బాధ్యతాయుత పర్యాటకంతో...ప్రపంచాన్ని మార్చండి
Suryaa Sunday
|September 21, 2025
బాధ్యతాయుత పర్యాటకంతో...ప్రపంచాన్ని మార్చండి
తడి దినమం సూర్య wwwww.suryaa.com 21.9.2025 సంవత్సరానికి ఒకసారి, మీరు ఇంతకు ముందెన్నడూ వెళ్లని ప్రదేశానికి వెళ్ళండి” - దలైలామా "ప్రపంచం ఒక పుస్తకం, మరియు ప్రయాణించని వారు ఒక పేజీని మాత్రమే చదువుతారు” - సెయింట్ అగ “యాత్రికుడు అతను చూసేదాన్ని చూస్తాడు. పర్యాటకుడు అతను చూడటానికి వచ్చినదాన్ని చూస్తాడు" - జి. కె. చెస్టర్టన్ "మీరు ఎక్కడికి వెళుతున్నారో మీకు తెలియకపోయినా గొప్ప జ్ఞాపకాలు ప్రయాణం ద్వారా జరుగుతాయి" “పర్యటనలు మరియు ప్రయాణాలు మొదట మిమ్మల్ని మాటాడిస్తాయి, ఆపై మిమ్మల్ని కథకుడిగా మారుస్తాయి” స్థలం యొక్క ప్రయాణం మరియు మార్పు మనసుకు కొత్త శక్తిని ఇస్తుంది. నిజమే మనం మళ్ళీ మళ్ళీ వెళ్లలేని ప్రదేశానికి సైతంమన మనసు పరుగెత్తి ఆ అనుభవాలని నెమరువేసుకొని, ఉల్లాసం తో గంతులు వేస్తోంది.
బాధ్యతాయుత పర్యాటకంతో...
ప్రపంచాన్ని మార్చండి ARCHAEOLOGICAL MUSEUN SARNATH ప్రతినిత్యం మనం చూసే ప్రదేశాలు తిరిగే ప్రదేశాలు అదే చోట కదలకుండా ఉంటె సంవత్సరాలు గడిచేకొద్దీ ఒకలాటి భావన ఎదో తెలీని అసంతృప్తి జీవితం ఒక రొటీన్ అనిపించి ఇక ఈ జీవితం ఇంతేనా ... ఇంకేం లేదా అనిపిస్తుంది. జీవిత ప్రయాణం లో కూడా అప్పుడప్పుడు కాస్త విరామం అనేది ఉండాలి. ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు కావు కదా, అందరు వృత్తిరీత్యా బిజీ గా వాళ్ళ కుటుంబంతో ఎక్కడెక్కడో ఉ ంటున్నారు. పిల్లలు కూడా చదువులు ప్రైవేట్స్ పోటీ ప్రపంచం లో రాత్రి పగలు పరుగులు, తల్లి తండ్రి పిల్లలు కలిసి అదే ఇంట్లొ గంట గడిపే సమయం లేదు, ఉన్నా అందరు ఎదో పరీక్షకి ప్రేపరే అవుతున్నంత సీరియస్ గా ఇంట్లొ ఉన్నంతసేపు ఆ ఫేస్బుక్, వాట్సాప్, ఇంస్టాగ్రామ్, ట్విట్టర్, మెసెంజర్ నెట్ తో బిజీ ప్రతీ ఒక్కరికి ఏవో చికాకులు, బాధ్యతలు, దానితో ఎవేవో కష్టాలుండొచ్చు.
Bu hikaye Suryaa Sunday dergisinin September 21, 2025 baskısından alınmıştır.
Binlerce özenle seçilmiş premium hikayeye ve 9.000'den fazla dergi ve gazeteye erişmek için Magzter GOLD'a abone olun.
Zaten abone misiniz? Oturum aç
Suryaa Sunday'den DAHA FAZLA HİKAYE
Suryaa Sunday
చైర్మన్ తో ముఖాముఖి
చైర్మన్ తో ముఖాముఖి
2 mins
January 04, 2026
Suryaa Sunday
మహాభారతం - పాత్రలు
మహాభారతం - పాత్రలు
2 mins
January 04, 2026
Suryaa Sunday
ఆర్థికవేత్తలకే గురువు మన్మోహన్ సింగ్
లెజెండ్
2 mins
January 04, 2026
Suryaa Sunday
మహాభారతం - పాత్రలు
మహాభారతం పద్దెనిమిది పర్వాలతో ఉంది. ఆదిపర్వం, సభా, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ, శాంతి, అనుశాసనిక, అశ్వమేధ, ఆశ్రమవాస, మౌసల, మహాప్రస్థానిక, స్వర్గారోహణ పర్వాలు.
2 mins
December 14, 2025
Suryaa Sunday
బుడత
బుడత
1 min
December 14, 2025
Suryaa Sunday
వేమన పద్యం
వేమన పద్యం
1 min
December 14, 2025
Suryaa Sunday
ink saving Eco
ink saving Eco
1 min
December 14, 2025
Suryaa Sunday
బాలల కథ
పట్టణంలో వేదమ్మ బేకరీః ఎప్పుడూ రద్దీగా వుంటుంది. .కొన్ని రోజులకు ఆ బేకరీ అంగడిలో కొత్త మార్పు కలిగింది.
1 min
December 14, 2025
Suryaa Sunday
ఆదివారం అనుబంధం
సూర్య www.suryaa.com
1 min
December 14, 2025
Suryaa Sunday
పిల్లలపై ఇటువంటి మాటల ప్రభావం
ఎనిమిదేళ్ల వయసు అంటే భావోద్వేగాల బిల్డింగ్ స్టేజ్. ఈ దశలో తల్లిదండ్రుల మాటనినిజలుగా, నినియమంగా, నిప్రపంచలుగా పిల్లల మనసులో ఇమిడిపోతాయి.
1 mins
December 14, 2025
Listen
Translate
Change font size
