బతికుండగానే చనిపోయినట్లు డెత్ సర్టిఫికెట్
PAWANIJAM
|04/06/2022
బతికుండగానే పాప చనిపోయిందంటూ జహీరాబాద్ ప్రభుత్వ హాస్పిటలోని డ్యూటీ డాక్టర్ సర్టిఫికెట్ ఇచ్చాడు. సంగారెడ్డి చిన్న హైదరాబాద్ గ్రామానికి చెందిన అర్చన గత నెల 7న సృహ తప్పి కిందపడింది. దీంతో ఆమెను జహీరాబాద్ లోని ప్రభుత్వ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడ అర్చనను చూసిన డ్యూటీ డాక్టర్ పాప చనిపోయినట్లు ఏకంగా డెడ్ అని చిట్టి రాసి బంధువుల చేతులో పెట్టాడు.
-
డాక్టర్ తీరుపై బంధువుల మండిపాటు
Bu hikaye PAWANIJAM dergisinin 04/06/2022 baskısından alınmıştır.
Binlerce özenle seçilmiş premium hikayeye ve 9.000'den fazla dergi ve gazeteye erişmek için Magzter GOLD'a abone olun.
Zaten abone misiniz? Oturum aç
PAWANIJAM 'den DAHA FAZLA HİKAYE
PAWANIJAM
ప్రియురాలిని దారుణంగా చంపిన ఫుట్బాల్ ప్లేయర్
లిబేరియా ఫుట్బాల్ ఆటగాడు మహమ్మద్ అగోగో బారీ తన గర్ల్ ఫ్రెండ్ లైమాస్ ని అతి కిరాతకంగా హత్య చేశాడు
1 min
11/06/2022
PAWANIJAM
భారత రాష్ట్రపతిని ఎలా ఎన్నుకుంటారు..?
జూలై 21 ఓట్ల లెక్కింప ఉంటుందని ఎన్నికల సంఘం (%జుశ్రీవష్ఱశీఅ జశీఎఎఱంంఱశీఅ%) తెలిపింది.
1 min
11/06/2022
PAWANIJAM
గవర్నర్ తమిళిసైపై జగ్గారెడ్డి సంచలన కామెంట్స్
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరారాజన్, టీఆర్ఎస్పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విరుచుకు పడ్డారు. శుక్రవారం మీడియాతో జగ్గారెడ్డి మాట్లాడుతూ..బీజేపీ, ప్రధాని నరేంద్ర గవర్నర్ తమిళిసై మహిళా మోదీ డైరెక్షన్లో దర్బార్పెట్టారు.
1 min
11/06/2022
PAWANIJAM
విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో కేంద్ర మంత్రి హైడ్రామా
విజయవాడ ప్రభుత్వ ఆస్ప త్రిలో హైడ్రామా చోటుచేస కుంది. ఆరోగ్యశ్రీ కార్డుపై ప్రధాని ఫొటో ఎందుకులేదని కేంద్రమంత్రి భారతీ నిలదీశారు.
1 min
11/06/2022
PAWANIJAM
కెప్టెన్సీ చేపట్టడం ఆనందంగా ఉంది: పంత్
స్వదేశంలో దక్షిణాఫ్రికాపై టీ20 సిరీస్లో టీమిండియా కెప్టెన్గా రిషబ్ పంత్ రంగంలోకి దిగాడు. గాయం కారణంగా కేఎల్ రాహుల్ సిరీస్కి దూరమవ్వడంతో పంత్కు ఈ అవకాశం దక్కింది.
1 min
10/06/2022
PAWANIJAM
టిటిడి ఆలయ ప్రతిష్టలో పాల్గొన్న గవర్నర్
గుంటూరు జిల్లాలోని వెంకటపాలెంలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్మించిన వేంకటేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపనలో ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ పాల్గొన్నారు
1 min
10/06/2022
PAWANIJAM
ఖాళీగా ఉన్న వైద్యసీట్ల భర్తీలో నిర్లక్ష్యం
1,456 మెడికల్ సీట్లు ఖాళీగా ఉండడంపై సుప్రీం అసహనం
1 min
09/06/2022
PAWANIJAM
టెన్త్ విద్యార్థుకు గ్రేస్ మార్కులు ఇవ్వాలి
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలకు పదో తరగతి విద్యార్థులను ఫెయిల్ చేశారని.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. ప్రజలు, రైతులు, నిరుద్యోగులను ఎలానూ సంతోషపెట్టలేని ప్రభుత్వం.. కనీసం పిల్లలకు సరైన చదువైనా చెప్పించి ప్రయోజకులుగా తీర్చిదిద్దలేరా అని నిలదీశారు.
1 min
09/06/2022
PAWANIJAM
టీమిండియాలో చోటు దక్కడం ఆనందం
తన కల నెరవేరిందన్న బౌలర్ ఉమ్రాన్
1 min
09/06/2022
PAWANIJAM
కేంద్ర మంత్రి రాజీవ్తో కెటిఆర్ భేటీ
కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఎలక్ట్రాన్రిక్స్, టెక్నాలజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు.
1 min
09/06/2022
Translate
Change font size

