Ga onbeperkt met Magzter GOLD

Ga onbeperkt met Magzter GOLD

Krijg onbeperkte toegang tot meer dan 9000 tijdschriften, kranten en Premium-verhalen voor slechts

$149.99
 
$74.99/Jaar
The Perfect Holiday Gift Gift Now

వన్ ఎర్త్ వన్ హెల్త్ వన్ యోగా

Vaartha-Sunday Magazine

|

June 15, 2025

యోగా దినోత్సవం.. అదీ అంతర్జాతీయంగా, జూన్ 21న ప్రపంచ దేశాలు అన్నింటా అంతటా అదే మహోత్సవం, నవోత్సాహం.

- జంధ్యాల శరత్ బాబు

వన్ ఎర్త్ వన్ హెల్త్ వన్ యోగా

యోగా దినోత్సవం.. అదీ అంతర్జాతీయంగా, జూన్ 21న ప్రపంచ దేశాలు అన్నింటా అంతటా అదే మహోత్సవం, నవోత్సాహం. ప్రతిపాదన చేసింది మన దేశమే. అప్పట్లో దశాబ్దం కిందట ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ఆ సూచన రావడం, ప్రతినిధి దేశాలు అత్యధిక సంఖ్యలో మద్దతివ్వడం చారిత్రక సత్యం. అగ్ర దేశాల ప్రాతినిధ్య బృందాల హర్షధ్వానాల మధ్య 'అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రకటన వెలువడింది. మొట్టమొదటగా దినోత్సవ నిర్వహణ 2015లో. అంటే ఇప్పుడు 2025లో ఇది దశాబ్ది సంరంభం!

జూన్ 21వ తేదీనే నిర్వహణ ఎందుకు? ఆ రోజున పగటిపూట సమయం ఎక్కువ. ఇది జీవ పరిణామ క్రమ విశేషం. అప్పుడు సూర్యప్రకాశం ప్రత్యేకించి ఉత్తరార్ధగోళంలో లంబరూపాన ఉంటుంది. అందునా కర్కాటక రేఖకు సంబంధించి. ఊహాత్మక రేఖగా అది ప్రభావం కనబరచేది గుజరాత్తో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాత్, ఝార్ఖండ్, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో. రేఖా పరంగా, రాశి సంబంధంగా మరికొన్ని రాష్ట్రాలు, నగరాల గుండా ఉంటుందీ పయనం. రోజుకి 24 గంటలైనా, జూన్లో ఆ తేదీన పగటివేళ సుదీర్ఘం. భాను పయనం దక్షిణ దిశన మొదలు కాబట్టి దక్షిణాయనం. అయనాంతంగా సంవత్సరంలో పొడవైన రోజు అన్నమాట.

శక్తి సంపన్నతల పతాక

ఆరోగ్యం, శ్రేయస్సు.. ఈ రెండింటి ఐక్య విధానమే యోగా. సూర్యుడికి నమస్కారంతో దినోత్సవం ఆరంభమవుతుంది. యోగాభ్యాసం అనేది సాధకుడి/సాధకురాలి అంతర దృష్టి. ఆత్మ దృక్పథం దీని పరమార్థం. కనుబొమ్మల మధ్య బిందువు దగ్గర నుదురు కేంద్రస్థానమవుతుంది. ఇదొక ఆధ్యాత్మిక నేత్రం, సత్యాన్వేషణ మార్గం. మానసిక, శారీరక ఆరోగ్య భాగ్య కీలకం. ఇంతటి ధ్యాన యోగ మూల స్థానం మన భారతదేశమే. వేదాలతో పాటు ఉపనిషత్తులు, పురాణాలు, రామాయణ, భారత, భాగవతాదులు యోగ ప్రస్తావనతో ఉన్నవే. భక్తి, జ్ఞాన, రాజ, కర్మయోగాల సమ్మిళిత స్వరూపం. ఇంతటి నిజ శక్తి సాధనమే యోగ సారాంశం. యోగా దినోత్సవ సంకల్పం వెనుక ఇంత విస్తృత నేపథ్యముంది. సనాతన సంప్రదాయమైనా, అత్యాధునిక జీవన విధానమైనా యోగంతోనే ముడిపడి ఉంటుంది.మార్గదర్శకం భారత్ అయితే, మిగతా అన్ని దేశాలూ అనుసరించి ఉంటున్నాయి.

MEER VERHALEN VAN Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

వింత విహంగాలు

అనునిత్యం మనం అనేక రకాల పక్షులను తిలకిస్తుంటాం. అయితే అరుదైన పక్షులు కనిపించినప్పుడు అలౌకికానందం పొందుతుంటాం.

time to read

3 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

వార్త ఆదివారం

బాలగేయం

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్

గిరీష్ అంకుల్ సమాధానాలు

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

నా ప్రతిబింబం ఆగిపోయింది

నా ప్రతిబింబం ఆగిపోయింది

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

'పీడిత ద్వార దోషం' అంటే ఏమిటి?

వాస్తు వార్త

time to read

1 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

సైకిల్ కథా కమామిషూ..

సైకిల్ తొక్కడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది.

time to read

2 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

ఈ వారం కార్ట్యూంస్

ఈ వారం కార్ట్యూంస్

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

వరప్రదాయక వినాయకుల ఆలయం

ప్రథమ పూజ్యుడు శ్రీ వినాయకునికి హిందూ దేవాలయాలలో ఉన్న ప్రాధాన్యం వివరించలేనంత గొప్పది అని చెప్పవచ్చు. శివ, విష్ణు, దేవీ ఆలయాలు అన్న బేధం లేకుండా ప్రతి క్షేత్రంలో మొదట దర్శనమిచ్చేది ఏకదంతుడే.

time to read

3 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

30 నవంబరు, 2025 నుండి 6 డిసెంబరు, 2025 వరకు

వారఫలం

time to read

2 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

తరాల మధ్య వారధి

తరాల మధ్య వారధి

time to read

1 min

November 30, 2025

Listen

Translate

Share

-
+

Change font size

Holiday offer front
Holiday offer back