Facebook Pixel విమాన టికెట్ ధరలపై కేంద్రం పరిమితి | Suryaa - newspaper - Lees dit verhaal op Magzter.com
Ga onbeperkt met Magzter GOLD

Ga onbeperkt met Magzter GOLD

Krijg onbeperkte toegang tot meer dan 9000 tijdschriften, kranten en Premium-verhalen voor slechts

$149.99
 
$74.99/Jaar

Poging GOUD - Vrij

విమాన టికెట్ ధరలపై కేంద్రం పరిమితి

Suryaa

|

December 07, 2025

ఇండిగో సంక్షోభం నేపధ్యంలో రంగంలోకి దిగిన ప్రభుత్వం - అత్యవసర చర్యలు చేపట్టిన పౌర విమానయాన మంత్రిత్వశాఖ

విమాన టికెట్ ధరలపై కేంద్రం పరిమితి

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా విమాన రవాణా వ్యవస్థలో ఏర్ప డిన తీవ్ర ఆటంకాల నేపథ్యంలో ప్రయాణికులపై పడుతున్న భారాన్ని తగ్గేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసు కుంది. ముఖ్యంగా ఇండిగో భారీ ఎత్తున విమానాలు రద్దే యడంతో ఎయిర్ ఫేర్లు ఒక్కసారిగా పెరగడంపై వచ్చిన ఫిర్యా దులను పరిగణనలోకి తీసుకున్న పౌర విమానయాన మంత్రి త్వశాఖ, శనివారం అత్యవసర చర్యలు చేపట్టింది. ఈ మేరకు ప్రకటనను విడుదల చేసింది.

కేంద్ర విమానయాన శాఖ మంత్రి. రామ్ మోహన్నాయుడు అధికారులతో సమీక్ష జరిపిన అనంతరం ప్రకటన వెలువ డిం ది. అసాధారణంగా పెరిగిన టికెట్ ధరలను అదుపులో పెట్టేం దుకు అన్ని విమానయాన సంస్థలపై తాత్కాలిక ఫేర్ కాంపు విధిస్తూ అధికారిక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత సం క్షోభ పరిస్థితిని దుర్వినియోగం చేస్తాన్ని ఎయిర్లైన్స్ అధిక ధరలు వసూలు చేస్తున్ని వచ్చిన అనేక ఫిర్యాదులపై మంత్రిత్వశాఖ తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేసింది.

MEER VERHALEN VAN Suryaa

Suryaa

Suryaa

జీవితంలో రోడ్డు భద్రతపై అవగాహన

ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా చర్యలు • ప్రజా పాలన ప్రభుత్వం అరైవ్ అలైవ్ చేపట్టింది • రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

time to read

1 min

April 18, 2026

Suryaa

Suryaa

మోదీ విన్నపం కాదన్న విపక్షం

లోక్సభలో 131వ రాజ్యాంగ సవరణ, డీలిమిటేషన్, కేంద్రపాలిత ప్రాంతాలు చట్ట సవరణ బిల్లులపై శుక్రవారం ఓటింగ్ జరగనుంది.

time to read

1 min

April 18, 2026

Suryaa

Suryaa

సచివాలయ ఉద్యోగులకు శాపం..

ఆర్టీసీ కార్మికులకు ద్రోహం.. రేవంత్ రెడ్డికి మాత్రం కేవలం పబ్లిసిటీ వ్యామోహం • బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచందర్ రావు

time to read

1 mins

April 18, 2026

Suryaa

Suryaa

కార్యకర్త అత్యుత్సాహం - ఉలిక్కిపడ్డ దీదీ

ఆమె ప్రచారంలో ఉండగా, ఒక యువకుడు అకస్మాత్తుగా ఆమె పాదాలకు నమస్కరించడానికి ప్రయత్నించాడు.

time to read

1 min

April 18, 2026

Suryaa

Suryaa

రాష్ట్రంలో దంచికొడుతున్న ఎండలు

అత్యధికంగా ఆదిలాబాద్లో 43.8 డిగ్రీలు నమోదు 19న ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం తెలంగాణ వాతావరణ శాఖ ప్రకటన

time to read

1 mins

April 18, 2026

Suryaa

Suryaa

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరల వివరాలు

హైదరాబాద్, విజయవాడ, విశాఖలో ధరల పరిస్థితి-పెట్టుబడి, కొనుగోలు ముందు తెలుసుకోవాల్సిన విషయాలు

time to read

1 mins

April 18, 2026

Suryaa

Suryaa

తేజస్వి సూర్యపై పోలీసులకు బీఆర్ఎస్ ఫిర్యాదు

చర్యలు తీసుకోవాలని ఢిల్లీలో ఫిర్యాదు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

time to read

1 min

April 18, 2026

Suryaa

Suryaa

ఎండల్లో తాగునీటి వసతి కూడా కల్పించరా?

• పెద్దపల్లి జిల్లా పంచాయతీ అధికారులపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం • రాంపల్లి గ్రామ పంచాయతీ సెక్రటరీ తీరుపై హైకోర్టు సీరియస్

time to read

1 mins

April 18, 2026

Suryaa

Suryaa

మహిళా రిజర్వేషన్లు సరే...అమలులో నిజాయితీ ఎక్కడ?

మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లులు తెచ్చే ప్రభుత్వం, అదే నిబద్ధతను అమలు స్థాయిలో చూపాలని తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ డిమాండ్ చేశారు.

time to read

1 min

April 18, 2026

Suryaa

Suryaa

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

అంతర్జాతీయ పరిణామాలతో మార్కెట్ల జోరు అమెరికా-ఇరాన్ చర్చల నేపథ్యంలో ఇన్వెస్టర్లలో ఆశావహ దృక్పథం ప్రధాన సూచీలను మించి రాణించిన మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ నష్టాలతో ముగిసిన ఐటీ రంగం షేర్లు

time to read

1 mins

April 18, 2026

Listen

Translate

Share

-
+

Change font size