Poging GOUD - Vrij
మహిళా సాధికారతే తెలంగాణ అభివృద్ధికి బలమైన పునాది
AADAB HYDERABAD
|21-06-2026
ఇంద్రమ్మ ఇళ్లలో మహిళలకే యాజమాన్య హక్కు... ఆత్మగౌరవాన్ని పెంపొందించే ప్రభుత్వ నిర్ణయం
-
• ఆర్థికంగా బలపడిన మహిళతోనే కుటుంబం.. సమాజం.. రాష్ట్రం ప్రగతి సాధిస్తుంది: మంత్రి సీతక్క
• మహిళా సంఘాలకు రూ.61 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు అందించిన ఘనత రేవంత్ ప్రభుత్వానిదే
• స్వయం ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలతో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నాం
• ఆలేరులో రూ.50 లక్షలతో నిర్మించిన దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం భవనాన్ని ప్రారంభించిన మంత్రి సీతక్క
ఆలేరు, జూన్ 20 (ఆదాబ్ హైదరాబాద్): మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభి వృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) అన్నారు. మహిళా సాధికారత ను కేవలం నినాదంగా కాకుండా ప్రభుత్వ విధానం గా అమలు చేస్తున్నామని, ప్రతి మహిళ ఆత్మ గౌరవంతో జీవించేలా సంక్షేమ, అభివృద్ధి కార్య క్రమాలను రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా అమలు చేస్తోందని పేర్కొన్నారు.
శనివారం ఆలేరు పట్టణంలో ఘనంగా నిర్వహించిన మహిళా సంఘాల సమావేశంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూ.50 లక్షల వ్యయంతో నిర్మించిన దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం, జెండర్ రిసోర్స్ సెంటర్, సీఎంటీసీ భవనాన్ని ప్రారంభించారు.
Dit verhaal komt uit de 21-06-2026-editie van AADAB HYDERABAD.
Abonneer u op Magzter GOLD voor toegang tot duizenden zorgvuldig samengestelde premiumverhalen en meer dan 9000 tijdschriften en kranten.
Bent u al abonnee? Aanmelden
MEER VERHALEN VAN AADAB HYDERABAD
AADAB HYDERABAD
సమస్య పరిష్కారానికి కృషి చేద్దాం
• నేను 22,23 తేదీల్లో ఢిల్లీలోనే ఉంటాను • మెట్రో కోసం రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవన్ను కలుద్దాం • వెంటనే కలసి సమస్య పరిష్కారానికి కృషి చేద్దాం • కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బహిరంగ లేఖ రాసిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
1 min
21-06-2026
AADAB HYDERABAD
16 ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ ఔషధాలపై కేంద్రం నిషేధం
• ప్రజలకు సురక్షితమైన మందులే అందుబాటులో ