Poging GOUD - Vrij
కేరళలోనూ గుజరాత్ సీన్ రిపీట్
Suryaa
|January 24, 2026
త్వరలో అధికార మార్పు తప్పదు కేరళలోనూ బీజేపీ అధికారంలోకి వస్తుంది
-
• తిరువనంతపురం మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలే అందుకు నిదర్శనం
• పేదల సంక్షేమం కోసం ఒక కార్యక్రమం ప్రారంభించాం
• పీఎం స్వనిధి క్రెడిట్ కార్డు ప్రారంభించాం
• అమృత్ భారత్ సూపర్ ఫాస్ట్ రైలును ప్రారంభించిన ప్రధాని
గుజరాత్లో కేవలం ఒక నగరంలో ప్రారంభమైన బీజేపీ ప్రస్థానం, ఆ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వరకు వెళ్లిందని, ఇప్పుడు కేరళలోనూ అదే జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇటీవల తిరువనంతపురం మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలే అందుకు నిదర్శనమని చెప్పారు. కేరళ ప్రజలు బీజేపీపై విశ్వాసంతో ఉన్నారని అన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కేరళలో ప్రభుత్వ మార్పు తప్పదని విశ్వాసం వ్యక్తం చేశారు. తిరువనంతపురం నుంచి అమృత్ భారత్ సూపర్ ఫాస్ట్ రైలును ప్రధాని ప్రారంభించిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కేరళ సీఎం పినరయి విజయన్, గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ పాల్గొన్నారు.Dit verhaal komt uit de January 24, 2026-editie van Suryaa.
Abonneer u op Magzter GOLD voor toegang tot duizenden zorgvuldig samengestelde premiumverhalen en meer dan 9000 tijdschriften en kranten.
Bent u al abonnee? Aanmelden
MEER VERHALEN VAN Suryaa
Suryaa
తమిళ అసెంబ్లీ తీర్మానం
ఎక్స్రే మోడీ స్టాలిన్ మధ్య డైలాగ్ వార్
1 mins
January 24, 2026
Suryaa
రాహుల్ గాంధీ మీటింగ్ కి శశి థరూర్ డుమ్మా!
కాంగ్రెస్ పార్టీలో మరోసారి అంతర్గత కలహాలు బయటకు వచ్చాయి.రాహుల్ గాంధీ హాజరైన ఓ కార్యక్రమంలో అవమానం జరిగిందనే భావనతో కాంగ్రెస్ సీనియర్ ఎంపీశశి థరూర్ పార్టీ కీలక సమావేశానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.
1 min
January 24, 2026
Suryaa
28న ఫార్మాసిస్ట్ పోస్టులకు జాబ్ మేళా
100 ఫార్మాసిస్ట్ పోస్టుల భర్తీ
1 min
January 24, 2026
Suryaa
డబ్ల్యూహెచీకు అమెరికా గుడ్బ్భై
కరోనాకు లింక్ పెడుతూ అమెరికా కీలక ప్రకటన • కరోనా మహమ్మారి విషయంలో విఫలమవ్వడం వల్లే వైదొలిగామని స్పష్టీకరణ
1 mins
January 24, 2026
Suryaa
మాజీ సీఎం కేసీఆర్ ఔదార్యం
ములుగు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కుటుంబానికి అండ
1 min
January 24, 2026
Suryaa
టెక్సాస్లో హెచ్-1బి వీసా కుంభకోణం
• నకిలీ కంపెనీల గుట్టురట్టు చేసిన ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ • ఇంటి అడ్రస్లతో సాఫ్ట్వేర్ కంపెనీల పేరిట హెచ్ -1బి వీసాలు
1 min
January 24, 2026
Suryaa
కేరళలోనూ గుజరాత్ సీన్ రిపీట్
త్వరలో అధికార మార్పు తప్పదు కేరళలోనూ బీజేపీ అధికారంలోకి వస్తుంది
2 mins
January 24, 2026
Suryaa
రెండో టీ20 భారత్ టాస్ గెలిచి బౌలింగ్
జనవరి 23న రాయ్పూర్లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతున్న రెండో టీ20లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది
1 mins
January 24, 2026
Suryaa
అండమాన్కు అజాద్ హిందూ పేరు పెట్టాలి
• జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ • నేతాజీ సుభాష్ చంద్రబోసు ఘన నివాళి
1 mins
January 24, 2026
Suryaa
స్పిన్ షాక్ లో ఇంగ్లాండ్
జనవరి 22, గురువారం కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్ల సిరీస్లో తొలి వన్డేలో ఇంగ్లాండ్ పేలవమైన ఫామ్ కొనసాగింది.
1 min
January 24, 2026
Listen
Translate
Change font size

