Facebook Pixel 66 టీనేజ్ లో హృదయ అంతరంగాన్ని విప్పితే | Suryaa Sunday - news - Bu hikayeyi Magzter.com'da okuyun

Denemek ALTIN - Özgür

66 టీనేజ్ లో హృదయ అంతరంగాన్ని విప్పితే

Suryaa Sunday

|

November 30, 2025

టీనేజ్ వయసు అంటే... తుఫానులా మారే భావాలు, అన్వేషించే మనసు, తెలియని భయాలు, అపారమైన కలలు.

- డా హిప్నో పద్మ కమలాకర్

66 టీనేజ్ లో హృదయ అంతరంగాన్ని విప్పితే

టీనేజ్ వయసు అంటే... తుఫానులా మారే భావాలు, అన్వేషించే మనసు, తెలియని భయాలు, అపారమైన కలలు. ఇది బాల్యంలోనుండి పెద్దల ప్రపంచానికి వెళ్లే వంతెన. ఈ దశలో మెదడు, హృదయం, హార్మోన్లు మూడూ ఒకేసారి వేగంగా మారుతాయి.

దీన్ని ‘Storm and Stress Period%pu (తుఫాను లాంటి ఒత్తిడి కాలం) అని అంటారు. కానీ ఈ తుఫానులు మధ్య, మనసులోని భావాలను అర్థం చేసుకుంటే అదే నిజమైన Mind Unlocking.

టీనేజ్ వయసు మానసిక మార్పుల దశ

టీనేజ్ పిల్లలు కొన్నిసార్లు తక్షణ నిర్ణయాలు తీసుకుం టారు. వారికి అప్పుడు emotions > logic అవుతుంది.

ఉదాహరణకు: చిన్న తగాదా కూడా పెద్ద గా అనిపిస్తుంది. స్నేహితుడు రిప్లై ఇవ్వకపోతే, మనసు దిగులుగా మారుతుంది. సోషల్ మీడియాలో తక్కువ లైకులు వస్తే, self-worth తగ్గినట్లుగా భావిస్తారు. ఇవి చిన్నవిగా కనిపించినా, టీనేజ్ మెదడుకు ఇవే పెద్ద సంఘటనలు.

భావోద్వేగాల ప్రపంచం - Mind Unlocked టీనేజ్ అనేది “అనుభవాల వర్క్షాప్". ఈ దశలో మనం మొదటిసారి అనేక భావాలను గట్టిగా అనుభవి స్తాం.. ప్రేమ, కోపం, గర్వం, అసూయ, భయం, నిరాశ, ఆశ.

Self-doubt స్వీయ సందేహం : నిఖిల్, 16 ఏళ్ల విద్యార్థి, తన మార్కులు తగ్గినప్పుడు "నేను ఏదీ చేయలేను" అని అనుకుంటాడు.

→→ ఇది Negative Self-Talk, అంటే మనల్ని మనమే నిందించడం. "నేను ఫెయిల్ అయ్యాను” కాదు, “ఈసారి నేర్చుకున్నాను, మళ్లీ ప్రయత్నిస్తాను” అని ఆలోచించాలి.

Suryaa Sunday'den DAHA FAZLA HİKAYE

Suryaa Sunday

Suryaa Sunday

ప్రొఫిలాక్సిస్ ఉన్నప్పటికీ సరిపోని సందర్భాలు

నియంత్రణలో ఉన్న హీమోఫీలియాలో ఆకస్మిక రక్తస్రావాలను అర్థం చేసుకోవడం

time to read

2 mins

May 03, 2026

Suryaa Sunday

Suryaa Sunday

నవ్వటం ఓ భొగం

మే మొదటి ఆదివారం ప్రపంచ నవ్వుల దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం, మే 2 న జరుపుకుంటారు.

time to read

4 mins

May 03, 2026

Suryaa Sunday

Suryaa Sunday

ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు)

3.5.2026 నుంచి 30.8.2025 వరకు

time to read

4 mins

May 03, 2026

Suryaa Sunday

Suryaa Sunday

ఖాండవ వన దహనం.. మహత్తర

ధర్మాన్ని పాటించేవారికి ప్రతి సందర్భమ వారికి కలిసి వస్తుంది. ఇందుకు మహాభారతంలో పాండవులే ఉదాహరణ.

time to read

2 mins

May 03, 2026

Suryaa Sunday

Suryaa Sunday

ఆదివారం అనుబంధం

చైర్మన్తో ముఖాముఖి

time to read

2 mins

May 03, 2026

Suryaa Sunday

Suryaa Sunday

Logic puzzles

Insert the appropriate image

time to read

1 min

May 03, 2026

Suryaa Sunday

Suryaa Sunday

గాయపడ్డ సింహం

రివ్యూ:

time to read

1 mins

May 03, 2026

Suryaa Sunday

Suryaa Sunday

బాలల కథ

కపటులను నమ్మవద్దు

time to read

2 mins

May 03, 2026

Suryaa Sunday

వేమన శతకం

వేమన శతకం

time to read

1 min

May 03, 2026

Suryaa Sunday

Suryaa Sunday

ఆటలతో ఆరోగ్యం.. ఆనందంతో అభివృద్ధి

పిల్లల బాల్యంలో మళ్లీ నవ్వులు నింపే ప్రయత్నం వేసవి సెలవులు మొదలయ్యాయంటే పిల్లల కళ్లలో మెరిసే వెలుగు వేరేలా ఉ టుంది

time to read

2 mins

May 03, 2026

Listen

Translate

Share

-
+

Change font size