Ga onbeperkt met Magzter GOLD

Ga onbeperkt met Magzter GOLD

Krijg onbeperkte toegang tot meer dan 9000 tijdschriften, kranten en Premium-verhalen voor slechts

$149.99
 
$74.99/Jaar

Poging GOUD - Vrij

ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది

Suryaa

|

January 14, 2026

త్రివిధ దళాల సమన్వయానికి ఇది నిదర్శనం : ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది

ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది

న్యూఢిల్లీ : పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ త్రివిధ దళాల సమన్వయానికి నిదర్శనమని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. స్పష్టమైన రాజకీయ ఆదేశాలు, పూర్తి స్వేచ్ఛతోనే ఈ ఆపరేషన్ అమలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతూనే ఉందని స్పష్టం చేశారు.జాతీయ స్థాయిలో సహకారం : 'ఆపరేషన్ సిందూర్ సమయంలో చర్యలు తీసుకోవడానికి లేదా ప్రతిస్పందించడానికి సాయుధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఉంది.

భవిష్యత్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు ఎదురైనా వాటిని సమర్థవంతంగా ప్రతిస్పందిస్తాయి. ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది. ఈ ఆపరేషన్లో కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, పౌర సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు, అలాగే హెూం మంత్రిత్వ శాఖ, రైల్వేలు తదితర శాఖలు కీలక పాత్ర పోషించాయి' అని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ప్రశంసించారు.

MEER VERHALEN VAN Suryaa

Suryaa

Suryaa

సన్ రైజర్స్ హెడ్ కోచ్ వెటోరి

నైజర్స్ యాజమాన్యం తమ జట్టు హెడ్కోచ్ పేరును ప్రకటించింది.

time to read

1 min

January 14, 2026

Suryaa

Suryaa

అర్బెలోవా రియల్ మాడ్రిడ్ కోచ్

స్పానిష్ ఫుట్బాల్ దిగ్గజం రియల్ మాడ్రిడ్ జనవరి 13 సోమవారం అల్వారో అర్బెలోవాను జట్టు కొత్త ప్రధాన కోచ్గా నియమించింది.

time to read

1 mins

January 14, 2026

Suryaa

Suryaa

భారత భూభాగంలో చైనా కవ్వింపులు

పాకిస్థాన్తో అడ్డగోలు ఒప్పందం తీవ్రంగా ఖండించిన భారత్

time to read

1 min

January 14, 2026

Suryaa

Suryaa

జననాయగన్ ను అడ్డుకోవటం దుర్మార్గం

సినిమాను అడ్డుకోవడం అంటే తమిళ సంస్కృతిపై దాడి చేసినట్టే కేంద్రం కావాలనే అడ్డుకుంటోందన్న రాహుల్ గాంధీ • తమిళుల గొంతు నొక్కలేరని హెచ్చరిక • హైకోర్టు తీర్పుపై సుప్రీంకు వెళ్లిన నిర్మాతలు

time to read

1 mins

January 14, 2026

Suryaa

Suryaa

ఈ ఛలాన్ల పేరుతో ప్రజల రక్తం తాగకండి

ప్రభుత్వానికి తెలంగాణ ఇసుక లారీల యజమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ విజ్ఞప్తి

time to read

1 min

January 14, 2026

Suryaa

Suryaa

పెద్ద పండుగ ప్రయాణాల్లో బస్సుల జోరు

పెద్ద పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో అంతర్రాష్ట్ర బస్సు ప్రయాణాలు గణనీయంగా పెరుగుతున్నాయి.

time to read

1 min

January 14, 2026

Suryaa

Suryaa

సమ్మక్క, సారక్క పాట సిడి ఆవిష్కరించిన మంత్రి సీతక్క

వన దేవతలు సమ్మక్క సారక్క పాట సీడీని మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఆవిష్కరించారు.

time to read

1 min

January 14, 2026

Suryaa

Suryaa

ఇది మోసం కాదా..?

• హామీ ఇచ్చి.. చట్టం చేసి అమలు చేయకుండా.. దాట వేయడమెందుకు • స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు పెంచినట్టు నటించారా.. పెంచారా డ్రామాలు వద్దు.. పెంచిన రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలి • రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య డిమాండ్ • సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ

time to read

2 mins

January 14, 2026

Suryaa

Suryaa

కాంగ్రెస్లోకి కవితకు నో ఎంట్రీ పీసీసీ చీఫ్ క్లారిటీ

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ కొద్దిరోజులుగా వస్తున్న వార్తలపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు.

time to read

1 min

January 14, 2026

Suryaa

Suryaa

తగ్గని సంక్రాంతి ఎఫెక్ట్

* జాతీయ రహదారిపై వాహనాల రద్దీ హైదరాబాద్-విజయవాడ హైవేపై బారులు తీరిన వాహనాలు

time to read

1 mins

January 14, 2026

Listen

Translate

Share

-
+

Change font size