Denemek ALTIN - Özgür

Newspaper

PAWANIJAM

PAWANIJAM

అభివృద్ధికి నూతన నమూనా గోవా

• రాష్ట్రం చాలా చురుగ్గా కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేస్తోంది • స్వయం సమృద్ధ భారత్కు అవసరమైనవన్నీ గోవాకు ఉన్నాయి • డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉండటం వల్లే ఇది సాధ్యమైంది • స్వయంపూర్ణ పథకానికి ఉండే అతి పెద్ద బలాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఒకటి • చేపల ప్రాసెసింగ్ రంగంలో గోవా దేశానికి ప్రధాన -2లో కేంద్రంగా మారే అవకాశం • ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ

1 min  |

24/10/2021
PAWANIJAM

PAWANIJAM

ముందు రండి.. భారత్ లో కార్లు తయారు చేయండి: టెస్లాకు కేంద్రం వెల్ కమ్

పన్ను ప్రయోజనాలు కల్పిస్తామన్న నీతి ఆయోగ్ మస్క్ ప్రతిపాదనకు కాలం చెల్లిందని వ్యాఖ్య కొత్త ఆలోచనతో రావాలని సూచన

1 min  |

23/10/2021
PAWANIJAM

PAWANIJAM

మా బలం చైనాకు తెలుసు

చైనా దాడి చేస్తే.. తైవానన్ను రక్షిస్తాం ఈ విషయమై తైవాన్తో కమిట్మెంట్ ఉంది 'చైనా, రష్యాలకు తెలుసు మా బలం ఏంటో..తైవానన్ను రక్షిస్తాం 'అగ్రరాజ్యం సైనిక బలం గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు

1 min  |

23/10/2021
PAWANIJAM

PAWANIJAM

పరిశుభ్రతకు పెద్దపీట

నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో పరిశుభ్రతకు పెద్దపీట వేయాలి వాతావరణానికి, ప్రజలకు హానికరమైన వ్యర్థాల తొలగింపులో అత్యుత్తమ విధానాలు పాటించాలి కొత్తగా వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలను అందుబాటులోకి తీసుకురావాలి ఎలక్ట్రిక్ వెహికలను వీలైనంత తర్వగా తెప్పించుకోవాలి సంబంధిత కంపెనీలతో మాట్లాడుకుని ఆయా వాహనాలను సత్వరమే తెప్పించుకునేలా చర్యలు కొత్తగా వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలను అందుబాటులోకి తీసుకురావాలి ప్రతిపాదిత ప్రాంతాల్లో కూడా ఈ ప్లాంట్లపై దృష్టిపెట్టాలి 'వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలపై నిరంతరం దృష్టిపెట్టాలి మురుగునీటి కాల్వల నిర్వహణపై అధికారులు దృష్టిపెట్టాలి క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్ష

1 min  |

23/10/2021
PAWANIJAM

PAWANIJAM

ఏపీలో జడ్జిలపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు..

మరో ఆరుగురిని అరెస్ట్ చేసిన సీబీఐ! తొలుత ఈ కేసును సీఐడీకీ అప్పగించిన హైకోర్టు సీఐడీ సరిగా విచారణ జరపకపోవడంతో సీబీఐకి అప్పగింత రెండు నెలల క్రితం నలుగురిని అరెస్ట్ చేసిన సీబీఐ

1 min  |

23/10/2021
PAWANIJAM

PAWANIJAM

కొవిడ్ పోరులో 'సాంకేతికతే గేమ్ ఛేంజర్

సాంకేతికత ప్రాముఖ్యాన్ని కొవిడ్ మహ మ్మారి మరోసారి తెలియజేసిందని ఎయి మ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్ దీప్ గులేరియా పేర్కొన్నారు.

1 min  |

23/10/2021
PAWANIJAM

PAWANIJAM

దీన్నొక అంతులేని కథగా మార్చకండి..!

దేశంలో కలకలం రేపిన లఖీపూర్ ఖేరి హింసపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ ఘటనలో నలుగురు రైతులు సహా 8 మంది మరణించారు. అక్టోబరు 3న జరిగిన ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.

