The Perfect Holiday Gift Gift Now

అసహజ గురువు ( కథ)

Suryaa Sunday

|

August 03, 2025

అసహజ గురువు ( కథ)

- డా.డి.వి.జి. శంకరరావు, మాజీ ఎంపీ 9440836931.

అసహజ గురువు ( కథ)

ఒకే కారులో నాన్న గారి ఊరు వెళ్తూ నేను, తాత గారి ఇంటికి వెళ్ళూ నా కూతురు ఇద్దరం ఆలోచనల్లోనే మౌనంగా ఉన్నాం. మెయిన్ రోడ్డు దిగి, గ్రామీణ ప్రాంత పు రాళ్ల దారికి వచ్చి చాలా సేపు అయ్యింది.

ఇంకో అరగంట లో ఇల్లు చేరవచ్చు.

" నాకు తాతయ్య ని చూడాలన్న ఉద్వేగం కన్నా, ఆ పేషెంట్ ని చూడాలన్న ఉ త్సుకతే ఎక్కువగా ఉంది నాన్నా.” నోరు తెరిచింది, నా కూతురు డాక్టర్ గాయత్రి.

" నాకైతే నాన్న, అదే మీ తాతయ్య, తప్ప ఇంకేం గుర్తుకు రాదు." పైకి ఇలా అన్నాను గానీ నాక్కూడా ఆ పేషెంట్ బాగోగులపై కొంత ఆసక్తి ఉంది.

*** *** **** మా నాన్న ఆయుర్వేద వైద్యులు. ఆ పల్లెటూరులో ఏ కష్టం వచ్చినా ఆయనే దిక్కు ఆయనది చల్లని చేయి అని, ఔషదం ఇస్తే ఎలాంటి రోగమైనా తగ్గిపో తుందని అనుకునే వారు. ఒక వేళ తగ్గకపోయినా, ప్రాణం దక్కకపోయినా 'అది విధి లిఖితం, మనమేమైనా దేవుళ్ళమా ' అని రోగి బంధువులు అనేవారు తప్పిం చి, ఆయన పట్ల భక్తి ప్రకటన తగ్గించేవారు కాదు. చిన్నప్పటి నుండి అంతా ఆశ్చర్యంగా,ఆరాధనగా చూస్తూ పెరిగాను కానీ నాకు నేను వైద్యుడిని అవుదా మని అనుకోలేదు.ఆయనకు నన్ను కూడా వైద్యుడిలా చూడాలని ఉండేది కానీ బయటపడే వారు కాదు.నేను టీచర్ని అయ్యాను. నా కూతురుకి డాక్టర్ అవుదా మని సంకల్పం ఎలా వచ్చిందో కానీ పట్టుదలగా చదివి అనుకున్నది సాధిం చింది. అందుకు నాకన్నా మా నాన్న ఎక్కువ సంతోషం పొందినట్టు మొదట్లోనే అర్థమైంది. తను కూడా ఇష్టంగా, చకచకా మంచి మార్కులతో చదువు పూర్తి చెయ్యడం గర్వంగా ఉంది. పైగా నేనున్న పట్టణంలోనే కార్పొరేట్ హాస్పిటల్ లో మంచి జీతంతో స్థిరపడింది. ఆ హాస్పిటల్ లోపలికి వెళ్లి చూస్తే నాకు ఈ దేశంలోనే ఉన్నామా అని డౌటు వస్తుంది. ఒక ఫైవ్ స్టార్ హెూటల్ లో ఉన్నట్లు ఉంటుంది కానీ రోగుల మూలుగులతో హాస్పిటల్ లో ఉన్నట్లు అనిపించదు.

చక్కగా, సిస్టమాటిక్ గా మనుషులు, యంత్రాలు కలిసిపోయి కదులుతున్నట్లే అనిపిస్తుంది. ఊళ్లో నాన్న నడుపుతున్నది కూడా హాస్పిటల్ లాగా ఉండదు.

Suryaa Sunday'den DAHA FAZLA HİKAYE

Suryaa Sunday

Suryaa Sunday

ANIMALS WORD SEARCH

ANIMALS WORD SEARCH

time to read

1 min

January 04, 2026

Suryaa Sunday

Suryaa Sunday

చైర్మన్ తో ముఖాముఖి

చైర్మన్ తో ముఖాముఖి

time to read

2 mins

January 04, 2026

Suryaa Sunday

Suryaa Sunday

ఆదివారం అనుబంధం

బాలల కథ -దొంగ ధర్మబుద్ధి!

time to read

1 mins

January 04, 2026

Suryaa Sunday

Suryaa Sunday

మహాభారతం - పాత్రలు

మహాభారతం - పాత్రలు

time to read

2 mins

January 04, 2026

Suryaa Sunday

Suryaa Sunday

ఆర్థికవేత్తలకే గురువు మన్మోహన్ సింగ్

లెజెండ్

time to read

2 mins

January 04, 2026

Suryaa Sunday

Suryaa Sunday

మహాభారతం - పాత్రలు

మహాభారతం పద్దెనిమిది పర్వాలతో ఉంది. ఆదిపర్వం, సభా, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ, శాంతి, అనుశాసనిక, అశ్వమేధ, ఆశ్రమవాస, మౌసల, మహాప్రస్థానిక, స్వర్గారోహణ పర్వాలు.

time to read

2 mins

December 14, 2025

Suryaa Sunday

Suryaa Sunday

బుడత

బుడత

time to read

1 min

December 14, 2025

Suryaa Sunday

Suryaa Sunday

వేమన పద్యం

వేమన పద్యం

time to read

1 min

December 14, 2025

Suryaa Sunday

Suryaa Sunday

ink saving Eco

ink saving Eco

time to read

1 min

December 14, 2025

Suryaa Sunday

Suryaa Sunday

బాలల కథ

పట్టణంలో వేదమ్మ బేకరీః ఎప్పుడూ రద్దీగా వుంటుంది. .కొన్ని రోజులకు ఆ బేకరీ అంగడిలో కొత్త మార్పు కలిగింది.

time to read

1 min

December 14, 2025

Listen

Translate

Share

-
+

Change font size