Facebook Pixel టెలికాం ప్రగతి యాత్ర | Suryaa Sunday - news - Bu hikayeyi Magzter.com'da okuyun
Magzter GOLD ile Sınırsız Olun

Magzter GOLD ile Sınırsız Olun

Sadece 9.000'den fazla dergi, gazete ve Premium hikayeye sınırsız erişim elde edin

$149.99
 
$74.99/Yıl

Denemek ALTIN - Özgür

టెలికాం ప్రగతి యాత్ర

Suryaa Sunday

|

May 18, 2025

మనిషి సమాచార దాహం తీర్చిన అద్భుత ప్రయాణం!

టెలికాం ప్రగతి యాత్ర

మానవ నాగరికత పురోగమనంలో సమాచారం ఒక కీలకమైన శక్తి. నేటి ప్రపంచాన్ని సమాచార సాంకేతికత శాసిస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకప్పుడు పావురాలతో, ఆ తర్వాత ఉ త్తరాలతో సమాచారం పంచుకున్న మనం టెలికాం రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులతో ప్రపంచాన్ని అరచేతిలో చూస్తున్నాం. ఈ అద్భుతమైన ప్రయాణాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం !

1837లో శామ్యూల్ మోర్స్ టెలిగ్రాఫ్ను కనిపెట్టడంతో సుదూర ప్రాంతాలకు సమాచారం చేరవేయడానికి ఒక కొత్త శకం మొదలైంది. మోర్స్ కోడ్ ద్వారా విద్యుత్ సంకేతాలను ప్రసారం చేయడం ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్కు నాంది పలికింది. ఇదే రేడియో కమ్యూనికేషన్కు పునాది వేసింది.

ఆ తర్వాత 1876లో అలెగ్జాండర్ గ్రాహం బెల్ టెలిఫోన్ను కనుగొనడంతో మనుషులు నేరుగా మాట్లాడుకునే అవకాశం వచ్చింది. 1969లో ఇంటర్నెట్కు పూర్వగామి అయిన అర్పానేట్ పరిశోధనల కోసం కంప్యూటర్లను అనుసంధానించడానికి ఏర్పాటైంది. 1973లో మార్టిన్ కూపర్ మొబైల్ ఫోన్ కాల్ను పరిచయం చేయడంతో కమ్యూనికేషన్ మరింత వ్యక్తిగతమైంది.70వ దశకంలో మొబైల్ ఫోన్లు అందుబాటులోకి రావడం ఒక సంచలనం. 1990లో టిమ్ బెర్నర్స్-లీ వరల్డ్ వైడ్ వెబ్ను కనుగొనడంతో ఇంటర్నెట్ సామాన్యులకు సైతం చేరువైంది. 2004లో ఫేస్బుక్ ప్రారంభించబడటం సోషల్ మీడియా కమ్యూనికేషన్ యుగానికి దారితీసింది. 2007 తర్వాత స్మార్ట్ఫోన్ల ఆవిష్కరణ వైర్లెస్ కమ్యూనికేషన్ను మరింత వ్యక్తిగతం చేసింది. అదే ఏడాది ఆపిల్ ఐఫోన్ను విడుదల చేయడంతో కమ్యూనికేషన్, కంప్యూటింగ్, వినోదం ఒకే పరికరంలో అందుబాటులోకి వచ్చాయి. నేడు కృత్రిమ మేధస్సు, వర్చువల్ రియాలిటీ వంటి అత్యాధునిక సాంకేతికతలు సమాచార సాంకేతిక భవిష్యత్తును మరింతగా మారుస్తున్నాయి. సాంకేతికతలు వేగంగా అభివృద్ధి చెందుతుండటంతో 21వ శతాబ్దపు కమ్యూనికేషన్ గతంలో ఎన్నడూ లేనంతగా విస్తరించింది.

ప్రపంచ టెలికమ్యూనికేషన్ దినోత్సవం కోసం ఒక పిలుపు:

image

Suryaa Sunday'den DAHA FAZLA HİKAYE

Suryaa Sunday

Suryaa Sunday

మనసు పలికిన నిశ్శబ్దం

నవకవిత్వం

time to read

1 min

May 31, 2026

Suryaa Sunday

బుడత బాగున్నాడు

చిన్నారి ప్రపంచంలా ప్రచురిత మవుతున్న బుడత పేజీలో చిన్నారులకు వుపయుక్తంగా రచయితలు రాస్తున్న కథలు బాగున్నాయి.

time to read

1 min

May 31, 2026

Suryaa Sunday

సినిమా రివ్యూలు

వారం వారం విడుదలవుతున్న సినిమాలపై మీ విశ్లేషణ బాగుంది.

time to read

1 min

May 31, 2026

Suryaa Sunday

Suryaa Sunday

ముఖచిత్ర కథనం

బంగారం ధరలపై ప్రత్యేక కథనం బాగుంది. రచయితకు ధన్యవాదాలు అనేక తెలియని అంశాలను విపులంగా రచయిత వివరించారు.

time to read

1 min

May 31, 2026

Suryaa Sunday

రెక్కలు మొలవని ఆశ..!!

రెక్కలు మొలవని ఆశ..!!

time to read

1 min

May 31, 2026

Suryaa Sunday

Suryaa Sunday

టీకా సృష్టికర్త ఎడ్వర్ట్ జెన్నర్

లెజెండ్

time to read

2 mins

May 31, 2026

Suryaa Sunday

చైర్మన్ ముఖాముఖి

చైర్మన్ ముఖాముఖి

time to read

2 mins

May 31, 2026

Suryaa Sunday

Suryaa Sunday

ముఖచిత్ర కథనం

బంగారం ధరలపై ప్రత్యేక కథనం బాగుంది. రచయితకు ధన్యవాదాలు అనేక తెలియని అంశాలను విపులంగా రచయిత వివరించారు.

time to read

1 min

May 24, 2026

Suryaa Sunday

సినిమా రివ్యూలు

వారం వారం విడుదలవుతున్న సినిమాలపై మీ విశ్లేషణ బాగుంది.

time to read

1 min

May 24, 2026

Suryaa Sunday

Suryaa Sunday

మాళవిక నాయర్

మాళవిక నాయర్

time to read

1 min

May 24, 2026

Listen

Translate

Share

-
+

Change font size