Denemek ALTIN - Özgür
లెజెండ్
Suryaa Sunday
|August 25, 2024
తెలుగు సినీ జగత్తుకే అజరామరం సినారె గేయాలు
(కోట దామోదర్ 9391480475)
నిజం చెప్పాలంటే కొన్ని పాటలు వింటుంటే మనసుకు ఎంతో హాయిని, అనిర్వచనీయమైన అనుభూతిని, మరియు మాటల్లో చెప్పలేనంత ఆనందాన్నిస్తాయి డా. సి. నారాయణరెడ్డి గారు రాసిన పాటలు. ఆయన కలం నుండి దొర్లిన పాటలు ఎందరో తెలుగువారి హృదయాలను దశాబ్దాలుగా ఓలలాడిస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆయన పాటలోని ప్రతిపదం శ్రోతల హృదయ కవాటాల మీటలను సుతిమెత్తగా స్పృశిస్తుంది.ప్రేమికుల హృదయాలను హత్తుకునేలా అద్భుతమైన యుగళగీతాల ద్వారా అద్భుతమైన సాహి త్యాన్ని అందించిన సాహిత్యశిఖరం "సినారె". సందార్భానుసారం వైవిధ్యభరితమైన దైవభక్తి, దేశభక్తి, బృందగీతాలు, ప్రణయ, విరహ, శృంగార, కరుణామయ, జానపద గీతాలు, వచన కవితలు, గజల్స్, పౌరాణిక రచనలతో శ్రోతలకు వీనుల విందు చేశారు. సందర్భాను సారంగా ఏ పాటైనా అలవోకగా రాయగల ప్రావీణ్యత ఆయనకు వాగ్దేవి ద్వారా సిద్ధించిన వరం. ఆయన కలం నుంచి జాలువారిన దాదాపు ప్రతి పాట తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించడంతో పాటు అప్రయ త్నంగా వారి పెదవులపై నాట్యమాడేలాచేస్తుంది. పండితుల నుంచి పామ
రుల వరకు అందరినీ అలరించిన విశిష్ట శైలి ఆయన సొంతం. తెలుగు సినిమా పాటల్లో ఛందస్సుకు, భావానికి అత్యంత ప్రాధాన్యత నిచ్చిన కవి సినారె. ఆధునిక తెలుగు సాహిత్యంలో ఆయన శైలి అద్వితీ యం. రచనలో వైవిధ్యం పాటల్లో మాధుర్యం. తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప మహాకవులలో ముందు వరుసలో ఉంటారు "సినారె". పద్మశ్రీ, పద్మభూషణ్, కళాప్రపూర్ణ, సోవియట్ - నెహ్రు పురస్కారాలు ఆయన కీర్తి కిరీటంలో కలికితురాయిలుగా నిలిచాయి.
Bu hikaye Suryaa Sunday dergisinin August 25, 2024 baskısından alınmıştır.
Binlerce özenle seçilmiş premium hikayeye ve 9.000'den fazla dergi ve gazeteye erişmek için Magzter GOLD'a abone olun.
Zaten abone misiniz? Oturum aç
Suryaa Sunday'den DAHA FAZLA HİKAYE
Suryaa Sunday
ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు)
4.1.2026 నుంచి 10.1.2026 వరకు
4 mins
January 04, 2026
Suryaa Sunday
'పతంగ్ REVIEW
దాదాపు అర డజన్ కంటే ఎక్కువ సినిమాలు రిలీజ్ అయ్యాయి ఈ రోజు.
1 mins
January 04, 2026
Suryaa Sunday
లెస్ లగేజ్, మోర్ కంఫర్ట్- యువతకు జీవిత మంత్రం
ఆదివారం అనుబంధం
1 mins
January 04, 2026
Suryaa Sunday
జీర్ణక్రియ మారితే ఆరోగ్యం జీవితం మారింది
మన శరీర ఆరోగ్యం చాలా విషయాలపై ఆధారపడి ఉంటుంది.
1 mins
January 04, 2026
Suryaa Sunday
సూర్య www.suryaa.com
puzzle
1 min
January 04, 2026
Suryaa Sunday
కులకుంట REVIEW
సరస్వతీపురం అనే గ్రామంలో కట్టుబాట్లు చాలా కఠినంగా ఉంటాయి. ఆ ఊరి పెద్ద రాఘవయ్య (రాంకీ) ఇచ్చే తీర్పులే శాసనం.
1 mins
January 04, 2026
Suryaa Sunday
వికసిత భారత విస్పష్టం విజ్ఞాన సమ్మేళనం
గత డిసెంబర్ నెల 26 నుండి 29 వరకు తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వేదికగా “సమగ్ర వికాసానికి భారతీయ చింతన\" అనే భావనతో దేశంలోని 32 రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల నుండి వచ్చిన 1250 మంది ప్రతినిధులతో 'విజ్ఞాన భారతి' ఆధ్వర్యంలో ఏడవ భారతీయ విజ్ఞాన సమ్మేళనం వైభవంగా జరిగింది.
8 mins
January 04, 2026
Suryaa Sunday
సాంకేతిక యుగంలోనూ వెలుగులు చిందించిన 38వ బుక్ ఫెయిర్
ఈ రోజుల్లో ఎటు చూసినా సాంకేతికతే. చర్చలలో, చదువులో, జీవితంలో అన్నింటిలోనూ డిజిటల్ ప్రభావమే కనిపిస్తోంది.
1 mins
January 04, 2026
Suryaa Sunday
ANIMALS WORD SEARCH
ANIMALS WORD SEARCH
1 min
January 04, 2026
Suryaa Sunday
'సైక్ సిద్ధార్థ'. REVIEW
డిసెంబర్ 12న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా 'అఖండ 2' మూవీ రిలీజ్ కారణంగా, చివరి నిమిషంలో వాయిదాపడింది.
2 mins
January 04, 2026
Listen
Translate
Change font size
