Denemek ALTIN - Özgür
కనువిందు చేసే అమ్మవారి అవతారాలు
Suryaa Sunday
|October 15, 2023
శుక్ల పక్ష పాడ్యమి మొదలు నవమి వరకు గల నవ రాతలను శరన్నవరాత్రులు లేదా దేవీ నవరాత్రులు అంటారు.
శుక్ల పక్ష పాడ్యమి మొదలు నవమి వరకు గల నవ రాతలను శరన్నవరాత్రులు లేదా దేవీ నవరాత్రులు అంటారు. దక్షిణాయనంలో ఇది హిందువులకు ఎంతో ప్రాముఖ్యత గల పండుగ ఉపనిషద్వాక్యమైన మాతృ దేవోభవకు ప్రతిబింబంగా మన సంస్కృతిని పరివారాన్ని సమైక్యతను పరిరక్షించే పవిత్ర స్త్రీ మూర్తిని ఈ శరన్నవరాత్రులలో సర్వ శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి రూపంలో శక్తి ప్రదాతయైన దుర్గగా జ్ఞానప్రదాతయైన సరస్వతిగా ఐశ్వర్య ప్రదాతయైన లక్ష్మిగా పూజిస్తాం. ఈ దసరా నవరాత్రులు ఎంతో సరదాగా సందడిగా ఉండి మనలో భక్తిని స్నేహాన్ని సౌభ్రాతృత్వాన్ని కలిగిస్తాయి. అనంత నామాలు రూపాలు గల అమ్మవారిని ఏ నామంతోగాని ఏ రూపంతో గాని భక్తి ప్రపత్తులతో ఆరాధించే వారికి సర్వము మంగళకరము, శుభప్రదము. ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని తొమ్మిది రూపాలలో అలంకరణలు చేసి పూజిస్తారు.
బాలాత్రిపుర సుందరి : మొదటి రోజు అమ్మవారి స్వరూపం బాలా త్రివుర సుందరి. శ్రీశక్తి కౌమారి రూపం బాల - అమ్మవారి మూడు రూపాలలో కనిపిస్తుంది ఒకటి కుమారిగా బాలత్రిపుర సుందరి, రెండు యవ్వనవతిగా లలితాత్రిపుర సుందరి, మూడు వృధ్ధరూపం త్రివుర భైరవి. బాల త్రిగుణైక శక్తి సరస్వతి విజ్ఞానం, కాళిక శక్తి, లలిత సౌభా పరిషా గ్యం కలువుకున్నది. బాల ఆనందప్రదాయిని. బాల్యంలో ఉన్న నిర్మల త్వానికి ప్రతీక. మనసు,బుద్ధి, అహంకారం ఈ తల్లి అధీనంలో ఉంటా యి. అభయహస్తం, అక్మమాల ధరించిన బాలరూపాన్ని ఆరాధిస్తే మనో వికారాలు తొలగిపోతాయి, నిత్యసంతోషం కలుగుతుంది. శ్రీ చక్రంలో మొదటి దేవత బాల. కాబట్టి త్రివుర సుందరి అనుగ్రహంకోసం ఉపాసకు లు ముందు బాలార్చన చేస్తారు. సత్సంతానాన్ని అందించే తల్లిగా బాల ప్రప భక్తుల వూజలందుకుంటుంది. ఈ రోజు రెండు నుంచి పదేళ్ళలోవు రోజ బాలిక లకు అమ్మవారి స్వరూపంగా పూజ చేసి, కొత్తబట్టలు పెట్టాలి. ఓం ఐం హ్రీం శ్రీం బాల త్రివుర సుందర్యై నష్టు అని నూటా ఎనిమిది సార్లు చద వాలి. అమ్మవారికి ప్రత్యేకం గా పాయస నైవేద్యం పెట్టాలి. త్రిశతి పారా యణం చెయ్యాలి.
Bu hikaye Suryaa Sunday dergisinin October 15, 2023 baskısından alınmıştır.
Binlerce özenle seçilmiş premium hikayeye ve 9.000'den fazla dergi ve gazeteye erişmek için Magzter GOLD'a abone olun.
Zaten abone misiniz? Oturum aç
Suryaa Sunday'den DAHA FAZLA HİKAYE
Suryaa Sunday
మనసు పలికిన నిశ్శబ్దం
నవకవిత్వం
1 min
May 31, 2026
Suryaa Sunday
బుడత బాగున్నాడు
చిన్నారి ప్రపంచంలా ప్రచురిత మవుతున్న బుడత పేజీలో చిన్నారులకు వుపయుక్తంగా రచయితలు రాస్తున్న కథలు బాగున్నాయి.
1 min
May 31, 2026
Suryaa Sunday
సినిమా రివ్యూలు
వారం వారం విడుదలవుతున్న సినిమాలపై మీ విశ్లేషణ బాగుంది.
1 min
May 31, 2026
Suryaa Sunday
ముఖచిత్ర కథనం
బంగారం ధరలపై ప్రత్యేక కథనం బాగుంది. రచయితకు ధన్యవాదాలు అనేక తెలియని అంశాలను విపులంగా రచయిత వివరించారు.
1 min
May 31, 2026
Suryaa Sunday
రెక్కలు మొలవని ఆశ..!!
రెక్కలు మొలవని ఆశ..!!
1 min
May 31, 2026
Suryaa Sunday
టీకా సృష్టికర్త ఎడ్వర్ట్ జెన్నర్
లెజెండ్
2 mins
May 31, 2026
Suryaa Sunday
చైర్మన్ ముఖాముఖి
చైర్మన్ ముఖాముఖి
2 mins
May 31, 2026
Suryaa Sunday
ముఖచిత్ర కథనం
బంగారం ధరలపై ప్రత్యేక కథనం బాగుంది. రచయితకు ధన్యవాదాలు అనేక తెలియని అంశాలను విపులంగా రచయిత వివరించారు.
1 min
May 24, 2026
Suryaa Sunday
సినిమా రివ్యూలు
వారం వారం విడుదలవుతున్న సినిమాలపై మీ విశ్లేషణ బాగుంది.
1 min
May 24, 2026
Suryaa Sunday
మాళవిక నాయర్
మాళవిక నాయర్
1 min
May 24, 2026
Translate
Change font size