1 min  |

21/10/2021
PAWANIJAM

PAWANIJAM

కశ్మీర్ లో పెట్టుబడులకు దుబాయ్ సిద్ధం

కశ్మీరు మొట్టమొదటి విదేశీ పెట్టుబడులు రానున్నాయి. కశ్మీర్ లోయలో పెట్టుబడులు పెట్టేందుకు దుబాయ్ సిద్ధంగా ఉన్నది. కశ్మీర్ లోయలో ఐటీ టవర్ తోపాటు లాజిస్టిక్ పార్క్ కాలేజీ ఏర్పాటు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు కశ్మీర్ అధికారులతో దుబాయ్ అవగాహనా ఒప్పందం (ఎంఓయూ) చేసుకున్నది.

1 min  |

21/10/2021
PAWANIJAM

PAWANIJAM

సంక్షోభంలో చైనా రియల్ రంగం!

చైనాలో రియల్ ఎస్టేట్ సంక్షోభం వైపుగా అడుగులు వేస్తోన్న లక్షణాలు కనిపిస్తున్నాయి. బాండ్లు, రుణాలు చెల్లించలేక దేశంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలు ఒక్కొక్కటిగా చేతులు ఎత్తేయడమే దీనికి కారణం.

1 min  |

21/10/2021
PAWANIJAM

PAWANIJAM

సీఎం జగనన్ను చంద్రబాబు ఇంచుకూడా కదపలేరు

ప్లాన్ ప్రకారమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డిపై అను చేశారని మంత్రి కొడాలి నాని విమర్శించారు. సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చంద్రబాబులా పెయిడ్ ఆర్టిస్టు పెట్టి తిట్టించడం తమకు రాదని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు.

1 min  |

21/10/2021
PAWANIJAM

PAWANIJAM

అవినీతితో సామాన్యుల హక్కులకు విఘాతం

అవినీతితో సామాన్యుల హక్కులకు విఘాతం కలుగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. అవినీతిపై పోరాడగలమని, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిని తాము పొందగలమని ప్రజలకు తన ప్రభుత్వం నమ్మకం కలిగించిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు.

1 min  |

21/10/2021
PAWANIJAM

PAWANIJAM

భారత సైనికులు మరణిస్తుంటే..పాకిస్తాన్‌తో టీ20 ఆడతారా?

• ప్రధాని మోదీపై ఒవైసీ విసుర్లు • భారత్, పాకిస్థాన్ మధ్య జరగనున్న టీ20 మ్యాచ్ పై మండిపడ్డ అసదుద్దీన్ ఒవైసీ! • ఓ వైపు కశ్మీర్లో ఉగ్రదాడుల్లో జవాన్ల మృతి • మరోవైపు మ్యాచ్ ఆడతారా? • కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని అణిచివేయడంలో విఫలం

1 min  |

20/10/2021
PAWANIJAM

PAWANIJAM

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దినదినగండమే

ఏపీ ప్రజల నెత్తిన రూ.5 లక్షల కోట్ల అప్పు..ఎలా తీరుస్తారు?: రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ప్రధాన కార్యదర్శి, భాజపా నాయకులు ఐవైఆర్ కృష్ణారావు

1 min  |

20/10/2021
PAWANIJAM

PAWANIJAM

ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాల్సిందే

రాష్ట్రంలో శాంతిభద్రతలు విఫలం.. రేపు రాష్ట్ర బంద్: చంద్రబాబు ఏపీలో పోలీసు వ్యవస్థ విఫలం.. కేంద్ర బలగాల రక్షణ కావాలి..! అమిత్ షా, గవర్నర్లకు చంద్రబాబు విజ్ఞప్తి ! ప్రధాని మోదీకి చంద్రబాబు లేఖ..

1 min  |

20/10/2021
PAWANIJAM

PAWANIJAM

ఎన్‌ఎఏ చేతికి జమ్మూకశ్మీర్ వరుస హత్యల కేసు..!

దిల్లీ మైనార్టీలు, వలస కార్మికులు లక్ష్యంగా ఇటీవల కాలంలో జమ్మూకశ్మీర్ లో జరుగుతోన్న హత్యలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటివరకు 11 మంది సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పో యారు. దాంతో ఈ హత్యలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఏ) దర్యాప్తు చేపట్టనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

1 min  |

20/10/2021
PAWANIJAM

PAWANIJAM

ఉత్తరాఖండ్లో వరద బీభత్సం..

డెహ్రాడూన్ దేవభూమి ఉత్తరాఖండ్ లో భారీ వరదలు విలయం సృష్టిస్తున్నారు. గత కొద్ది రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు అనేక నదులు పొంగిపొర్లుతున్నాయి.

