్య పెరుగుతోంది.

time to read

2 mins

Jyothi 01-09-2023

Jyothi

Jyothi

రాబోయే 3 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

ఆంధ్రప్రదేశ్కు సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, సెప్టెంబర్ 4వ తేదీ వరకు వాయవ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో మరో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, వీటి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రం వైపు దిగువస్థాయిలో గాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది

time to read

1 min

Jyothi 01-09-2023

Jyothi

Jyothi

బ్రహ్మండనాయకుడి 'బ్రహ్మోత్సవాలు'

• సెప్టెంబర్, అక్టోబర్లలో రెండు బ్రహ్మోత్సవాలు • 18 నుండి 26వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు

time to read

2 mins

Jyothi 01-09-2023

Jyothi

Jyothi

తెలంగాణ ‘రాజకీయాల్లోనే ఉంటా'..

• కేసీఆర్కు కౌంట్ డౌన్ మొదలయ్యింది  • సోనియాతో భేటీ అనంతరం వైఎస్ షర్మిల వ్యాఖ్య

time to read

2 mins

Jyothi 01-09-2023

Translate

Share

-
+

Change font size

Holiday offer front
Holiday offer back