Facebook Pixel శ్రీమద్భగవద్గీత-మానవ కర్తవ్య దీపిక | Telugu Muthyalasaraalu - culture - Bu hikayeyi Magzter.com'da okuyun

Denemek ALTIN - Özgür

శ్రీమద్భగవద్గీత-మానవ కర్తవ్య దీపిక

Telugu Muthyalasaraalu

|

telugu muthyalasaraalu

సనాతన భారతీయ సంస్కృత సాహిత్యంలో పంచమవేదంగా ఇతిహాస కావ్యమైన మహాభారతం ప్రసిద్ధి చెందినది.

శ్రీమద్భగవద్గీత-మానవ కర్తవ్య దీపిక

సనాతన భారతీయ సంస్కృత సాహిత్యంలో పంచమవేదంగా ఇతిహాస కావ్యమైన మహాభారతం ప్రసిద్ధి చెందినది. మహాభారతం పద్దెనిమిది పర్వాల తో ఒక లక్ష శ్లోకాలతో రచింపబడి ఉన్నది. వేదవ్యాసుడు మహాభారత రచయిత. ఇందులో కౌరవ పాండవుల యొక్క జీవిత కథతో పాటు అనేక విధములైన తాత్త్విక విషయాలు సందర్భానుసారంగా విస్త్రతంగా చర్చించబడి యున్నది. అందులో ప్రధానమైనది భగవద్గీత. భగవంతుడైన శ్రీకృష్ణపర మాత్మచే స్వయముగా చెప్పబడినది కాబట్టే దీనికి ఆపేరు సిద్ధించినది.తరువాతి కాలంలో భగవద్గీత హిందువుల పవిత్ర గ్రంథంగా ఖ్యాతిని పొంది నది. మహాభారతంలోని భీష్మపర్వంలో 24-25 అశ్వాసాల్లో భగవద్గీత ప్రస్తావించబడినది. యుద్ధరంగంలో అసంఖ్యాకమైన కౌరవసైనాన్ని చూసి యుద్ధవిరక్తుడైన అర్జునునకు శ్రీకృష్ణుడు భగవద్గీతను ఉపదేశించినట్లుగా మనకు తెలియుచున్నది.

సంఖ్యాశాస్త్రం ప్రకారం పద్దెనిమిది సంఖ్యకు ఒక ప్రత్యేక స్థానమున్నది.మహాభారతంలో మొత్తం పర్వాలు, మహాభారత యుద్ధం జరిగిన రోజులు, కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్న సైనికుల సంఖ్య పద్దెనిమిదే. యుద్ధంలో పాల్గొన్న సైనికుల సంఖ్య పద్దెనిమిది అక్షౌహిణులని మహాభారతం పేర్కొన్నది.

భీష్మ, ద్రోణాది యుద్ధ వీరులను చూసిన పాండవ మధ్యముడు అర్జునుడు క్షణకాలం పాటు తన శక్తియుక్తులన్నింటిని మరచి రథసారధియైన కృష్ణునితో నేను యుద్ధం చేయలేనని, రథాన్ని యుద్ధభూమి నుండి వెనుకకు తిప్పమని, నిరాశ నిస్పృహలతో కోరాడు. ఆ సందర్భంలో పుట్టినదే ఈ భగవద్గీత.భగవద్గీతలోని అధ్యయాల పేర్లను వాటిలోని సారాంశాన్ని సంక్షిప్తంగా పరిశీలిద్దాం.

1.అర్జున విషాద యోగం:- మొట్టమొదటి అధ్యాయం పేరు విషాదయోగంతో ప్రారంభమైనా ప్రారంభ శ్లోకంలోనే గొప్పనీతిని ప్రపంచ మానవాళికి భగవద్గీత అందించింది. “ధర్మక్షేత్రే కురుక్షేత్రే" అని మొదటి శ్లోకంలోని మొదటి పాదం.ఈ పాదాన్ని నిశితంగా పరిశీలిస్తే క్షేత్రే క్షేత్రే ధర్మం కురు అని వస్తుంది. అంటే మానవుడైన వాడు ప్రపంచంలో ఎక్కడ వున్నను తన ధర్మాన్ని నిర్వర్తిం చాలి.అనగా కర్తవ్యాన్ని విడిచి పెట్టరాదు. భగవద్గీతలోని ఏడువందల పైచిలు కు శ్లోకాల సారాంశానంతటిని ఒకే ఒక్క వాక్యంలో ధృతరాష్ట్రుని నోటి ద్వారా వేదవ్యాసుడు పలికించాడు.