1 min  |

20/10/2021
PAWANIJAM

PAWANIJAM

డ్రగ్స్ కలీ లిక్కర్తో జాతి నిర్వీర్యం అవుతోంది

కమీషన్ల కోసమే పోలవరం లోపల మరో ఎత్తిపోతల పథకం టీడీపీ ముఖ్యనేతలతో చంద్రబాబు సమావేశం జగన్ అజ్ఞాని అంటూ విమర్శలు ప్రజలకు అప్పులు, జగన్ బినామీలకు ఆస్తులు అంటూ వ్యాఖ్యలు బినామీ సంస్థల్లో వేల కోట్ల నల్లధం ఉందని వెల్లడి

1 min  |

19/10/2021
PAWANIJAM

PAWANIJAM

మిక్సింగ్ టీకాలతో మరింత ఇమ్యూనిటీ

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పటికీ వాటి పనితీరుపై ఇంకా పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇదే సమయంలో ఇప్పటికే వినియోగంలో ఉన్న రెండు డోసుల వ్యాక్సిన్లను కలిపి తీసుకోవడంపైనా అధ్యయనాలు జరుగుతున్నాయి.

1 min  |

19/10/2021
PAWANIJAM

PAWANIJAM

దత్తపీఠంలో అమ్మవారిని దర్శించుకున్న సీఎం జగన్

ఏవీలో దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో అర్చకులు సంతోషంగా ఉన్నారు ఆలయ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరాను గణపతి సచ్చిదానందస్వామి

1 min  |

19/10/2021
PAWANIJAM

PAWANIJAM

కేబినెట్ బెర్త్ కోసం లాబీయింగ్..

జిల్లాల వారీగా వినిపిస్తున్న పేర్లు ఇవే..! ఆంధ్రప్రదేశ్ లో కొంతకాలంగా మంత్రివర్గ ప్రక్షాణళనపైనే చర్చ అటు అధికార వైఎస్ఆర్సీపీలోని ఇదే హాట్ టాపిక్. ఎవరికి మంత్రిపదవులు దక్కుతాయి.. ఎవరు పదవులు కోల్పోతారనేదానిపైనే లెక్కలు

1 min  |

19/10/2021
PAWANIJAM

PAWANIJAM

10,000 మందిని రిక్రూట్ చేయనున్న ఫేస్బుక్

భారీ స్థాయిలో ఫేస్ బుక్ రిక్రూట్మెంట్ చేపట్టనున్నది. రానున్న పదేళ్లలో సుమారు పది వేల మందికి యురోపియన్ యూనియన్ దేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నది.

1 min  |

19/10/2021
PAWANIJAM

PAWANIJAM

రికార్డ్ సేల్స్, ప్రతిరోజు 400 అపార్ట్ మెంట్ల రిజిస్ట్రేషన్లు

కరోనా మహమ్మారి ఇళ్ల కొనుగోలు దారుల ఆలోచనల్ని పూర్తిగా మార్చేసింది. గతంలో అఫార్డబుల్ హౌస్లను కొనుగోలు చేసేందుకు ఇష్టపడే వారు. కానీ ఇప్పుడు వారి ఆలోచన మారింది. లెక్క ఎక్కువైనా పర్లేదు...లగ్జరీ మాత్రం మిస్ అవ్వకూడదనేలా ఆలోచిస్తున్నారని సీఐఐ-అనరాక్ కన్జ్యూమర్ సర్వే తెలిపింది.

1 min  |

17/10/2021
PAWANIJAM

PAWANIJAM

బ్యాడ్ రిమార్కను అధిగమిస్తారా?

చంద్రబాబు స్వయం ప్రకాశిత నేత కాదు. ఆయన ఇతరులపై ఆధారపడి విజయం సాధించాల్సిందే. ఆయన మూడుసార్లు ముఖ్యమంత్రి అయింది కూడా అనేక అంశాలు కలసి వచ్చాయి ఏరోజూ ఒంటరిగా గెలవలేకపోయారన్న బ్యాడ్ రిమార్క్ ఉంది 2019లో మరోసారి ఇది రుజువయింది

1 min  |

18/10/2021
PAWANIJAM

PAWANIJAM

రాయలసీమను ఆదుకునే ఆలోచనే లేదా?

