Poging GOUD - Vrij
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
Express Telugu Daily
|October 10, 2024
దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా (86) కన్నుమూశారు.
-
దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా (86) కన్నుమూశారు. ముంబయిలోని బ్రీచ్ క్యాండి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. రతన్ టాటా మరణ వార్తను టాటాసన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ ధ్రువీకరించారు. రతన్ టాటా మరణ వార్తతో రాష్ట్రపతి ముర్ము, ఉపరాష్ట్రపతి ధనఖడ్, ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. రతన్ టాటా మరణవార్త తెలిసిన వెంటనే బ్రీచ్ క్యాండి ఆసుపత్రికి రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ వెళ్లారు. రతన్ టాటా అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. 1937 డిసెంబర్ 28న ముంబయిలో నావల్ టాటా- సోనీ టాటా దంపతులకు జన్మించిన రతన్ టాటా.. 1962లో కార్నెల్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొందారు. 1975లో హార్వర్డ్ బిజినెస్ స్కూల్ అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం పూర్తి చేశారు. తన డిగ్రీ పూర్తి కావడంతో రతన్ టాటా.. 1962లో టాటా గ్రూప్లో చేరారు. తొలుత టాటా స్టీల్ సంస్థలో షాప్ ఫ్లోర్లో ఉద్యోగిగా పనిచేశారు. 1971లో నేషనల్ రేడియో, ఎలక్ట్రానిక్స్ కంపెనీ లిమిటెడ్ డైరెక్టర్ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టారు. ఇక 1991లో జేఆర్డీ టాటా నుంచి టాటా సన్స్ ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన ఆయన.. టాటా గ్రూప్ నకు నేతృత్వం గ్రూప్ నకు రతన్ టాటా ఛైర్మన్ గా ఉన్నారు. అక్టోబర్ 2016 నుంచి ఫిబ్రవరి 2017 వరకు తాత్కాలిక ఛైర్మన్ గా వ్యవహరించారు. 2000లో రతన్ టాటా సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ను, 2008లో రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణను ప్రకటించింది.
రూ.10 వేల కోట్ల నుంచి రూ. లక్షల కోట్ల వరకు..
Dit verhaal komt uit de October 10, 2024-editie van Express Telugu Daily.
Abonneer u op Magzter GOLD voor toegang tot duizenden zorgvuldig samengestelde premiumverhalen en meer dan 9000 tijdschriften en kranten.
Bent u al abonnee? Aanmelden
MEER VERHALEN VAN Express Telugu Daily
Express Telugu Daily
ఆయిల్ ఫామ్ సాగులో శ్రమ,పెట్టుబడులు తక్కువ లాభాలేక్కువ
90 శాతం ప్రభుత్వ సబ్సిడీతో పంట సాగుకై స్పింకర్లు రైతు భరోసాతో పాటుగా రూ.42 వేల పెట్టుబడి సాయం
1 min
April 08, 2026
Express Telugu Daily
సీఎం హోదాలో అలా మాట్లాడొచ్చా
ఎప్పుడూ హుందాగా వ్యవహరించే కేరళ సీఎం విజయన్, తాజాగా తెలంగాణ సీఎం రేవంత్పై ఘాటుగా స్పందించారు.
1 min
April 08, 2026
Express Telugu Daily
ఇక నుంచి రాత్రి సమయాల్లోనూ నీటి సరఫరా..
రాబోయే 60 రోజులు తాగునీరు సరఫరా చేసేందుకు క్షేత్ర స్థాయిలో అవసరమైన ప్రణా ళికలు రూపొందించుకోవాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఆదేశించారు.
1 mins
April 08, 2026
Express Telugu Daily
సెల్ టవర్ ఎక్కితే జైలు ఖాయం
మద్యం మత్తులో హంగామా చేసిన వ్యక్తికి 7 రోజుల జైలు శిక్ష ఎస్ఐ భరత్ భూషణ్
1 min
April 08, 2026
Express Telugu Daily
అంగరంగ వైభవంగా బేతాళ స్వామి ఎడ్ల బండ్ల ప్రదక్షణ
మెదక్ జిల్లాలోని ఏడుపాయల జాతర తర్వాత రెండో అతి పెద్ద జాతర అయిన అల్లాదుర్గం బేతాళ స్వామి జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
1 min
April 08, 2026
Express Telugu Daily
జైస్వాల్ ధనాధన్
ముంబయిపై రాజస్థాన్ విజయం O వర్షం కారణంగా మ్యాచ్ను 11 ఓవర్లకు కుదింపు o 27 పరుగుల తేడాతో విజయం సాధించిన రాజస్థాన్
1 min
April 08, 2026
Express Telugu Daily
ఎంఈఓ ఏకపక్ష నిర్ణయాలపై ఆగ్రహం
అన్ని సంఘాలతో చర్చించి విధులు కేటాయించాలని డిమాండ్ తపస్ పెద్దేముల్ మండలం ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల అనిల్ కుమార్
1 min
April 08, 2026
Express Telugu Daily
దాహార్తి తీర్చిన సర్పంచ్
వన్య ప్రాణుల దాహం తీ ర్చడానికి చేసిన ప్రయత్నాన్ని ఉప సర్పంచ్ భానోత్ రవి, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నరేష్, బీట్ ఆఫీసర్ మహమ్మద్ షేక్ పాషా, గ్రామ ప్రజలు అభినందించారు.
1 min
April 08, 2026
Express Telugu Daily
ఐఐఎస్ అధికారులు జాతీయ ఐక్యత పరిరక్షకులు
• బాధ్యతాయుతమైన సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వీరిది కీలకపాత్ర • సమర్థవంతమైన కమ్యూనికేషన్ జాతీయ స్థిరత్వానికి, ప్రజల విశ్వాసానికి మూలస్థంభం
1 min
April 08, 2026
Express Telugu Daily
ఆర్టిఐ బోర్డుకు మోక్షం..ప్రజలకు సమాచార భాగ్యం!
౦ ప్రతి గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ఆర్టిఐ బోర్డు ఏర్పాటు చేయండి..ఎస్.హెచ్.విఎస్ • ములుగు జిల్లా అధ్యక్షులు సర్వేశ్వరరావు
1 min
April 08, 2026
Listen
Translate
Change font size

