Facebook Pixel సిద్ధిపేటకు ఐటీ టవర్ | Telangana Magazine - news - Bu hikayeyi Magzter.com'da okuyun
Magzter GOLD ile Sınırsız Olun

Magzter GOLD ile Sınırsız Olun

Sadece 9.000'den fazla dergi, gazete ve Premium hikayeye sınırsız erişim elde edin

$149.99
 
$74.99/Yıl

Denemek ALTIN - Özgür

సిద్ధిపేటకు ఐటీ టవర్

Telangana Magazine

|

July 2023

సిద్ధిపేట యువతీ, యువకుల ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-ఐటీ కల సాకారమైంది.

- యం. రాము

సిద్ధిపేటకు ఐటీ టవర్

జై కొట్టిన 17 కంపెనీలు

సిద్ధిపేట యువతీ, యువకుల ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-ఐటీ కల సాకారమైంది. సొంతగడ్డపైనే సాఫ్ట్వేర్ జాబ్ చేయాలన్న స్వప్నం నెరవేరింది. హైదరాబాదు, బెంగళూరు వంటి మహా నగరాలకే పరిమితమైన సాఫ్ట్వేర్ కొలువు దరి చేరింది.ఉన్న ఊరును, కన్నవాళ్లను వదిలి ఎక్కడికో వెళ్లకుండా ఉన్న చోటనే కొలువు చేసుకునే అవకాశం దక్కింది. సీఎం కేసీఆర్ ఆలోచన, ఆర్థిక మంత్రి హరీష్ ఆచరణ, ఐటీ మంత్రి కేటీఆర్ మంజూరీ వెరసి కొలువుల భవంతి సిద్ధిపేట ఐటీ టవర్ తెరచుకుని స్థానికులకే స్థానిక ఉద్యోగాలతో యువత చెంతన చేరింది.

సిద్ధిపేటలో ఐటీ టవర్, స్లాటర్ హౌస్-కబేళాను మంత్రి హరీశ్ రావుతో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గాలు సిద్ధిపేటలా మారితే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని చెప్పారు. సిద్దిపేట అభివృద్ధికి, సిద్ధిపేట ప్రజలకు ఎంత చేసినా తక్కువేనని కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ లేనిదే తెలంగాణ లేదని, సిద్ధిపేట లేనిదే కేసీఆర్ లేరని స్పష్టం చేశారు. కేసీఆర్ ఆయువు పట్టు సిద్ధిపేటగా చెబుతూ.. తెలంగాణకు జన్మనిచ్చిందే సిద్ధిపేట అని, అందుకే కేసీఆర్ కు సిద్దిపేటంటే చెప్పలేనంత ప్రేమ ఉన్నదని తెలిపారు. సిద్దిపేట దళితుల అభ్యున్నతి కోసం ఆనాడే దళిత చైతన్య జ్యోతిని ప్రారంభించారని, కేసీఆర్ సిద్ధిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే హరిత హారం చేపట్టారని, లోయర్ మానేరు డ్యాము నుంచి మంచినీటి పైపు లైను వేయించారని కేటీఆర్ గుర్తు చేశారు. “సంక్షేమం. అభివృద్ధి కార్యక్రమాలతో యావత్ దేశానికే తెలంగాణ రోల్ మోడల్గా నిలవగా.. తెలంగాణలోని అన్ని జిల్లాల అభివృద్ధికి సిద్ధిపేట దిక్సూచిగా మారింది. మాలాంటి వాళ్లు అసూయపడేలా మంత్రి హరీశ్ రావు సిద్ధిపేటను అభివృద్ధి చేస్తున్నారు. తాను సిరిసిల్లా పోతుంటే సిద్ధిపేటకు రాగానే 'ఏం సంగతి బావ.. మళ్లీ ఏదో కొత్తది కడుతున్నవ్' అని అడుగుతాను. నువ్వేమీ చూడకుండా కళ్ళు మూసుకుని పొమ్మని అంటుంటాడు. బావ కాబట్టి ఏడిపిస్తుంటా” అని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సరదా వ్యాఖ్యలు చేశారు.

