పోలీసులకు, ఎన్నికల కమీషన్కు సవాలుగా మారనున్న సార్వత్రిక ఎన్నికలు
Police Today|March 2024
త్వరలో ఎన్నికల కమీషన్ నోటిఫికేషన్ విడుదల చేయనున్న ఏడు రాష్ట్రాల శాసనసభల, పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ అటు పోలీసులకు, ఇటు ఎన్నికల కమీషన్కు సవాల్గా మారనున్నదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
-వి. శంకర శర్మ
పోలీసులకు, ఎన్నికల కమీషన్కు సవాలుగా మారనున్న సార్వత్రిక ఎన్నికలు

 సాధారణంగా అంతర్గతంగా ఏం జరుగుతున్న ఎన్నికల కమిషన్ నిర్ణయాలను ఏక గ్రీవంగా తీసుకుంటున్నట్లు కమీషన్ వర్గాలు ప్రకటన విడుదల చేస్తాయి.

రానున్న ఏప్రిల్, మే మాసాలల్లో ఎన్నికలు జరగనున్న తరుణంగా ఎన్నికల కమీషన్ అధికారులు వివిధ రాష్ట్రాల్లో పర్వం, ఎన్నికల ముందస్తు ఏర్పాట్లుపై అక్కడ అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్ణయిస్తారు. కాగా మార్చి 5న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ప్రధాన ఎన్నికల కమీషనర్ రాజీవ్ కుమార్ ఎన్నికల కమీషనర్ అరుణ్ గోపాల్ పర్యటించారు. ఎలాంటి ముదస్తు సమాచారం ఇవ్వకుండా ఎన్నికల కమీషనర్ అరుణ్ గోపాల్ తన బెంగాల్ పర్యటన అర్ధాంతరంగా ముగించుకుని ఢిల్లీ వెళ్ళడంతో మార్చి 7వ తేదిన ప్రధాన ఎన్నికల కమీషనర్ రాజీవ్ కుమార్ ఒక్కరే విలేఖరుల సమావేశం నిర్వహించారు. తన సహచరులు గాని, కేంద్రప్రభుత్వానికి గాని ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా మార్చి 9న శనివారం రాజీనామ చేయడం, ఆ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఆమోదించడం అనేక అనుమానాలకు, ఊహాగానాలకు తావు ఇస్తున్నది. సి.ఇ.ఒ. రాజీవ్ కుమార్ పదవీ విరమణ అనంతరం వచ్చే ఏడాది ప్రధాన ఎన్నికల కమీషనర్గా పదోన్నతి పొందడమే కాకుండా మరో నాలుగు సంవత్సరాలు ఆ పదవిలో కొనసాగే అవకాశం ఉంది. అయినప్పటికీ వాటిని త్యజించి రాజీనామ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది.

ఇదిలా ఉండగా ప్రధాన ఎన్నికల కమీషనర్ తో విభేదాలు, ఎన్నికల తేదీల ప్రకటన, పోలీసు తరలింపు వంటి ఇరువుర కమీషనర్ మధ్య అవగాహన కుదరకపోవడంతో, విసుగెత్తిన అరుణ్ గోయల్ రాజీనామ చేసినట్లు భావిస్తున్నారు. ఎన్నికల కమీషనర్లో ఉన్న రెండు ఖాళీల భర్తీకీ కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ అది ఎంతవరకు సాధ్యం అవుతుంది, వారు ఏ మేరకు సఫలం అవుతారనేది ప్రశ్నలకు కాలం సమాధానం చెప్పవలసి వుంది

Bu hikaye Police Today dergisinin March 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

Bu hikaye Police Today dergisinin March 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

POLICE TODAY DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
నగర భద్రత విభాగంలో సిబ్బంది కారత
Police Today

నగర భద్రత విభాగంలో సిబ్బంది కారత

ట్రాఫిక్, ఇంటిలిజెన్స్, సి.ఐ. సెల్ గ్రేహౌండ్స్, అక్టోపస్, అవినీతి నిరోధక శాఖ వంటి విభాగాల్లో పనిచేసే అన్ని స్థానాలలోని పోలీసు సిబ్బందికి అధికారులకు వారు పొందు తున్న జీతభత్యాల కంటే అధనముగా ఇరవై నుండి నలభై శాతం దాకా అధనముగా జీతభత్యములు చెల్లిస్తారు

time-read
1 min  |
April 2024
సైకో కానిస్టేబుల్
Police Today

సైకో కానిస్టేబుల్

• హవ్వ..! సభ్య సమాజం తలదించుకునే ఘటన ఇది. • ఎవరైనా వేధిస్తే, ఆడబిడ్డకు అన్యాయం జరిగితే, పోలీసులను ఆశ్రయిస్తారు.

