Denemek ALTIN - Özgür
భవిష్యత్ లీడర్ల కోసం స్లాట్ 2026 రిజిస్ట్రేషన్లు ప్రారంభం
Suryaa Sunday
|August 10, 2025
అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు ఉన్నసింబయాసిస్ యూనివర్శిటీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే లా అడ్మిషన్ టెస్ట్ 2026 కోసం రిజిస్ట్రేషన్లు ఇప్పుడు అధికారికంగా ప్రారంభమయ్యాయి.
-
అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు ఉన్నసింబయాసిస్ యూనివర్శిటీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే లా అడ్మిషన్ టెస్ట్ 2026 కోసం రిజిస్ట్రేషన్లు ఇప్పుడు అధికారికంగా ప్రారంభమయ్యాయి.
ఈ అడ్మిషన్ టెస్ట్ ద్వారా భారతదేశంలోని న్యాయవాదులను పరివర్త నాత్మక న్యాయ విద్య వైపు మొదటి అడుగు వేయడానికి మేము ఆహ్వాని స్తున్నాము.
పరీక్ష తేదీలు డిసెంబర్ 20, 2025 (శనివారం) మరియు డిసెంబర్ 28, 2025 (ఆదివారం). సింబయాసిస్ ఇంటర్నేషనల్ (డీమ్డ్ యూనివర్సిటీ) నిర్వహిస్తున్న స్లాట్, పూణే, నోయిడా, హైదరాబాద్ మరియు నాగ్పూర్లలో ఉన్న సింబయాసిస్ లా స్కూల్స్ లో ప్రీమియర్ అండర్ గ్రాడ్యుయేట్ లా ప్రోగ్రామ్లకు సంబంధించిన ప్రవేశ పరీక్ష ఇది.
స్లాట్ 2026 భారతదేశంలోని 68 నగరాల్లో నిర్వహించబడుతుంది.
అభ్యర్థి యొక్క న్యాయ అధ్యయనాల పట్ల ఆప్టిట్యూడ్ను సమగ్రంగా అంచనా వేయడానికి ఈ పరీక్ష రూపొందించబడింది. ఈ పరీక్ష కంప్యూటర్-బేస్డ్ టెస్ట్ ఫార్మాట్ లో ఉంటుంది. మొత్తం 60 ప్రశ్నలకు 60 నిమిషాల్లో సమాధానాలు రాయాలి.
ఈ పరీక్ష ఏటా డిసెంబర్లో మాత్రమే నిర్వహించబడుతుంది. ఇందులో ఐదు కీలక విభాగాలు ఉన్నాయి: లాజికల్ రీజనింగ్, లీగల్ రీజనింగ్, అనలిటికల్ రీజనింగ్, రీడింగ్ కాంప్రహెన్షన్ మరియు జనరల్ నాలెడ్జ్.
Bu hikaye Suryaa Sunday dergisinin August 10, 2025 baskısından alınmıştır.
Binlerce özenle seçilmiş premium hikayeye ve 9.000'den fazla dergi ve gazeteye erişmek için Magzter GOLD'a abone olun.
Zaten abone misiniz? Oturum aç
Suryaa Sunday'den DAHA FAZLA HİKAYE
Suryaa Sunday
మనసు పలికిన నిశ్శబ్దం
నవకవిత్వం
1 min
May 31, 2026
Suryaa Sunday
బుడత బాగున్నాడు
చిన్నారి ప్రపంచంలా ప్రచురిత మవుతున్న బుడత పేజీలో చిన్నారులకు వుపయుక్తంగా రచయితలు రాస్తున్న కథలు బాగున్నాయి.
1 min
May 31, 2026
Suryaa Sunday
సినిమా రివ్యూలు
వారం వారం విడుదలవుతున్న సినిమాలపై మీ విశ్లేషణ బాగుంది.
1 min
May 31, 2026
Suryaa Sunday
ముఖచిత్ర కథనం
బంగారం ధరలపై ప్రత్యేక కథనం బాగుంది. రచయితకు ధన్యవాదాలు అనేక తెలియని అంశాలను విపులంగా రచయిత వివరించారు.
1 min
May 31, 2026
Suryaa Sunday
రెక్కలు మొలవని ఆశ..!!
రెక్కలు మొలవని ఆశ..!!
1 min
May 31, 2026
Suryaa Sunday
టీకా సృష్టికర్త ఎడ్వర్ట్ జెన్నర్
లెజెండ్
2 mins
May 31, 2026
Suryaa Sunday
చైర్మన్ ముఖాముఖి
చైర్మన్ ముఖాముఖి
2 mins
May 31, 2026
Suryaa Sunday
ముఖచిత్ర కథనం
బంగారం ధరలపై ప్రత్యేక కథనం బాగుంది. రచయితకు ధన్యవాదాలు అనేక తెలియని అంశాలను విపులంగా రచయిత వివరించారు.
1 min
May 24, 2026
Suryaa Sunday
సినిమా రివ్యూలు
వారం వారం విడుదలవుతున్న సినిమాలపై మీ విశ్లేషణ బాగుంది.
1 min
May 24, 2026
Suryaa Sunday
మాళవిక నాయర్
మాళవిక నాయర్
1 min
May 24, 2026
Listen
Translate
Change font size

