Magzter GOLD ile Sınırsız Olun

Magzter GOLD ile Sınırsız Olun

Sadece 9.000'den fazla dergi, gazete ve Premium hikayeye sınırsız erişim elde edin

$149.99
 
$74.99/Yıl

Denemek ALTIN - Özgür

ఖానామెట్ కథ ఏంటి..!?

AADAB HYDERABAD

|

05-11-2024

• ఖానామెట్ అసైన్డ్ భూముల్లో అక్రమ నిర్మాణాలు • పీఓటీ చట్టాలను అమలు చేయని అధికారులు

ఖానామెట్ కథ ఏంటి..!?

• సర్వే నెం. 41లో 13 మందికి అసైన్డ్ భూములు కేటాయింపు

• అసైనీల నుండి గతంలోనే రెస్యూమ్ చేసుకున్నామంటున్న ప్రభుత్వాధికారులు

• గతేడాదిలోనూ కోట్లు విలువ చేసే నిరుపేదల అసైన్డ్ భూములు స్వాహా

• అక్రమాలు జరుగుతున్నా.. చోద్యం చూస్తున్న ప్రభుత్వ అధికారులు

• ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నా పైలు పదిలమేనా

• రికార్డులు కార్యాలయంలో ఉన్నాయా.. నిజంగానే రెస్యూమ్ చేశారా, లేదా..?

• కబ్జాదారులకు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్న రెవెన్యూ శాఖ

• తెరవ వెనుక గత బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల హస్తం

• ఆర్టీఐ ద్వారా సమాచారం అడిగితే శేరిలింగంపల్లి ఎమ్మార్వో పొంతన లేని సమాధానాలు

imageహైదరాబాద్ నవంబర్ 04 (ఆదాబ్ హైదరాబాద్): 'అయ్యవారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారు' అన్నట్టు ప్రభుత్వ అధికారులు అక్రమార్కులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.ఎక్కడైనా సర్కారు భూమిలో ఓ నిరుపేద గుడిసె వేసు కుంటే అధికార యంత్రాంగం రాత్రికి రాత్రి బుల్డోజర్ల తో వాటన్నింటిని నేలమట్టం చేస్తుంది.నిబంధనల ప్రకారం నోటీసులు ఇవ్వమంటే...ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే నోటీసులు ఏంది..? అంటూ కనీసం గుడిసెలోని సామాను కూడా తీసుకునే సమయం ఇవ్వరు అధికారులు. కానీ రంగారెడ్డి జిల్లా శేరిలిం గంపల్లి మండలం,ఖానామెట్ గ్రామ పరిధిలోని వేలకోట్ల రూపా యల విలువైన ప్రభుత్వ భూములను కొందరు చెరపడుతున్నారు. కమర్షియల్ ప్రాంతమైన ఖానామెట్ లో బహిరంగంగానే అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. అనేక వాణిజ్య సముదాయాలను నిర్మిస్తూ వ్యాపార నిర్వాహకులకు అద్దెలకు ఇచ్చుకుంటూ నెలకు లక్షల్లో అద్దెను ఆర్జిస్తున్నారు. అసైన్డ్ భూముల్లో అక్రమ నిర్మాణాల పనులు దర్జాగా చేపడుతున్నా..? ప్రభుత్వ యంత్రాంగం మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తుంది. స్థానికులు అసైన్డ్ భూములను కాపాడారా అని అధికారులను ప్రశ్నిస్తే.. నోటీసులు ఇచ్చాం కదా అని రెవిన్యూ శాఖ అధికారులు దబాయిస్తున్నారు.

image

AADAB HYDERABAD'den DAHA FAZLA HİKAYE

AADAB HYDERABAD

AADAB HYDERABAD

రంగనాథ్ వ్యవహార శైలి ఏమాత్రం బాగాలేదు..

కోర్టును ధిక్కరించడం క్షమించరాని విషయం.. • ప్రజల మెప్పు కోసం పబ్లిసిటీ స్టంట్స్ చేసుకోండి కానీ న్యాయస్థానాలతో పెట్టుకోవద్దు..

time to read

1 mins

24-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

ఇది లీకువీరుల ప్రభుత్వం

ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ఎదుర్కొన్న కేటీఆర్.. సుమారు 7 గంటలకు పైగా సాగిన సిట్ విచారణ..

time to read

1 mins

24-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

దేశ వ్యాప్త జనగనణకు రంగం సిదం

2026 ఏప్రిల్ 1 నుంచి తొలిదశ జనగణన! 33 ప్రశ్నలతో వివరాల సేకరణ గెజిట్ విడుదల చేసిన కేంద్ర సర్కార్

time to read

1 min

24-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

అర్ధశతకంతో రెచ్చిపోయిన సూర్య, ఇషాన్..

రెండో టీ20లో టీమిండియా జయకేతనం..!

time to read

1 mins

24-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

గవర్నర్ జిష్ణుదేవ వర్మకు సన్మానం

- సన్మానించిన గిరిజన మాజీ ప్రజా ప్రతినిధులు

time to read

1 min

24-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

రేవంత్ రెడ్డికి పౌరుషం లేదు..!

ఘాటైన వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి బండి సంజయ్..

time to read

3 mins

24-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

తెలుగు మాట్లాడితేనే ఉద్యోగ నిబంధన రావాలి

అప్పుడే మాతృభాషను అందరూ గౌరవిస్తారు ప్రభుత్వాలు విద్య, వైద్యం ఉచితంగా అందించాలి. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

time to read

1 min

24-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

దేశ చరిత్రనే మార్చేస్తున్నారు..

తమకుఅనుకూలంగా మార్చుకుంటున్న బీజేపీ కేంద్ర ప్రభుత్వంపై మమతా బెనర్జీ ఫైర్..

time to read

1 min

24-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

ఇందిరమ్మ ఇళ్లతో పేదలకు సొంత గూడు

ఇల్లు లేని నిరుపేదలకు సొంత గూడు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచే స్తోందని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు

time to read

1 min

24-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

కేటీఆర్.. నువ్వు ఆత్మపరిశీలన చేసుకో..

ఘాటు విమర్శలు చేసిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

time to read

1 mins

24-01-2026

Listen

Translate

Share

-
+

Change font size