• రాయలసీమకు నీటి కోసం అవసరమైతే ఢిల్లీకి వెళ్లి పోరాటం చేస్తాం • రాయలసీమ అభివృద్ధికి ఎన్టీఆర్ ఎంతో కృషి చేశారు • సీమ కోసం ఎన్టీఆర్ హంద్రీనీవా ప్రాజెక్టును తీసుకొచ్చారు • జగన్ సర్కారుపై బాలకృష్ణ ఆగ్రహం

1 min  |

18/10/2021
PAWANIJAM

PAWANIJAM

మూడు రాజధానుల అంశం కేంద్రం పరిధిలో లేదు.

కేంద్ర మంత్రి రామ్ దాస్ అథవాలే సంచలన వ్యాఖ్యలు.. ఎన్డీయేలో వైసీపీ కూడా చేరాలని సూచన ప్రాజెక్టులు, రహదారులు పూర్తిచేసుకోవచ్చని వెల్లడి కేంద్రం భాగస్వామ్యంతోనే ఏపీ అభివృద్ధి సాధ్యమని స్పష్టీకరణ

1 min  |

18/10/2021
PAWANIJAM

PAWANIJAM

ముస్లింలను వదలం

• ఎక్కడున్నా వెతికి చంపుతాం : ఐసిస్ హెచ్చరిక • షియా ముస్లింలు అత్యంత ప్రమాదకారులు • వాళ్ళు ఎక్కడ ఉన్నా వదిలి పెట్టేది లేదు • ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ఓ ప్రకటనలో హెచ్చరిక • బాగ్దాద్ నుంచి ఖోరసాన్ వరకు ప్రతి చోట షియా ముస్లింలపై గురి పెడతాం • ప్రకటన ప్రచరించిన ఉగ్రవాద సంస్థ నడుపుతున్న వార పత్రిక • షియా ముస్లింలను వారి ఇళ్ళలో, ఇతర చోట్ల టార్గెట్ చేస్తామన్న ఇస్లామిక్ స్టేట్

1 min  |

18/10/2021
PAWANIJAM

PAWANIJAM

బ్రిటన్ ఎంపీ డేవిడ్ అమీస్ దారుణ హత్య

బ్రిటన్ ఎంపీ డేవిడ్ అమీస్ దారుణ హత్యకు గురయ్యారు.స్థానిక లీ-ఆన్-సీలోని చర్చిలో డేవిడ్ అమీస్ ప్రార్థనలు చేస్తుండగా గుర్తు తెలియని దుండగులు కత్తితో దాడి చేశారు.

1 min  |

17/10/2021
PAWANIJAM

PAWANIJAM

ఫ్యాన్‌కు ఓటేస్తే.. ఇంట్లో ఫ్యాన్ ఆగిపోయింది

విద్యుత్ సంక్షోభంపై కేంద్రం హెచ్చరించినా తాడేపల్లి ప్యాలెస్లో నిద్రపోతున్న జగన్ రాష్ట్రాన్ని జగన్ అంధకారంధ్రప్రదేశ్ గా మార్చారు విద్యుత్ కొరతతో అంధకారంలో ఉండాల్సిన పరిస్థితి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్

1 min  |

17/10/2021
PAWANIJAM

PAWANIJAM

ప్రకృతి పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

ముఖ్యంగా యువతరం కంకణబద్ధులై ముందుకు కదలాల్సిన అవసరం ఉంది వేగంగా పట్టణీకరణ జరుగుతున్న కారణంగా విచ్చలవిడిగా చెట్టు కోట్టేస్తున్నారు దాని వల్ల భూతాపం విపరీతంగా పెరిగిపోతోంది. పర్యావరణ అసమతౌల్యత ప్రకృతి విపత్తులకు కారణం అవుతోంది అభివృద్ధి చెందాలన్న ప్రయత్నంలో ప్రకృతిని ధ్వసం చేసుకుంటున్నామనే విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి ప్రకృతి పరిరక్షణ ప్రజా ఉద్యమంగా రూపు దాల్చాల్సిన అవసరం ఉంది

1 min  |

18/10/2021
PAWANIJAM

PAWANIJAM

జీవరాశుల మనుగడకు సూర్యరశ్మి

భూమిపై సకల జీవరాశుల మనుగడకు సూర్యరశ్మి ఆధారభూతంగా నిలుస్తున్నది. గ్రహాల గమనాన్ని నియంత్రించే కేంద్రకంగానూ సూర్యగోళం పాత్ర ఎంతో ప్రధానమైనది.

1 min  |

17/10/2021

Sayfa 3 ile ilgili 8