Denemek ALTIN - Özgür
13.08.2023 నుంచి 19.08.2023
Suryaa Sunday
|August 13, 2023
వ్యక్తిగత జాతకము అనగా వ్యక్తి పుట్టి నపుడు అతని సమయం, స్థలం, జన్మ వివరాలు ఆధారముగా నిర్మించిన జన్మకుండలి ప్రకారము వ్యక్తికి నడుస్తున్న దశలు, అంతర్దశలు ప్రధానము.
(గమనిక: వ్యక్తిగత జాతకము అనగా వ్యక్తి పుట్టి నపుడు అతని సమయం, స్థలం, జన్మ వివరాలు ఆధారముగా నిర్మించిన జన్మకుండలి ప్రకారము వ్యక్తికి నడుస్తున్న దశలు, అంతర్దశలు ప్రధానము. గోచారం ఫలితాలు చూసుకునేటప్పుడు ప్రధానముగా వ్యక్తిగత జాతకము లోని దశ అంతర్దశలు కూడా కలిపి చూసుకోవాలి. గోచార రీత్యా రాశి ఫలాలు అశుభముగా ఉండి దోషాలు ఉన్నప్పటికీ, జననకాల దశ ఫలములు శుభము గా ఉంటే రాశి ప్రస్తుత అశుభ ఫలితాలు స్వల్పంగానే ఉంటాయి. చిన్న చిన్న పరిహారాలు పాటించి శుభ ఫలితాలు పొందగలరు)
మేష రాశి
అశ్వని 1,2,3,4 పాదములు, భరణి 1,2,3,4పాదముల కృత్తిక 1వ పాదము
ఈ రాశి వారికి ప్రారంభంలో ఆత్మీయుల సహకారం బాగుంటుంది. పరాక్రమం పెరుగుతుంది, తల్లి సహకా రం సంపూర్ణంగా పొందుతారు. నూతన అంశాలు వృత్తిపరంగా తెలుసుకునే ప్రయత్నాలు చేస్తారు. విద్యార్థులు విద్యాపరమైన అంశాలలో పూర్తి శ్రద్ధ చూపించి విజ యాలు సాధిస్తారు. వృత్తిపరమైన ప్రయాణాలు కూడా ఉంటాయి. వారం మధ్యలో భాగస్వామికి నూతన అవ కాశాలు గుర్తింపు గౌరవం శ్రమకు తగిన ప్రతిఫలం. ఆకస్మికంగా ఆర్థికంగా బాగుంటుంది, గతము కన్నా వ్యక్తిగత ఆరోగ్యం కొంతవరకు బాగుంటుంది. అధికారులు రాజకీయ నాయకుల సహకారంతో ఆశించిన ఫలితాలు పొందుతారు.
వృషభరాశి
కృత్తిక 2,3,4 పాదములు, రోహిణి ,,,మ మృగశిర 1,2 పాదములు
వారం ప్రారంభంలో మృదువైన మాటలతో అనుకున్నపని సాధించడానికి కృషి చేస్తారు. పరాక్రమం పెరుగు తుంది, క్రిందివారు సహకరిస్తారు ఆత్మీయులైన పెద్దలు గురువుల ఆశీస్సులతో వ్యక్తిగత విషయాలలో స్థిర నిర్ణ యాలు తీసుకుంటారు. కుటుంబపరమైన ఖర్చులు అధి కంగా శక్తికి మించి ఉన్నప్పటికీ, సమయస్ఫూర్తితో ముందుకు వెళతారు. ముఖ్యమైన కార్యక్రమంలో నిమ గ్నమై ఆహార, విశ్రాంత విషయంలో నిర్లక్ష్యం తగదు.వారం మధ్యలో వాహనములు నడిపేవారు జాగ్రత్తగా ఉండాలి. గృహ వాహన సంబంధ అంశాలలో పెట్టుబ డుల అమ్మకాల కొరకు ఆలోచనలు. ఆత్మీయులైన వ్యక్తుల వైఖరి మనసుని ప్రశాంతత లేకుండా చేస్తుంది.
మిధున రాశి
Bu hikaye Suryaa Sunday dergisinin August 13, 2023 baskısından alınmıştır.
Binlerce özenle seçilmiş premium hikayeye ve 9.000'den fazla dergi ve gazeteye erişmek için Magzter GOLD'a abone olun.
Zaten abone misiniz? Oturum aç
Suryaa Sunday'den DAHA FAZLA HİKAYE
Suryaa Sunday
ప్రొఫిలాక్సిస్ ఉన్నప్పటికీ సరిపోని సందర్భాలు
నియంత్రణలో ఉన్న హీమోఫీలియాలో ఆకస్మిక రక్తస్రావాలను అర్థం చేసుకోవడం
2 mins
May 03, 2026
Suryaa Sunday
నవ్వటం ఓ భొగం
మే మొదటి ఆదివారం ప్రపంచ నవ్వుల దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం, మే 2 న జరుపుకుంటారు.
4 mins
May 03, 2026
Suryaa Sunday
ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు)
3.5.2026 నుంచి 30.8.2025 వరకు
4 mins
May 03, 2026
Suryaa Sunday
ఖాండవ వన దహనం.. మహత్తర
ధర్మాన్ని పాటించేవారికి ప్రతి సందర్భమ వారికి కలిసి వస్తుంది. ఇందుకు మహాభారతంలో పాండవులే ఉదాహరణ.
2 mins
May 03, 2026
Suryaa Sunday
ఆదివారం అనుబంధం
చైర్మన్తో ముఖాముఖి
2 mins
May 03, 2026
Suryaa Sunday
Logic puzzles
Insert the appropriate image
1 min
May 03, 2026
Suryaa Sunday
గాయపడ్డ సింహం
రివ్యూ:
1 mins
May 03, 2026
Suryaa Sunday
బాలల కథ
కపటులను నమ్మవద్దు
2 mins
May 03, 2026
Suryaa Sunday
వేమన శతకం
వేమన శతకం
1 min
May 03, 2026
Suryaa Sunday
ఆటలతో ఆరోగ్యం.. ఆనందంతో అభివృద్ధి
పిల్లల బాల్యంలో మళ్లీ నవ్వులు నింపే ప్రయత్నం వేసవి సెలవులు మొదలయ్యాయంటే పిల్లల కళ్లలో మెరిసే వెలుగు వేరేలా ఉ టుంది
2 mins
May 03, 2026
Translate
Change font size
