Ga onbeperkt met Magzter GOLD

Ga onbeperkt met Magzter GOLD

Krijg onbeperkte toegang tot meer dan 9000 tijdschriften, kranten en Premium-verhalen voor slechts

$149.99
 
$74.99/Jaar

Poging GOUD - Vrij

పొలిటికల్ సర్వే

Dishadaily

|

01.08.2023

ప్రజాభిప్రాయ సేకరణలో పార్టీలు ప్రజల పల్స్ తెలుసుకునే ప్రయత్నం గ్రామస్థాయిలో బలమైన నేతలపై ఫోకస్ తమ పార్టీల్లో చేరాలంటూ ఆఫర్ల ప్రకటన అధికారమే లక్ష్యంగా భవిష్యత్ కార్యాచరణ

పొలిటికల్ సర్వే

ప్రజాభిప్రాయ సేకరణలో పార్టీలు ప్రజల పల్స్ తెలుసుకునే ప్రయత్నం గ్రామస్థాయిలో బలమైన నేతలపై ఫోకస్ తమ పార్టీల్లో చేరాలంటూ ఆఫర్ల ప్రకటన అధికారమే లక్ష్యంగా భవిష్యత్ కార్యాచరణ

దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతు న్నకొద్దీ రాష్ట్రంలోని అన్ని పార్టీల్లో టెన్షన్ మొదలైంది. అధికారమే లక్ష్యంగా తమ భవిష్యత్ను మలచుకునేందుకు 'సర్వే'ల బాటప ట్టాయి. జనం ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నారు?, ఏ నాయకుడి మీద వ్యతిరేకత ఉన్నది?, ఏ నేతను చేర్చుకుంటే పార్టీకి లాభముం టది? అవతలి పార్టీల మైనస్ ఏంటీ?, ప్రజలు ఎలాంటి పథకాలు కోరుకుంటున్నారు?, ప్రస్తుత మున్న పథకాలపై వారి వైఖరి ఎలా ఉన్నది? లాంటి అనేక అంశాలపై రిపోర్టు తెప్పించుకుంటు న్నాయి. ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే మేని ఫెస్టోను తయారుచేసి ఎన్నికలకు వెళ్లాలని భావి స్తున్నాయి. 

MEER VERHALEN VAN Dishadaily

Dishadaily

Dishadaily

ఆపరేషన్ బాల్!

ఐదు బెట్టింగ్ గ్యాంగులు ఔట్ 15 మంది అరెస్టు.. రూ.2.41 కోట్లు స్వాధీనం. ఐపీఎల్ బెట్టింగ్లపై సైబరాబాద్ పోలీసు పంజా

time to read

1 mins

April 16, 2024

Dishadaily

Dishadaily

బీఆర్ఎస్ నేత శశాంక కు నోటీసులు

కాంగ్రెస్, రేవంత్పై దుష్ప్రచారం కేసులో.. 17న హాజరు కావాలి..లేదంటే అరెస్టు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు

time to read

1 min

April 16, 2024

Dishadaily

Dishadaily

నీటి కోసంవానరం పాట్లు!

ఓ వానరం దాహానికి తట్టుకోలేక ఇలా తాగిపడేసిన వాటర్ బాటిల్ నీళ్లు తాగి దాహం తీర్చుకుంది.

time to read

1 min

April 16, 2024

Dishadaily

Dishadaily

కోమటిరెడ్డికి 'ఆట' ఇన్విటేషన్

అమెరికాలో నిర్వహించే ఆట (అమెరికన్ తెలుగు అసోసియేషన్) ద్వి వార్షిక మహాసభలకు హాజరు కావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆహ్వానం అందింది

time to read

1 min

April 16, 2024

Dishadaily

Dishadaily

జీరో ఫైనాన్స్ వ్యాపారులపై పోలీసుల దాడి

అదుపులో నలుగురు నిర్వాహకులు ప్రామిసర్ నోట్స్, డాక్యూమెంట్స్ స్వాధీనం

time to read

1 min

April 16, 2024

Dishadaily

Dishadaily

మణిపూర్లో శాంతిని నెలకొల్పుతాం

ఎంపీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు ఓటేయండి కేంద్రహోంమంత్రి అమిత్ షా

time to read

1 min

April 16, 2024

Dishadaily

Dishadaily

హిందూ దేశంగా ప్రకటించండి

నేపాల్లో మొదలైన ప్రజా ఉద్యమం ఖట్మాండులో వేలాదిగా మార్ టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లతో పోలీసులు అడ్డగింత

time to read

1 min

April 16, 2024

Dishadaily

Dishadaily

మే 3 నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్

ఈసీ ఏర్పాట్లకు ప్రణాళిక రెడీ సర్వీస్ ఓటర్లకు లో పాల్లేకుండా జాగ్రత్తలు

time to read

1 min

April 16, 2024

Dishadaily

Dishadaily

ఫోన్ ట్యాపింగ్కు 10 ఏండ్లు శిక్ష !

• ఇక్కడి నుంచి బెయిల్అవ్వడం కుదరదు • స్పష్టం చేసిన అడిషనల్్చఫ్ మెట్రోపాలిటన్ కోర్టు

time to read

1 min

April 16, 2024

Dishadaily

Dishadaily

పంచాంగం

పంచాంగం

time to read

1 min

April 16, 2024

Translate

Share

-
+

Change font size