Denemek ALTIN - Özgür
గన్నవరం నుంచి గల్ఫ్ కంట్రీస్కు నేరుగా విమాన ప్రయాణం
Telugu Muthyalasaraalu
|November 2022
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సుభవార్త. గల్ఫ్ దేశాల్లో ఉంటున్న ప్రవాసాంధ్రుల చిరకాల కోరిక నెరవేరింది. సోమవారం నుండే విజయవాడ (గన్నవరం) నుంచి షార్జాకు డైరెక్ట్ ఫ్లైట్ అందుబాటులోకి వచ్చింది.
-
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సుభవార్త. గల్ఫ్ దేశాల్లో ఉంటున్న ప్రవాసాంధ్రుల చిరకాల కోరిక నెరవేరింది. సోమవారం నుండే విజయవాడ (గన్నవరం) నుంచి షార్జాకు డైరెక్ట్ ఫ్లైట్ అందుబాటులోకి వచ్చింది. అలాగే, ఒమన్ నుంచి విజయవాడ విమాన సర్వీసు ప్రారంభం కానుంది. గతంలో ఒమన్ నుంచి హైదరాబాదు రద్దు చేసిన విమానాన్ని పునరుద్ధరించి హైదరాబాద్ మీదుగా విజయవాడకు నడపనున్నారు. అదేవిధంగా మరో విమానాన్ని కూడా విజయవాడ మీదుగా కేరళలోని కన్నూరుకు అనుసంధించారు. ఇప్పటి వరకు దుబాయికి నేరుగా విమానం లేకపోవడంతో విజయవాడ, విశాఖ నుంచి హైదరాబాద్ వరకు వచ్చి అక్కడి నుంచి దుబాయి విమానం ఎక్కాల్సి వచ్చేది. లగేజీ, వెయిటింగ్ టైం.. ఇలా ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారు. ఇకపై ఈ సమస్యలన్నిటికీ తెరపడింది.
Bu hikaye Telugu Muthyalasaraalu dergisinin November 2022 baskısından alınmıştır.
Binlerce özenle seçilmiş premium hikayeye ve 9.000'den fazla dergi ve gazeteye erişmek için Magzter GOLD'a abone olun.
Zaten abone misiniz? Oturum aç
Telugu Muthyalasaraalu'den DAHA FAZLA HİKAYE
Telugu Muthyalasaraalu
అజీర్ణం, గ్యాస్టిక్ సమస్యల చూర్ణం
మీ ఆరోగ్యం, మీ బాధ్యత
1 min
telugu muthyalasaraalu
Telugu Muthyalasaraalu
జీవన మార్గదర్శి కె. ఎం. ఎర్రయ్య
ఆకారం కన్నా మనసు అందంగా వుండాలనుకొనే బుద్ధి మంతుడు ఆయన. ఆకలితో అలమటి స్తున్న వ్యక్తికి అన్న దానం చేసి తన కడుపు నిండిందని సంబరపడే సాదాసీదా మనిషి.
1 min
telugu muthyalasaraalu
Telugu Muthyalasaraalu
"శ్రీరామ్ జయ రామ్ - జయ జయ రామ్”
సనాతనులారా, దేశంలోనూ, ప్రపంచంలోనూ, ఇప్పుడు వున్న అశాంతి ని ఎదుర్కోవటానికి భగవంతుడు చక్కని సందేశం పంపాడు.
1 min
telugu muthyalasaraalu
Telugu Muthyalasaraalu
ఘనంగా జాతీయ గౌరవ దివాస్
మహావీరుల త్యాగాలను స్మరించుకోవాలి : జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్
1 mins
telugu muthyalasaraalu
Telugu Muthyalasaraalu
ట్రస్ట్ పేరుతో “భూ” కబ్జాలు
రాజన్న ట్రస్ట్ ను అడ్డు పెట్టుకొని మాజీ మంత్రి, మాజీ ఎంపీ భూ కబ్జాలకు పాల్పడుతున్నారని గత పది సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న రైతులు రెవెన్యూ అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ రైతులకు న్యాయం చేయడం లేదంటూ ఆదివారం స్వామి వివేకానంద విగ్రహం ఎదుట బాధిత రైతులు రిలే నిరాహారదీక్షకు పూనుకున్నారు.
1 min
telugu muthyalasaraalu
Telugu Muthyalasaraalu
నేషనల్ అవార్డు అందుకున్న అందాల చంద్రుడు డాక్టర్ రాజేందర్ రాజు కాంచనపల్లి.
నేషనల్ అవార్డు అందుకున్న డాక్టర్ రాజేందర్ రాజు కాంచనపల్లి. ప్రముఖ సినీ టీవీ రచయిత, దర్శకులు, కవి, పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ డాక్టర్ రాజేందర్ రాజు కాంచనపల్లి తెలుగు యూనివర్సిటీలో రాష్ట్ర ఉత్తమ సేవా పురస్కారం నేషనల్ అవార్డు అందుకున్నారు.
1 min
telugu muthyalasaraalu
Telugu Muthyalasaraalu
ఆర్టీసీలో 7000 మందికి పదోన్నతులు
ఏ.పీ.ఎస్.సి.ఆర్.టి.సి.కి కార్మికులు - ప్రయాణికులు రెండు కళ్ళు లాంటివారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు, చిత్తూరు జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు: మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
1 mins
telugu muthyalasaraalu
Telugu Muthyalasaraalu
కట్టమంచి, సాంబయ్య కండ్రిగ బైపాస్ రోడ్డు పనులను పరిశీలించిన కలెక్టర్ సుమిత్ కుమార్
జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఐఏఎస్ శుక్రవారం చిత్తూరు నగరపాలక పరిధిలోని కట్టమంచి, సాంబయ్య కండ్రిగ బైపాస్ రోడ్డు పనులను తనిఖీ చేశారు.
1 min
telugu muthyalasaraalu
Telugu Muthyalasaraalu
జిల్లా షెడ్యూల్డ్ కులాల సర్వీస్ కో అప్ సొసైటీ లిమిటెడ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలుపై అవగాహన
నవంబర్ 05వ తేదీన చిత్తూరు జిల్లా కలెక్టరేట్ లోని డిఆర్డిఏ సమావేశ మందిరంలో జిల్లా షెడ్యూల్డ్ కులాల సర్వీస్ కో అప్ సొసైటీ లిమిటెడ్ చిత్తూరు వారి ఆధ్వర్యంలో వివిధ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు/కార్యక్రమాలు/విధానాల కింద వ్యవస్థాపక అవకాశాల పై యువతను ప్రోత్సహించడానికి అవగాహన కార్యక్రమము నిర్వహించారు
1 min
telugu muthyalasaraalu
Telugu Muthyalasaraalu
భారతీయ సనాతన సంస్కృతిలో “శివాయ విష్ణు రూపాయ, శివ రూపాయ విష్ణవే
భారతీయ సనాతన సంస్కృతిలో \"శివాయ విష్ణు రూపాయ, శివ రూపాయ విష్ణవే” అనే వాక్యం అత్యంత లోతైన తాత్విక సత్యాన్ని ప్రతిపాదిస్తుంది.
2 mins
telugu muthyalasaraalu
Translate
Change font size

