Denemek ALTIN - Özgür
సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్
Suryaa Sunday
|May 11, 2025
07 మే రోజున తొలి గడియల్లో రాత్రి 1:44 గంటల ప్రాంతంలో భారత ఆర్మీ-వైమానిక దళాలు కలిసి చేసిన వైమానిక దాడిలో పాకిస్థాన్/పిఓకె ప్రాంతీల్లేని ఉగ్రవాద స్థావరాలపై “ఆపరేషన్ సింధూర్” పేరుతో ఖచ్చితత్వంతో బాంబు వేయడంతో ఆ స్థావరాలు నేలమట్టం కావడం, 70కి పైగా ఉగ్రవాదులు మరణించడం జరిగింది.
-
07 మే రోజున తొలి గడియల్లో రాత్రి 1:44 గంటల ప్రాంతంలో భారత ఆర్మీ-వైమానిక దళాలు కలిసి చేసిన వైమానిక దాడిలో పాకిస్థాన్/పిఓకె ప్రాంతీల్లేని ఉగ్రవాద స్థావరాలపై “ఆపరేషన్ సింధూర్” పేరుతో ఖచ్చితత్వంతో బాంబు వేయడంతో ఆ స్థావరాలు నేలమట్టం కావడం, 70కి పైగా ఉగ్రవాదులు మరణించడం జరిగింది. 25 నిమిషాల్లో పాక్ ఫినిష్ అయ్యింది. ఇది అంతం కాదని, ఆరంభమే అని పాక్కు అర్థమైంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం యుద్ధ సమయంలో సరిహద్దు ప్రాంతాల ప్రజలు రాబోయే విపత్తులకు ఎలా స్పందించాలో స్పష్టంగా తెలియజేయడానికి పౌర సమాజానికి "పౌర రక్షణ" లేదా "సివిల్ డిఫెన్స్" లేదా "స్వయం రక్షణ" మాక్ డ్రిల్ నిర్వహించాలని ఆదేశాలను జారీ చేసిన విషయం మనకు తెలుసు. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన సరిహద్దుల్లోని 244 జిల్లాల్లో ఈ మాక్ డ్రిల్ తప్పనిసరిగా నిర్వహించాలని, ఈ ప్రత్యేక శిక్షణలో స్థానిక ప్రభుత్వ సివిల్ డిఫెన్స్ వ్యవస్థతో పాటు ఎన్జీఓలు, యువకులు, పౌర సమాజం, విద్యార్థులు, ఎన్సిసి కెడెట్లు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, సౌట్స్ అండ్ గైడ్స్, హెూంగార్డులు పాల్గొనాలి కూడా సూచించారు. శత్రువులు భూతల లేదా వైమానిక దాడి చేసినపుడు ప్రజలు తమను తామే ఎలా రక్షించుకోవాలో తెలిపే కనీస సివిల్ డిఫెన్స్ శిక్షణను కార్యశాల రూపంలో నిర్వహించనున్నారు. పౌర రక్షణను నేడు డిజాస్టర్ మేనేజ్మెంట్ అని కూడా అంటున్నాం.
Bu hikaye Suryaa Sunday dergisinin May 11, 2025 baskısından alınmıştır.
Binlerce özenle seçilmiş premium hikayeye ve 9.000'den fazla dergi ve gazeteye erişmek için Magzter GOLD'a abone olun.
Zaten abone misiniz? Oturum aç
Suryaa Sunday'den DAHA FAZLA HİKAYE
Suryaa Sunday
మనసు పలికిన నిశ్శబ్దం
నవకవిత్వం
1 min
May 31, 2026
Suryaa Sunday
బుడత బాగున్నాడు
చిన్నారి ప్రపంచంలా ప్రచురిత మవుతున్న బుడత పేజీలో చిన్నారులకు వుపయుక్తంగా రచయితలు రాస్తున్న కథలు బాగున్నాయి.
1 min
May 31, 2026
Suryaa Sunday
సినిమా రివ్యూలు
వారం వారం విడుదలవుతున్న సినిమాలపై మీ విశ్లేషణ బాగుంది.
1 min
May 31, 2026
Suryaa Sunday
ముఖచిత్ర కథనం
బంగారం ధరలపై ప్రత్యేక కథనం బాగుంది. రచయితకు ధన్యవాదాలు అనేక తెలియని అంశాలను విపులంగా రచయిత వివరించారు.
1 min
May 31, 2026
Suryaa Sunday
రెక్కలు మొలవని ఆశ..!!
రెక్కలు మొలవని ఆశ..!!
1 min
May 31, 2026
Suryaa Sunday
టీకా సృష్టికర్త ఎడ్వర్ట్ జెన్నర్
లెజెండ్
2 mins
May 31, 2026
Suryaa Sunday
చైర్మన్ ముఖాముఖి
చైర్మన్ ముఖాముఖి
2 mins
May 31, 2026
Suryaa Sunday
ముఖచిత్ర కథనం
బంగారం ధరలపై ప్రత్యేక కథనం బాగుంది. రచయితకు ధన్యవాదాలు అనేక తెలియని అంశాలను విపులంగా రచయిత వివరించారు.
1 min
May 24, 2026
Suryaa Sunday
సినిమా రివ్యూలు
వారం వారం విడుదలవుతున్న సినిమాలపై మీ విశ్లేషణ బాగుంది.
1 min
May 24, 2026
Suryaa Sunday
మాళవిక నాయర్
మాళవిక నాయర్
1 min
May 24, 2026
Listen
Translate
Change font size
