Denemek ALTIN - Özgür
టీ20 ప్రపంచకప్ 2024పై నీలినీడలు
AADAB HYDERABAD
|07-08-2024
మహిళల టీ20 ప్రపంచకప్ 2024 ఆరంభానికి రెండు నెలల కన్నా తక్కువ సమయం మాత్రమే ఉండగా.. ప్రస్తుతం బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభం నెలకొంది.
-
మహిళల టీ20 ప్రపంచకప్ 2024 ఆరంభానికి రెండు నెలల కన్నా తక్కువ సమయం మాత్రమే ఉండగా.. ప్రస్తుతం బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభం నెలకొంది. రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనల నేపథ్యంలో జరిగిన ఘర్షణలు హింసాత్మకంగా మారడంతో అక్కడి పరిస్థితి చేజారింది. దాంతో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేశారు. దాంతో టీ20 ప్రపంచకప్పై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రస్తుతం బంగ్లా పరిస్థితులపై ఐసీసీ ఓ కన్నేసింది. బంగ్లాదేశ్లోని పరిస్థితులను ఐసీసీ పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది
Bu hikaye AADAB HYDERABAD dergisinin 07-08-2024 baskısından alınmıştır.
Binlerce özenle seçilmiş premium hikayeye ve 9.000'den fazla dergi ve gazeteye erişmek için Magzter GOLD'a abone olun.
Zaten abone misiniz? Oturum aç
AADAB HYDERABAD'den DAHA FAZLA HİKAYE
AADAB HYDERABAD
వికసిత్ భారత్ బీజేపీ లక్ష్యం..
మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగింది.. కాంగ్రెస్కు దూరదృష్టి లేదు.. ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోంది.. - ప్రధాని మోడీ
2 mins
06-02-2026
AADAB HYDERABAD
చిన్నారులతో భిక్షాటన చేయిస్తున్న తల్లిదండ్రులు రిమాండ్
డీసీపీ సృజన కర్నం...
1 min
05-02-2026
AADAB HYDERABAD
పవన్ కళ్యాణ్ తెలంగాణ ద్రోహి..
• పవన న్ను బీజేపీ నేతలు 'భిక్షాం దేహీ' అని అడిగారంటూ ఎద్దేవా.. • పవన్ కళ్యాణ్ డ్రామాలు ఏపీలో వేసుకో : టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్
1 min
05-02-2026
AADAB HYDERABAD
మల్కాజిగిరి కమిషనరేట్ పోలీస్ ఆధ్వరంలో ఆపరేషన్ ముస్కాన్
ఆపరేషన్లో ముస్కాన్లో భాగంగా బుధవారం మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులతో కలిసి 7టీం సభ్యు లుగా ఏర్పడి పలు ఎరియల్లో ప్రత్యేక తనికిలు నిర్వహించి 674 మంది చిన్నారులను రక్షించి 186 ఎఫ్ఎర్లను నమోదు చేసారు.
1 min
05-02-2026
AADAB HYDERABAD
మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యార్థి ఆత్మహత్య
• సమగ్ర విచారణకు సిఐటియు డిమాండ్
1 min
05-02-2026
AADAB HYDERABAD
మహిళా డ్రైవర్ల కోసం ఎంఓయు కుదుర్చుకున్న మహిళా భద్రతా విభాగం
రాష్ట్రంలో మహిళల ఆర్థిక సాధికారతను పెం పొందించడంతో పాటు రవాణా రంగంలో వారి భాగస్వామ్యాన్ని పెంచే దిశగా తెలంగాణ పోలీస్ మహిళా భద్రతా విభాగం మరో ముందడుగు వేసింది.
1 min
05-02-2026
AADAB HYDERABAD
ఈవీఎం గోదాం భద్రత ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్..
జిల్లా కేంద్రంలోని ఈవీఎంల గోదాం ను జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పరిశీలించారు
1 mins
05-02-2026
AADAB HYDERABAD
త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో మెరిసిన కలారాధన
కూచిపూడి డాన్స్ అకాడమీ” సంక్రాంతి సంబరాలు రవీంద్రభారతిలో అట్టహాసంగా సాంస్కృతిక వైభవం, శాస్త్రీయ నృత్య సౌందర్యం, భారతీయ సంప్రదాయ మాధుర్యంతో నిండిన త్యాగరాజ ఆరాధనో త్సవాలు మరియు సంక్రాంతి సంబరాలు హైదరాబాదులోని రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించబడ్డాయి
2 mins
05-02-2026
AADAB HYDERABAD
బైఎలక్షన్స్ అంటే కాంగ్రెస్ పార్టీ భయపడుతోంది
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కు క్లీన్చట్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం
1 min
05-02-2026
AADAB HYDERABAD
అండర్-19 వన్డే ప్రపంచకప్ ఫైనల్క భారత్
అఫ్గానిస్థాన్ పై 7 వికెట్ల తేడాతో ఘనవిజయం..
1 mins
05-02-2026
Listen
Translate
Change font size
