Denemek ALTIN - Özgür

తెలంగాణ పల్లె పోరు

AADAB HYDERABAD

|

12-12-2025

తొలి విడతలో 3,834 సర్పంచ్ పదవులకు 12,960 మంది అభ్యర్థులు, 27,628 వార్డులకు 65,455 మంది పోటీ పడ్డారు..

• ముగిసిన తొలివిడత పంచాయతీ పోలింగ్

• స్వల్ప ఘటనలు మినహా ప్రశాంతంగా ముగింపు

• భారీగా తరలి వచ్చి ఓటేసిన గ్రామీణ ప్రజలు

• తొలి విడతలో 80 శాతానికి పైగా ఓటింగ్

• ఎంపిక చేసిన కేంద్రాల్లోనే బ్యాలెట్ల లెక్కింపు

• తొలిదశలో 3,834 సర్పంచ్ స్థానాలకు పోలింగ్

• 90శాతం సర్పంచ్ స్థానాల్లో కాంగ్రెస్ పాగా

• అత్యధిక సీట్లు గెల్చుకున్న హస్తం మద్దతుదారులు

హైదరాబాద్, డిసెంబర్ 11 (ఆదాబ్ హైదరాబాద్): రాష్ట్రవ్యాప్తంగా తొలి విడుత ఎన్నికల పోలింగ్ ముగిసింది. బుధవారం ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్..మధ్యాహ్నం ఒంటిగంటతో పూర్తయ్యింది. పలుచోట్ల ఒంటిగంట వరకు క్యూలో ఉన్న ఓటర్లకు అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం అయ్యింది. రాత్రి వరకు పోలింగ్ ఫలితాలు ప్రకటించి.. ఉప సర్పంచ్ ఎన్నికలను నిర్వహించనున్నారు. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగింది. కలెక్టర్లు, పోలీస్ ఉన్నతాధికారులు పోలింగ్ను పర్యవేక్షించారు. తొలి విడుతలో 4,236 సర్పంచ్ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల కాగా.. ఇందులో 396 సర్పంచ్ స్థానాలు, 9,633 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 3,834 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. 12,960 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మూడు విడుతల్లో జరుగనున్న పంచాయతీ ఎన్నికల కోసం 93,905 మంది సిబ్బందిని నియమించినట్టు ఎస్ఈసీ కమిషనర్ పేర్కొన్నారు.

AADAB HYDERABAD'den DAHA FAZLA HİKAYE

AADAB HYDERABAD

AADAB HYDERABAD

హెచ్-1 వీసా ప్రాసెసింగ్ ఫీజుల పెంపు

• 2,805 డాలర్ల నుంచి 2,965కి హైక్ మార్చ్ 1 నుంచి అమల్లోకి.. పలు వీసా కేటగిరీల్లోనూ మార్పులు..విద్యార్థులు, వృత్తి నిపుణులపై తీవ్ర ప్రభావం • అమెరికా విదేశాంగ శాఖ కీలక నిర్ణయం

time to read

1 min

11-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

భూభారతిలో బోలెడు అక్రమాలు?

ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి

time to read

2 mins

11-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

విషపూరితంగా మారిన కిడ్స్ సిరప్..

విషపూరితమైన ఇథలీన్ గ్లైకాల్ ఉన్నట్లు నిర్ధారణ వాడొద్దంటూ తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ వార్సింగ్

time to read

1 min

11-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

గ్రీన్ల్యాండ్ స్వాధీనం తప్పదు

రష్యా లేదా చైనా స్వాధీనం చేసుకుంటాయి చుట్టూ ఉన్న జలాల్లో నౌకలను మోహరించాయి అందుకే కఠిన మార్గాలను ఎంచుకున్న మరోమారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక

time to read

1 min

11-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

నీళ్ల కోసం లొల్లి వద్దు..

గొడవలు పడితే నష్టపోయేది తెలుగువారే.. జగన్కు నాగరికత తెలిస్తే నదుల గురించి మాట్లాడరు.

time to read

2 mins

11-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

మాజీ ఐపీఎస్ భార్యకు టోకరా

రూ.2.58కోట్ల కొల్లగొట్టిన సైబర్ -మోసగాళ్లు..ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు..

time to read

1 min

11-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

కవిత వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకోండి

• రేవంత్ రెడ్డికి టీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు రాంచందర్ రావు సూచన • పార్టీ పెట్టాలనుకోవడం ఆమె వ్యక్తిగతం అని వ్యాఖ్య..

time to read

1 min

06-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

బీఆర్ఎస్ పార్టీకి నైతికత లేదు

• తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ ఎమ్మెల్సీ కవిత • బీఆర్ఎస్ నుంచి బయటకు రావటం సంతోషంగా ఉంది.

time to read

5 mins

06-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

పేరేమో వరద జలాలు..ఎసరు పెట్టేది అసలు జలాలకు..

• 480 టీఎంసీలకు మించి వాడుకునేందుకు ఏపీ ప్రయత్నం • సుప్రీంలో వాదనలు వినిపించిన తెలంగాణ.. • ధర్మాసనం ఎదుట వివరాలు వెల్లడించిన లాయర్ అభిషేక్ మను..

time to read

1 mins

06-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

ప్రపంచంలో తెలుగుజాతి నంబర్ వన్గా ఉండాలి

• ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలు సరికాదు ఎన్టీఆర్ వచ్చాకనే ఎస్ఎల్బీసీ, ఎస్ఎర్బీసీ ప్రాజెక్టులు రాక

time to read

1 mins

06-01-2026

Listen

Translate

Share

-
+

Change font size