Poging GOUD - Vrij

ఔషధాల నిధి దానిమ్మ

Vaartha-Sunday Magazine

|

July 13, 2025

చూడగానే ఎర్రగా నోరూరించే పండు దానిమ్మ.ఈ పండుని తినడానికి చాలా మంది ఇష్టపడతారు. పెరుగన్నం, సలాడ్స్, జ్యూస్ వరకూ వీటిని ఎన్నో రకాలుగా తీసుకోవచ్చు.

- - ఆనంద 'మైత్రేయ'మ్

ఔషధాల నిధి దానిమ్మ

చూడగానే ఎర్రగా నోరూరించే పండు దానిమ్మ.ఈ పండుని తినడానికి చాలా మంది ఇష్టపడతారు. పెరుగన్నం, సలాడ్స్, జ్యూస్ వరకూ వీటిని ఎన్నో రకాలుగా తీసుకోవచ్చు. వీటిని తీసుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి.

ఉదయాన్నే మనం దానిమ్మ గింజల్ని తీసుకుంటే అవి డయాబెటిస్, ఆస్తమా వంటి ఎన్నో సమస్యలు దూరమవ్వడమే కాకుండా, ఎముకలకి కూడా మంచిదని న్యూట్రిషనిస్ట్లు చెబుతున్నారు. దానిమ్మను పండుగా తినవచ్చు, రసంలా తీసుకోవచ్చు. దానిమ్మ తొక్కలు కూడా వివిధ ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. వాటిని పొడిగా చేసి నీటిలో కలిపి తీసుకోవచ్చు.

దానిమ్మ చాలా రుచికరంగా, తియ్యగా ఉంటుంది. దానిమ్మపండు అత్యంత ఆరోగ్యకరమైన, పోషకమైన పండ్లలో ఒకటి. దానిమ్మలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి, ఇవి అనేక ఆరోగ్య ప్రయోజ నాలను కలిగి ఉంటాయి.ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. దానిమ్మలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి.ధమనులలో ఫలకం ఏర్పడకుండా నిరోధించడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. దానిమ్మలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది.

ఎన్ని జాగ్రత్తలు తీసుకుని పోషకాహారం తిన్నా కూడా బాడీలో సమస్యలు పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు సాధారణమయ్యాయి. దీనికి కొలస్ట్రాల్ కారణం. చెడు కొలస్ట్రాల్ పెరగడానికి కూడా మన లైఫ్ స్టైల్ దగ్గర్నుంచీ తినే ఆహారం, తాగే డ్రింక్స్ వరకూ ఎన్నో కారణాలుగా మారాయి. వీటి వల్ల చాలా వరకూ బాడీలో కొలస్ట్రాల్ పెరిగి ఇతర ఆరోగ్య సమస్యలొస్తున్నాయి. వీటన్నింటికీ చెక్ పెట్టి ఆరోగ్యంగా జీవించాలంటే మనం కొన్ని ఫుడ్స్ తీసుకోవాలి. ముఖ్యంగా కొలస్ట్రాల్ని కరిగించాలంటే ఓ ఫ్రూట్ హెల్ప్ చేస్తుందని చెబుతున్నారు. కొలెస్ట్రాల్ కరిగి ఆరోగ్యంగా ఉండేందుకు సరైన ఆహారం తీసుకోవాలి.

MEER VERHALEN VAN Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

వింత విహంగాలు

అనునిత్యం మనం అనేక రకాల పక్షులను తిలకిస్తుంటాం. అయితే అరుదైన పక్షులు కనిపించినప్పుడు అలౌకికానందం పొందుతుంటాం.

time to read

3 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

వార్త ఆదివారం

బాలగేయం

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్

గిరీష్ అంకుల్ సమాధానాలు

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

నా ప్రతిబింబం ఆగిపోయింది

నా ప్రతిబింబం ఆగిపోయింది

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

'పీడిత ద్వార దోషం' అంటే ఏమిటి?

వాస్తు వార్త

time to read

1 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

సైకిల్ కథా కమామిషూ..

సైకిల్ తొక్కడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది.

time to read

2 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

ఈ వారం కార్ట్యూంస్

ఈ వారం కార్ట్యూంస్

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

వరప్రదాయక వినాయకుల ఆలయం

ప్రథమ పూజ్యుడు శ్రీ వినాయకునికి హిందూ దేవాలయాలలో ఉన్న ప్రాధాన్యం వివరించలేనంత గొప్పది అని చెప్పవచ్చు. శివ, విష్ణు, దేవీ ఆలయాలు అన్న బేధం లేకుండా ప్రతి క్షేత్రంలో మొదట దర్శనమిచ్చేది ఏకదంతుడే.

time to read

3 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

30 నవంబరు, 2025 నుండి 6 డిసెంబరు, 2025 వరకు

వారఫలం

time to read

2 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

తరాల మధ్య వారధి

తరాల మధ్య వారధి

time to read

1 min

November 30, 2025

Listen

Translate

Share

-
+

Change font size