Telugu Muthyalasaraalu'den DAHA FAZLA HİKAYE

Telugu Muthyalasaraalu

Telugu Muthyalasaraalu

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు

గ్రామాలలో బాల్య వివాహాలు జరగకుండా చూడవలసిన బాధ్యత పొదుపు మహిళా సంఘాల పై ఉన్నది.

time to read

3 mins

telugu muthyalasaraalu

Telugu Muthyalasaraalu

Telugu Muthyalasaraalu

వడ్డేపల్లి గ్రామంలో మహాశివరాత్రి ఉత్సవాలు - ఘనంగా విరూపాక్షమ్మ తిరునాళ్లు

పూతలపట్టు మండలం వడ్డేపల్లి గ్రామంలో మహాశివరాత్రి ఉత్సవాలు - ఘనంగా విరూపాక్షమ్మ తిరునాళ్లు నిర్వహించగా టీటీడీ ఆధ్వర్యంలో అన్నమయ్య సంగీత విభావరి ఆకట్టుకుంది.

time to read

1 min

telugu muthyalasaraalu

Telugu Muthyalasaraalu

Telugu Muthyalasaraalu

మీ కోసంకాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి

ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూక్లినిక్ కార్యక్రమం నిర్వహణ రెవెన్యూ పరిధిలోని అన్ని ఫిర్యాదుల పరిష్కార అధికారుల కార్యాలయాలలో \"మీకోసం టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 1100” అనే బ్యానర్ ను ఏర్పాటు చేయాలి.

time to read

1 min

telugu muthyalasaraalu

Telugu Muthyalasaraalu

వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీమ్

వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ మరో ఏడాది (2026-27) పొడిగింపు

time to read

1 min

telugu muthyalasaraalu

Telugu Muthyalasaraalu

Telugu Muthyalasaraalu

VB-G RAM- G చట్టం పరిధిలో 125 రోజుల పనిదినాల లక్ష్యంతో.....

(ముత్యాలసరాలు) గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను మరింతగా విస్తరించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న VB-G RAM G చట్టం పరిధిలో 125 రోజుల పనిదినాల లక్ష్యంతో రూపొందించిన ప్రత్యేక పోస్టర్ను చిత్తూరు జిల్లా కలెక్టర్ ఈరోజు ఆవిష్కరించారు.

time to read

1 min

telugu muthyalasaraalu

Telugu Muthyalasaraalu

Telugu Muthyalasaraalu

కవయిత్రి మొల్ల ఆదర్శప్రాయురాలు: జిల్లా రెవెన్యూ అధికారి కె. మోహన్ కుమార్.

చిత్తూరు జిల్లా రెవెన్యూ అధికారి (డిఆర్డీ) బి. మోహన్ కుమార్ పేర్కొన్నారు. స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో జిల్లా బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కవయిత్రి మొల్ల జయంతి వేడుకల్లో డిఆర్డీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

time to read

1 min

telugu muthyalasaraalu

Telugu Muthyalasaraalu

Telugu Muthyalasaraalu

కోరిన కోర్కేలు తీర్చే కొంగుబంగారం శ్రీశ్రీశ్రీ రాజరాజేశ్వరి జ్ఞానపీఠం

శ్రీశ్రీశ్రీమూర్తి స్వామి, రేణిగుంట పట్టణంలోని రైల్వేగేటు వద్ద ఉన్న శ్రీరాజరాజేశ్వరి జ్ఞానపీఠం వ్యవస్థాపకులు, పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ మూర్తి స్వామి వారిని కురుక్షేత్రం దినపత్రిక ఎడిటర్, దినపత్రిక ప్రతినిధులు కలిశారు. అనంతరం ఆయన కురుక్షేత్రం దినపత్రిక యాజమాన్యానికి, ప్రతినిధులకు అమ్మవారి ప్రత్యేక దర్శనం చేయించి హారతులు సమర్పించారు.

time to read

1 min

telugu muthyalasaraalu

Telugu Muthyalasaraalu

Telugu Muthyalasaraalu

ఆడపిల్లల చదువు హక్కు మాత్రమే కాదు, సమాజ అభివృద్ధి దిశగా మేలిపునాది

చిత్తూరులోని సావిత్రమ్మ ప్రభుత్వ మహిళా కళాశాల 44 వ వార్షికోత్సవము కు ముఖ్యఅతిథిగా విచ్చేసిన పూర్వ ఉపరాష్ట్రపతి కళాశాల ప్రాంగణంలోని నూతన భవనాల ప్రారంభోత్సవం

time to read

3 mins

telugu muthyalasaraalu

Telugu Muthyalasaraalu

Telugu Muthyalasaraalu

చిత్తూరు జిల్లాలో గ్యాస్ ఏజెన్సీల ద్వారా గ్యాస్ వినియోగదారులకు డొమెస్టిక్ సిలిండర్లు సాధారణంగానే సరఫరా కొనసాగుతుంది ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు :- జిల్లా సంయుక్త కలెక్టర్ ఏ. రాజేంద్రన్

చిత్తూరు జిల్లాలో గ్యాస్ ఏజెన్సీల ద్వారా గ్యాస్ వినియోగదారులకు డొమెస్టిక్ సిలిండర్లు సాధారణంగానే సరఫరా కొనసాగుతుందని ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని జిల్లా సంయుక్త కలెక్టర్ ఏ రాజేంద్రన్ గురువారం ప్రకటనలో తెలిపారు.

time to read

1 min

telugu muthyalasaraalu

Telugu Muthyalasaraalu

Telugu Muthyalasaraalu

మన తెలుగు పండుగ "ఉగాది"

పండుగంటేనే విజయానికి గుర్తు. ధర్మానికి ఆధారం, వారసత్వానికి రూపం. సంస్కృతి సాంప్రదాయలకు నెలవు. అంతేకాక పండుగంటేనే దూరదృష్టి. ఆరోగ్యసౌభాగ్యాలకు సంకేతమై నిలుస్తుంది.

time to read

2 mins

telugu muthyalasaraalu

Listen

Translate

Share

-
+

Change font size