Denemek ALTIN - Özgür

విశాఖలో గూగుల్ ఏఐ హబ్.

Andhranadu

|

October 14, 2025

- నేడు ఢిల్లీలో చారిత్రాత్మక ఒప్పందం - విశాఖలో గూగుల్ ఏఐ హబ్ ఏర్పాటుకు రంగం సిద్ధం

విశాఖలో గూగుల్ ఏఐ హబ్.

- సుమారు రూ.87,250 కోట్లతో భారీ పెట్టుబడి పెట్టనున్న టెక్ దిగ్గజ

- విశాఖను ఏఐ సిటీగా మార్చడమే ప్రధాన లక్ష

-లక్షల సంఖ్యలో యువతకు ఉద్యోగావకాశాలు కల్పన

- సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రుల సమక్షంలో ఒప్పందం

అమరావతి- ఆంధ్రనాడు, అక్టోబర్ 13 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక, సాంకేతిక రంగాల భవిష్యత్తును మార్చే దిశగా ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. టెక్నాలజీ దిగ్గజం గూగుల్, విశాఖపట్నంలో సుమారు 10 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.87,250 కోట్లు) భారీ పెట్టుబడితో 'గూగుల్ ఏఐ హబ్' ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. దేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో ఒకటిగా నిలవబోతున్న ఈ మెగా ప్రాజెక్టుకు సంబంధించి మంగళవారం న్యూఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం, గూగుల్ సంస్థ ప్రతినిధుల మధ్య కీలక అవగాహన ఒప్పందం (ఎంఓయూ) జరగనుంది.

ఈ ఒప్పందంతో విశాఖపట్నం దేశంలోనే తొలి కృత్రిమ మేధస్సు (%ూX%) నగరంగా రూపాంతరం చెందనుంది.

Andhranadu'den DAHA FAZLA HİKAYE

Andhranadu

Andhranadu

అమరావతిలో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ

అమరావతిలో ప్రభుత్వం అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ నిర్మించబోతున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు.

time to read

1 min

October 14, 2025

Andhranadu

Andhranadu

పలు జిల్లాల్లో భారీ వర్షం - పిడుగుపాటుకు

రెండు ఆవులు మృతి

time to read

1 min

October 14, 2025

Andhranadu

Andhranadu

విశాఖలో గూగుల్ ఏఐ హబ్.

- నేడు ఢిల్లీలో చారిత్రాత్మక ఒప్పందం - విశాఖలో గూగుల్ ఏఐ హబ్ ఏర్పాటుకు రంగం సిద్ధం

time to read

1 mins

October 14, 2025

Andhranadu

Andhranadu

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రమోషన్లు

-10 మంది సభ్యులతో మంత్రివర్గ ఉపసంఘం

time to read

1 min

October 14, 2025

Andhranadu

Andhranadu

రాజధానిలో సీఆర్డీఎ కార్యాలయం ప్రారంభం

- రాజధాని నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష - పనుల పూర్తికి నిర్దిష్ట గడువు పెట్టుకోవాలని అధికారులకు ఆదేశం

time to read

1 mins

October 14, 2025

Andhranadu

Andhranadu

పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం

- విశాఖ సదస్సుపై సమీక్షలో చంద్రబాబునాయుడు సిఎం - నవంబరు 14, 15 తేదీల్లో నిర్వహణ

time to read

1 min

October 14, 2025

Andhranadu

Andhranadu

రేషన్ బియ్యం అక్రమ రవాణాకు ఈ కిట్లతో అడ్డుకట్ట

- ర్యాపిడ్ టెస్టింగ్ మొబైల్ కిట్లను ఆవిష్కరించిన మంత్రి నాదెండ్ల మనోహర్ . -ఈ కిట్లతో స్పాట్లోనే రేషన్ బియ్యంను గుర్తించవచ్చన్న మంత్రి మనోహర్

time to read

1 min

October 14, 2025

Andhranadu

Andhranadu

పోలీస్ శాఖపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం

-డీజీపీ నిద్రపోతున్నారా అంటూ ప్రశ్న

time to read

1 min

October 14, 2025

Andhranadu

Andhranadu

మోదీ నా మంచి మిత్రుడు..అద్భుతంగా పనిచేస్తున్నారు

- ఈజిప్టు వేదికగా భారత ప్రధానిని పొగిడిన ట్రంప్ - ప్రధాని మోదీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసలు

time to read

1 min

October 14, 2025

Andhranadu

Andhranadu

విశాఖలో సీఐఐ సదస్సు

- జాతీయ, అంతర్జాతీయ నేతలకు లోకేశ్ ఆహ్వానం - నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు

time to read

1 min

October 14, 2025

Listen

Translate

Share

-
+

Change font size