Poging GOUD - Vrij
యువతలో విపరీత ధోరణి
Vaartha-Sunday Magazine
|February 23, 2025
నేటి భారత యువతలో కాలానుగుణంగా వస్తున్న శాస్త్ర సాంకేతిక మార్పులతో పాటు యువతలో విపరీత పోకడలు -పుట్టుకొస్తున్నాయి
నేటి భారత యువతలో కాలానుగుణంగా వస్తున్న శాస్త్ర సాంకేతిక మార్పులతో పాటు యువతలో విపరీత పోకడలు -పుట్టుకొస్తున్నాయి, భారత్ లాంటి దేశాల్లో కూడా వేగంగా -విస్తరిస్తున్నాయి. కుటుంబం, పిల్లల పెంపక భారం వద్దంటూ పెళ్లంటేనే నేటి యువతలో విముఖత పెరుగుతున్నది.
పెళ్లి చేసుకోకుండానే పిల్లల్ని కనాలనుకోవడం, విడాకులు తీసుకోవడం, దంపతుల్లో ఒకరు మరణించడం కారణంగా మారిన 'సింగిల్ పేరెంట్ కల్చర్ కూడా పెరుగుతూ, తాము సింగిల్ పేరెంట్ అని సగర్వంగా చెప్పుకునే రోజులు వచ్చాయి. శీలానికి లేదా కన్యత్వానికి విలువ లేకుండా పోతున్నది. శారీరక సుఖాలు ప్రధానం అంటూ బరితెగించిన యువత పోకడలు కూడా పెరుగుతున్నాయి.
వీటికి తోడుగా 'సహజీవన సంసారాలు', 'డేటింగ్ సంబంధాలు', 'సెచ్యువేషన్షిప్ స్నేహాలు' క్రమంగా పెరుగుతున్నట్లు, యువతలో దాని పట్ల సానుకూల భావాలు చిగురిస్తున్నట్లు తెలుస్తున్నది.
ఇలాంటి డిజిటల్ కాలపు వింత బంధాలను ప్రముఖులు సైతం పాటించడంతో సాధారణ యువతలో కూడా వీటి పట్ల ఆకర్షణ పెరుగుతోంది.
సహజీవన సంబంధాలు (లిక్ఇన్ లేదా కోహాబిటేషన్ రిలేషన్ షిప్):
విరాట్ కోహ్లి, అనుష్క శర్మ, అమీర్ ఖానికిరణ్ రావ్, సైఫ్ అలీ ఖాన్ కరీనా కపూర్, జాన్ అబ్రహమపాసా బసు, బోను కపూర్, శ్రీదేవి లాంటి పలువురు బాలీవుడ్ జంటలు సహజీవనం చేసిన తర్వాతనే వివాహం చేసుకున్నారని తెలిసిందే! దిన దినం సహజీవన సంబంధాలు పెరగడం, నేటి పౌర సమాజం కూడా నెమ్మదిగానైనా వాటిని అంగీకరించడం జరుగుతున్నది. సహజీవన విధానం భారత్లో చట్ట వ్యతిరేకం కానప్పటికీ, సామాజికంగా పూర్తి అంగీకారం లేకపోవడం, సహజీవన పద్ధతిని దురాచారంగా కూడా పరిగణించడం జరుగుతుంది. నేటి డిజిటల్ యువత పెళ్లికి ముందే ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత ఇరువురి అభిరుచులు కలసిన తర్వాత పెళ్లి పీటల మీదికి చేరడం జరుగుతోంది. ఒకవేళ ఇద్దరి ఆలోచనలు, జీవనశైలి లో విభేదాలు పొడచూపినపుడు వారు ఏ క్షణంలోనైనా విడిపోయి తమ తమ వ్యక్తిగత జీవితాలను కొనసాగించే వెసులుబాటును తీసుకొంటున్నారు.
Dit verhaal komt uit de February 23, 2025-editie van Vaartha-Sunday Magazine.
Abonneer u op Magzter GOLD voor toegang tot duizenden zorgvuldig samengestelde premiumverhalen en meer dan 9000 tijdschriften en kranten.
Bent u al abonnee? Aanmelden
MEER VERHALEN VAN Vaartha-Sunday Magazine
Vaartha-Sunday Magazine
వింత విహంగాలు
అనునిత్యం మనం అనేక రకాల పక్షులను తిలకిస్తుంటాం. అయితే అరుదైన పక్షులు కనిపించినప్పుడు అలౌకికానందం పొందుతుంటాం.
3 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
వార్త ఆదివారం
బాలగేయం
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్
గిరీష్ అంకుల్ సమాధానాలు
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
నా ప్రతిబింబం ఆగిపోయింది
నా ప్రతిబింబం ఆగిపోయింది
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
'పీడిత ద్వార దోషం' అంటే ఏమిటి?
వాస్తు వార్త
1 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
సైకిల్ కథా కమామిషూ..
సైకిల్ తొక్కడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది.
2 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
ఈ వారం కార్ట్యూంస్
ఈ వారం కార్ట్యూంస్
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
వరప్రదాయక వినాయకుల ఆలయం
ప్రథమ పూజ్యుడు శ్రీ వినాయకునికి హిందూ దేవాలయాలలో ఉన్న ప్రాధాన్యం వివరించలేనంత గొప్పది అని చెప్పవచ్చు. శివ, విష్ణు, దేవీ ఆలయాలు అన్న బేధం లేకుండా ప్రతి క్షేత్రంలో మొదట దర్శనమిచ్చేది ఏకదంతుడే.
3 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
30 నవంబరు, 2025 నుండి 6 డిసెంబరు, 2025 వరకు
వారఫలం
2 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
తరాల మధ్య వారధి
తరాల మధ్య వారధి
1 min
November 30, 2025
Listen
Translate
Change font size
