Denemek ALTIN - Özgür
చెడపకురా చెడదవు
Champak - Telugu
|July 2025
చెడపకురా చెడదవు
అనగనగా ఒక అడవి. ఆ అడవిలో జంపీ కోతి ఉండేవాడు. చాలా అమాయకమైనవాడు.
నమ్మకమైన వాడు కూడా. అడవిలో ఉన్న ఇతర జంతువులు తరచూ అతనిని ఇబ్బంది పెట్టడానికో, తలనొప్పుల్లోకి నెట్టడానికి సరదాగా ఆట పట్టించేవి.
“జాలీ, జాలీ, జంపీ నేనే!" అంటూ తన పాట పాడుకుంటూ జంపీ నడుస్తుంటే ఎవరో పిలిస్తే తిరిగి చూసాడు.
“జంపీ ఓ సహాయం చేస్తావా?” అని బాడీ నక్క గొంతు వినిపించింది.
జంపీ ఆశ్చర్యపోయాడు. “బాడీ నువ్వు నా సహాయం కోరుతున్నావా?" అని అన్నాడు.
“అవును! నేను అడగకూడదా? మనమంతా ఒకే అడవిలో జీవిస్తున్నాం కదా. ఒకరికి ఒకరం సహాయం చేయడమే సరికదా” అన్నాడు బాడీ.
“సరే, చెప్పు. నీకు ఏం సహాయం చేయాలి?” “జంపీ అక్కడ ఉన్న తోట నుండి కొన్ని మామిడి పళ్లను నా కోసం కాస్త కోసి పెట్టవా?” అన్నాడు బాడీ.
“మామిడి పళ్లా? కానీ బాడీ ఆ తోట జంబో ఏనుగు వాళ్లది. వారి చెట్ల నుండి ఎవరు పండ్లు కోసుకున్నా వాళ్లు ఊరుకోరని నీకు బాగా తెలుసుగా!" జంపీ ఆశ్చర్యంగా అన్నాడు.
“నా కడుపులో తీవ్రంగా నొప్పి ఉంది. నాకు మందు తయారుచేయడానికి ఆ మామిడి పండ్లు అవసరం!" అంటూ నాటకీయంగా బాధగా నటించాడు బాడీ.
“క్షమించు బాడీ, జంబో అనుమతి లేకుండా నేను పండ్లు కోయలేను" జంపీ మర్యాదగా చెప్పాడు.
బాడీ ఆవేదనతో గట్టిగా ఊపిరి తీసుకున్నాడు.
“అవును కదా! నేను చెడ్డవాడిని కాబట్టే ఎవరూ నాకు సహాయం చేయరు” అనుకున్నాడు.
“అలా కాదు బాడీ, కానీ జంబోను అడగకుండా...” “వదిలేయ్ జంపీ! గతంలో నేను చాలా తప్పులు చేసాను. అందుకే ఎవరూ నన్ను, నా మాటను పట్టించుకోరు" అన్నాడు బాడీ, తలను, కడుపు పట్టుకుని దూరం జరగసాగాడు.
Bu hikaye Champak - Telugu dergisinin July 2025 baskısından alınmıştır.
Binlerce özenle seçilmiş premium hikayeye ve 9.000'den fazla dergi ve gazeteye erişmek için Magzter GOLD'a abone olun.
Zaten abone misiniz? Oturum aç
Champak - Telugu'den DAHA FAZLA HİKAYE
Champak - Telugu
ష్... నవ్వొద్దు...
హహహ
1 mins
June 2026
Champak - Telugu
డమరూ - రీచార్జి
డమరూ - రీచార్జి
1 min
June 2026
Champak - Telugu
వాటర్ పార్క్ లో గొప్ప సాహసం
సూర్యుడి చండ ప్రచండ వేడి మా జీవితాలను కష్టతరం చేస్తోంది\" పీకు అనే ముళ్లపంది కొన్ని ఆకులతో విసురుకుంటూ అంది.
3 mins
June 2026
Champak - Telugu
అందమైన రంగులు నింపండి
అందమైన రంగులు నింపండి
1 min
June 2026
Champak - Telugu
పిక్నిక్ భయం
సాషా, ఆమె స్నేహితుల పిక్నిక్లో కొన్ని పురుగులు చేరాయి.
1 min
June 2026
Champak - Telugu
మీ ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు
నేను మా బాల్కనీలో ఒక కుండను వేలాడదీసాను. అప్పటి అందులో నివసిస్తోంది.
1 min
May 2026
Champak - Telugu
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో
1 min
May 2026
Champak - Telugu
చీకూ
చీకూ
1 min
May 2026
Champak - Telugu
సీజన్లో లో ఉత్తమ మామిడి పండ్లు
చంపకవనం చివరలో ఒక అందమైన మామిడి కోతి.
3 mins
May 2026
Champak - Telugu
తేడాలు గుర్తించండి
తేడాలు గుర్తించండి
1 min
May 2026
Listen
Translate
Change font size
