హీరాగోల్డ్ నౌహీరా షేక్కు ఇడి షాక్
Vaartha
|November 22, 2025
ఆస్తుల వేలం ద్వారా వచ్చిన రూ.19 కోట్ల నగదు బాధితులకు అందజేత
-
ప్రభాతవార్త ప్రధాన ప్రతినిధి, హైదరాబాద్, నవంబర్ 21: హీరా గోల్డ్ నౌహిరా షేక్ కు ఈడీ అధికారులు షాక్ ఇచ్చారు. ఆమెకు సంబంధించిన ఆస్తులను వేలం వేశారు అధికారులు. ఆస్తుల వేలం ద్వారా వచ్చిన రూ.19 కోట్ల పై చిలుకు నగదుని బాధితులకు ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలోనే హీరా గోల్డ్ ఆస్తుల వేలం ప్రక్రియ ప్రారంభించినట్లు ప్రకటించారు. అటాచ్ చేసిన ఆస్తులను అమ్మకానికి పెడుతున్నట్లు స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా రూ.5,900 కోట్లు వసూలు చేసి నౌహీరా షేక్ బిచాన ఎత్తివేశారు. ఆమెపై దేశవ్యాప్తంగా 52కు పైగా కేసులు నమోదు చేశారు. ఈడీ వేలంలో నౌహీరా షేక్ ఆస్తి రూ.19.64 కోట్లను వేలంపాట ద్వారా వచ్చే మొత్తాన్ని మోసపోయిన బాధితులకు తిరిగి వినియోగించనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హైదరాబాద్ జోనల్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా, నౌహీరా షేక్ కేసులో కీలక పురోగతి నమోదైంది.
Dit verhaal komt uit de November 22, 2025-editie van Vaartha.
Abonneer u op Magzter GOLD voor toegang tot duizenden zorgvuldig samengestelde premiumverhalen en meer dan 9000 tijdschriften en kranten.
Bent u al abonnee? Aanmelden
MEER VERHALEN VAN Vaartha
Vaartha
ప్రపంచ ఛాంపియన్..ఆర్చర్ అదితికి టైటిల్
ప్రపంచ ఛాంపియన్ ఆర్చర్ అదితి స్వామి టైటిల్ గెలుచుకుంది. అలాగే ఈతగాడు శ్రీహరి నటరాజ్ తొమ్మిది స్వర్ణాలతో ముగించాడు
1 min
November 30, 2025
Vaartha
ఆసియా కప్ క్వాలిఫయర్స్లో బ్లూ కోలుక్కు తొలి ఓటమి
లెబనాన్ 2-0 తేడాతో విజయం
1 min
November 30, 2025
Vaartha
మోడీ ఇంటర్నేషనల్ ఫైనల్లోకి ట్రీసా-గాయత్రి జోడీ
ఉన్నతి, తన్వి ఓటమి
1 min
November 30, 2025
Vaartha
మరింత విషమించిన ఖలీదాజియా ఆరోగ్యం
బంగ్లాకు రావాలని ఉన్నా రాలేకపోతున్నా.. జియా కుమారుడు తారిక్ రెహమాన్
1 min
November 30, 2025
Vaartha
మీషో సహా మార్కెట్లకు వస్తున్న 11 ఐపిఒలు!
ప్రైమరీ మార్కెట్లో డిసెంబరు తొలి వారంలోనే భారీ సంఖ్యలో ఐపిఒలు సందడిచేయనున్నాయి.
1 min
November 30, 2025
Vaartha
నింగిని తాకుతున్న పసిడి వెండి ధరలు
బంగారం, వెండి ధరలు పగ్గాలు లేకుండా పెరిగిపోతున్నాయి. ఈరోజు పసిడి, వెండి ధరలు ఊహించని రీతిలో పెరిగిపోయి ఆల్టైమ్ గరిష్ఠాలకు చేరువయ్యాయి.
1 min
November 30, 2025
Vaartha
ఢిల్లీలో తీవ్రమవుతున్న వాయుకాలుష్యం
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. వరుసగా 15వ రోజు కూడా గాలి నాణ్యత 'వెరీ 'పూర్' కేటగిరీలోనే నమోదైంది.
1 min
November 30, 2025
Vaartha
గిన్నిస్ వరల్డ్ రికార్డు లక్ష్యంగా రేవంత్రెడ్డి సర్కార్ ఏర్పాట్లు
గ్లోబల్ సమ్మిట్లో 3వేల డ్రోన్లతో భారీ షో
1 min
November 30, 2025
Vaartha
ఐ బొమ్మ రవి చంచల్గూడ జైలుకు తరలింపు
దేశ వ్యాప్తంగా అనేక భాషల సినిమాలు, ఓటిటి కంటెంట్లను పైరసీ చేసి, బెట్టింగ్ యాప్లతో జతకట్టి కోట్ల రూపాయలు సంపాదించిన పైరసీ నేరగాడు ఐ బొమ్మ యజమాని ఇమ్మంది రవి రెండవ దఫా పోలీసు కస్టడీ శనివారం నాడు ముగిసింది.
1 min
November 30, 2025
Vaartha
నాగర్ కర్నూల్ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం
నలుగురు మెడికల్ విద్యార్థుల సస్పెన్షన్ గత ర్యాగింగ్ బాధితుడే నేడు నిందితుడు.. ఆలస్యంగా వెలుగుచూసిన ర్యాగింగ్ ఘటన
1 min
November 30, 2025
Listen
Translate
Change font size

