Poging GOUD - Vrij
30 లక్షల ఉద్యోగులకు ట్రంప్ ఉద్వాసన!
Vaartha
|January 30, 2025
ఖర్చు ఆదా పనిలో ట్రంప్ సర్కార్
-
వాషింగ్టన్, జనవరి 29: అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా ట్రంప్ సర్కారు బై ఔట్ను ప్రకటించింది. ఆఫీస్ ఆఫ్ పర్సనల్మేనేజ్మెంట్ నుంచి ఒక మెమో కూడా జారీ అయింది. ప్రభుత్వ ఉద్యోగుల ప్రమాణాలు ప్రవర్తన, అనుకూలతలను పెంచేం దుకు ఈనిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఒక ఈమెయిల్ 20 లక్షలమంది ఉద్యోగులకు పంపించారు. స్వచ్చందంగా ఉద్యోగాలు వదులుకుంటే ఎనిమిదినెలల జీతం ఇస్తారని అందులో ఉంది. ఫిబ్రవరి ఆరవతేదీలోపు తమ నిర్ణయం వెల్లడించాలని స్పష్టంచేసారు.
Dit verhaal komt uit de January 30, 2025-editie van Vaartha.
Abonneer u op Magzter GOLD voor toegang tot duizenden zorgvuldig samengestelde premiumverhalen en meer dan 9000 tijdschriften en kranten.
Bent u al abonnee? Aanmelden
MEER VERHALEN VAN Vaartha
Vaartha
ప్రపంచ ఛాంపియన్..ఆర్చర్ అదితికి టైటిల్
ప్రపంచ ఛాంపియన్ ఆర్చర్ అదితి స్వామి టైటిల్ గెలుచుకుంది. అలాగే ఈతగాడు శ్రీహరి నటరాజ్ తొమ్మిది స్వర్ణాలతో ముగించాడు
1 min
November 30, 2025
Vaartha
ఆసియా కప్ క్వాలిఫయర్స్లో బ్లూ కోలుక్కు తొలి ఓటమి
లెబనాన్ 2-0 తేడాతో విజయం
1 min
November 30, 2025
Vaartha
మోడీ ఇంటర్నేషనల్ ఫైనల్లోకి ట్రీసా-గాయత్రి జోడీ
ఉన్నతి, తన్వి ఓటమి
1 min
November 30, 2025
Vaartha
మరింత విషమించిన ఖలీదాజియా ఆరోగ్యం
బంగ్లాకు రావాలని ఉన్నా రాలేకపోతున్నా.. జియా కుమారుడు తారిక్ రెహమాన్
1 min
November 30, 2025
Vaartha
మీషో సహా మార్కెట్లకు వస్తున్న 11 ఐపిఒలు!
ప్రైమరీ మార్కెట్లో డిసెంబరు తొలి వారంలోనే భారీ సంఖ్యలో ఐపిఒలు సందడిచేయనున్నాయి.
1 min
November 30, 2025
Vaartha
నింగిని తాకుతున్న పసిడి వెండి ధరలు
బంగారం, వెండి ధరలు పగ్గాలు లేకుండా పెరిగిపోతున్నాయి. ఈరోజు పసిడి, వెండి ధరలు ఊహించని రీతిలో పెరిగిపోయి ఆల్టైమ్ గరిష్ఠాలకు చేరువయ్యాయి.
1 min
November 30, 2025
Vaartha
ఢిల్లీలో తీవ్రమవుతున్న వాయుకాలుష్యం
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. వరుసగా 15వ రోజు కూడా గాలి నాణ్యత 'వెరీ 'పూర్' కేటగిరీలోనే నమోదైంది.
1 min
November 30, 2025
Vaartha
గిన్నిస్ వరల్డ్ రికార్డు లక్ష్యంగా రేవంత్రెడ్డి సర్కార్ ఏర్పాట్లు
గ్లోబల్ సమ్మిట్లో 3వేల డ్రోన్లతో భారీ షో
1 min
November 30, 2025
Vaartha
ఐ బొమ్మ రవి చంచల్గూడ జైలుకు తరలింపు
దేశ వ్యాప్తంగా అనేక భాషల సినిమాలు, ఓటిటి కంటెంట్లను పైరసీ చేసి, బెట్టింగ్ యాప్లతో జతకట్టి కోట్ల రూపాయలు సంపాదించిన పైరసీ నేరగాడు ఐ బొమ్మ యజమాని ఇమ్మంది రవి రెండవ దఫా పోలీసు కస్టడీ శనివారం నాడు ముగిసింది.
1 min
November 30, 2025
Vaartha
నాగర్ కర్నూల్ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం
నలుగురు మెడికల్ విద్యార్థుల సస్పెన్షన్ గత ర్యాగింగ్ బాధితుడే నేడు నిందితుడు.. ఆలస్యంగా వెలుగుచూసిన ర్యాగింగ్ ఘటన
1 min
November 30, 2025
Listen
Translate
Change font size