time-read
1 min  |
April 2024
వరకట్నం వేధింపుల కేసులో నిందితులకు జైలు
Police Today

వరకట్నం వేధింపుల కేసులో నిందితులకు జైలు

అనకాపల్లి జిల్లా, సబ్బవరం మండలం బోదువలస కు చెందిన ఓ వివాహిత పై అత్త ఇంటి వారు వరకట్నం కోసం వేధిస్తున్నట్లు 2020 సంవత్సరంలో సబ్బవరం పోలీస్ లు నమోదు చేసిన ఎఫ్.ఐ.అర్ కు సంబందించి నిందితులు ఇద్దరికి అనకాపల్లి 12 వ అదనపు మేజిస్ట్రేట్ కోర్టు న్యాయ మూర్తి జైలు, జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు

time-read
1 min  |
April 2024
అంతర్ రాష్ట్ర కాపర్ వైర్ (ట్రాన్స్ఫార్మర్) దొంగల ముఠా అరెస్ట్
Police Today

అంతర్ రాష్ట్ర కాపర్ వైర్ (ట్రాన్స్ఫార్మర్) దొంగల ముఠా అరెస్ట్

* చాకచక్యంగా పట్టుకొని అరెస్ట్ చేసిన NTPC పోలీసులు... * నిందితులు అందరు యువకులే, గ్రామశివారు లో గల ట్రాన్స్ఫార్మర్ లే టార్గెట్ ...

time-read
1 min  |
April 2024
పోలీస్ సిబ్బందికి గ్రేహౌండ్స్ ప్రత్యేక శిక్షణ
Police Today

పోలీస్ సిబ్బందికి గ్రేహౌండ్స్ ప్రత్యేక శిక్షణ

కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ సిబ్బందికి వారం రోజులపాటు గ్రేహౌండ్స్ ప్రత్యేక శిక్షణ జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు ఈరోజు ప్రారంభమైంది.

time-read
1 min  |
April 2024
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అలర్ట్
Police Today

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అలర్ట్

తెలంగాణ, మహారాష్ట్ర, చతీష్ ఘడ్ సరిహద్దు జిల్లాల పోలీసులతో సమావేశం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మహా రాష్ట్ర, తెలంగాణ, చత్తీష్ ఘడ్ పోలీ సులు మూడు రాష్ట్రాల సరిహద్దు జిల్లాల అధికారులతో గడ్చిరోలి ఎస్పీ క్యాంపు ఆఫీస్ . అంకిత్ గోయల్, IPS., DY, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, గడ్చి రోలి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సమావే శమయ్యారు

time-read
2 dak  |
April 2024
డ్రగ్ పార్శిళ్ల పేరుతో నకిలీ పోలీసుల ఫోన్ కాల్స్..
Police Today

డ్రగ్ పార్శిళ్ల పేరుతో నకిలీ పోలీసుల ఫోన్ కాల్స్..

- ఉగ్రవాదులతో సంబంధాలున్నాయంటూ కాల్స్ - స్లీపర్ సెల్స్ నుంచి ప్రాణహాని అంటూ బెదిరింపులు  - ఐఐటీ పీహెచ్ స్కాలర్కు రూ.30 లక్షల కుచ్చుటోపీ

time-read
1 min  |
April 2024
లైసెన్స్ లేని తుపాకితో నెమలిని కాల్చిన నేరస్తులు
Police Today

లైసెన్స్ లేని తుపాకితో నెమలిని కాల్చిన నేరస్తులు

లైసెన్స్ లేని తుపాకితో నెమలిని కాల్చిన నేరస్తులు

time-read
1 min  |
April 2024
పేకాట ఆడుతున్న 10 మంది వ్యక్తులు అరెస్ట్
Police Today

పేకాట ఆడుతున్న 10 మంది వ్యక్తులు అరెస్ట్

14,48,000/- రూపాయల నగదు, సెల్ ఫోన్ లు స్వాధీనం

time-read
1 min  |
April 2024
లొంగిపోయిన మావోయిస్ట్
Police Today

లొంగిపోయిన మావోయిస్ట్

ప్రభుత్వ సరెండర్ కమ్-రిహాబిలిటేషన్ పాలసీలో భాగంగా, CPI (మావోయిస్ట్) పార్టీ సభ్యురాలు లొంగిపోయిన షేక్ ఇమాంబీ, జ్యోతక్క

time-read
1 min  |
April 2024