Denemek ALTIN - Özgür
స్కూల్లో తొలి రోజు
Champak - Telugu
|July 2023
జోజో, మోజోలు కవల పులులు. మొదటి రోజు స్కూల్కు వెళ్తున్నారు. మోజో ఉత్సాహంగా ఉంటే, జోజో మాత్రం భయపడ్డాడు
జోజో, మోజోలు కవల పులులు. మొదటి రోజు స్కూల్కు వెళ్తున్నారు. మోజో ఉత్సాహంగా ఉంటే, జోజో మాత్రం భయపడ్డాడు. వారి దగ్గర కొత్త బ్యాగులు, లంచ్ బాక్సులు ఉన్నాయి. కొత్త బూట్లు వేసుకున్నారు. కొత్త బూట్లను మోజో ఇష్టపడ్డాడు కానీ జోజోకి బూట్ల శబ్దం భయాన్ని కలిగించింది.
వారి స్కూల్కు చెందిన రోమా ఒంటె జోజోను ఉత్సాహ పరిచేందుకు ప్రయత్నించింది. “ఇది కేవలం ప్లే స్కూల్. ఇక్కడ చాలా సరదాగా ఉంటుంది" అని చెప్పింది. వారు మామిడి చెట్టు దగ్గరికి వెళ్లి ఆగారు.
“మిగతా వాళ్లు వచ్చేంత వరకు వేచి చూద్దాం. తర్వాత అందరం స్కూల్కి వెళదాం”.
“స్కూల్ చాలా దూరమా?" అడిగాడు మోజో.
“లేదు, దగ్గర్లోనే, మూల మలుపులో ఉంది" రోమా తన కొత్త 'యో-యో'తో ఆడుకుంటూ బదులిచ్చింది.
ఇంతలో షోనా గొర్రె, కోకో పిల్లి, దొన్నా బాతు అక్కడికి వచ్చారు.
"పదండి వెళ్లాం" అని దొన్నా బాతు ముందుకు సాగాడు.
"టోటో తాబేలు కోసం వేచి చూద్దాం. ఏ నిమిషంలోనైనా అతడు ఇక్కడికి రావచ్చు" చెప్పాడు షోనా. టోటో నెమ్మదిగా నడవటాన్ని వారు చూసారు.
“ఇతనెప్పుడూ నెమ్మదిగా ఉంటాడు. మనల్ని ఆలస్యం చేస్తాడు" అన్నాడు కోకో.
అకస్మాత్తుగా వారికి ఒక పెద్ద శబ్దం వినిపించింది. అది వింపీ హిప్పో అరుపు.
“నా దారికి అడ్డు తొలగండి" అంటూ వింపీ హడావుడిగా టోటోను దాటేసి అతన్ని నెట్టేసాడు. టోటో బ్యాలెన్స్ తప్పి దాదాపుగా గుంతలో పడబోయాడు కానీ పైడొప్ప అతన్ని రక్షించింది.
Bu hikaye Champak - Telugu dergisinin July 2023 baskısından alınmıştır.
Binlerce özenle seçilmiş premium hikayeye ve 9.000'den fazla dergi ve gazeteye erişmek için Magzter GOLD'a abone olun.
Zaten abone misiniz? Oturum aç
Champak - Telugu'den DAHA FAZLA HİKAYE
Champak - Telugu
గ్రిడ్ నమూనా అన్వేషణ
ఎడమవైపున ఉన్న గ్రిడ్లో ప్రతి ఆకారం ఒకసారి మాత్రమే కనిపిస్తుంది. ఏ ఆకారాలు ఒకదానిపై మరొకటి రావు
1 min
May 2026
Champak - Telugu
దాగి ఉన్న 3 ఇంగ్లీషు పదాలను కనుగొనండి
దాగి ఉన్న ఇంగ్లీషు పదాలను కనుగొనండి
1 min
May 2026
Champak - Telugu
జతపరచండి - గుర్తించండి
జతలను కలపండి. విభిన్నంగా ఉన్న దాన్ని గుర్తించండి.
1 min
May 2026
Champak - Telugu
వస్తువులను జత పరచండి
ప్రతి పెట్టెను కింద ఇచ్చిన వస్తువుల సెట్తో జతపరచండి.
1 min
May 2026
Champak - Telugu
పదాలతో ఆట
ఆంగ్ల ఉచ్చారణ గల ఈ పదాలలో ఒక అక్షరాన్ని కలపండి లేదా మార్చండి.
1 min
May 2026
Champak - Telugu
జంతువును దాని చర్మపు నమూనాతో జత చేయండి
జంతువును దాని చర్మపు నమూనాతో జత చేయండి
1 min
May 2026
Champak - Telugu
తేడాగా ఉన్నదాన్ని గుర్తించండి
ప్రతి వరుసలో విభిన్నంగా ఉన్న దాన్ని కనుగొనండి.
1 min
May 2026
Champak - Telugu
కొత్త ప్రాస పదాలను రూపొందించండి
ఇక్కడ ఇచ్చిన ఇంగ్లీషు పదాల్లో ఒక అక్షరాన్ని జోడించండి లేదా మార్చండి అర్థవంతమైన ప్రాస పదాలను తయారుచేయండి.
1 min
May 2026
Champak - Telugu
WORD సుడోకు
ప్రతి అక్షరం ఒక కాలమ్, ఒక వరుస, ఒక బ్లాక్లో ఒకేసారి మాత్రమే వచ్చేలా గ్రిడ్లను పూరించండి.
1 min
May 2026
Champak - Telugu
చదవండి గీయండి
మే 5 నేషనల్ కార్టూనిస్ట్ డే'. ఇక్కడ ఇచ్చిన వివరణ చదివి ఏలియన్ (గ్రహాంతర వాసి) బొమ్మను పూర్తి చేయండి.
1 min
May 2026
Translate
Change font size