Telangana Magazine'den DAHA FAZLA HİKAYE

Telangana Magazine

Telangana Magazine

జల సంరక్షణలో పురస్కారాలు

ముల్కలపల్లి మండలం, జగన్నాధపురం పంచాయతీకి జల సంరక్షణ చర్యల్లో, జాతీయ స్థాయిలో మొదటి స్థానం లభించింది. దీంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జాతీయ స్థాయిలో మరొక అవార్డు సొంతం చేసుకుంది.

time to read

1 mins

July 2023

Telangana Magazine

Telangana Magazine

పేదల మేడలు కొల్లూరు గృహాలు

సంగారెడ్డిజిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని కొల్లూరులో రూ.1474.75 కోట్ల వ్యయంతో నిర్మించిన 15,660 గృహాలు కలిగిన, ఆసియాలోనే అతి పెద్ద సామాజిక గృహ వసతి సముదాయాన్ని (టౌన్ షిప్) రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ప్రారంభించారు.

time to read

2 mins

July 2023

Telangana Magazine

Telangana Magazine

సకల జనహితంగా 'విప్రహిత'

బ్రాహ్మణ సమాజం సంక్షేమం కోసం దేశంలోనే మెట్టమొదటిసారిగా గోపనపల్లిలో నిర్మించిన తెలంగాణ బ్రాహ్మణ సదనం ప్రారంభోత్సవం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చేతులమీదుగా ఘనంగా జరిగింది.

time to read

3 mins

July 2023

Telangana Magazine

Telangana Magazine

తెలంగాణ పచ్చబడ్డది

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 18వ రోజున తలపెట్టిన 'తెలంగాణ హరితోత్సవం' కార్యక్రమంలో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు పాల్గొన్నారు.

time to read

3 mins

July 2023

Telangana Magazine

Telangana Magazine

సిద్ధిపేటకు ఐటీ టవర్

సిద్ధిపేట యువతీ, యువకుల ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-ఐటీ కల సాకారమైంది.

time to read

4 mins

July 2023

Telangana Magazine

Telangana Magazine

రాష్ట్రానికి ఐదు 'గ్రీన్ యాపిల్' అవార్డులు

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలోనే రాష్ట్రంలోని ఐదు నిర్మాణాలకు అంతర్జాతీయ అవార్డులు లభించాయి

time to read

4 mins

July 2023

Telangana Magazine

Telangana Magazine

నిమ్స్ దశాబ్ది భవనం

దేశానికి ఆదర్శంగా నిలిచిన రాష్ట్ర వైద్యారోగ్య రంగాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేంతవరకు రాష్ట్ర ప్రభుత్వ పట్టుదల, తపన కొనసాగుతూనే వుంటుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు స్పష్టం చేశారు.

time to read

3 mins

July 2023

Telangana Magazine

Telangana Magazine

మన గడ్డపై కోచ్ల తయారీ

రాష్ట్రంలో అద్భుతమైన ప్రాజెక్టును చేపట్టి దేశానికి, ప్రపంచానికి అవసరమయ్యే రైళ్ళను తెలంగాణ బిడ్డలు తయారుచేయడం గర్వకారణమని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు అన్నారు

time to read

1 mins

July 2023

Telangana Magazine

Telangana Magazine

- హరితనిధి ఒక నవీన ఆలోచన:

ప్రపంచంలో ఎక్కడలేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది.

time to read

1 min

July 2023

Telangana Magazine

Telangana Magazine

కంటి వెలుగు శతదినోత్సవం'

వంద రోజుల 'కంటి వెలుగు' సంబురాలు బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నిర్వహించారు.

time to read

1 min

July 2023

Translate

Share

-
+

Change font size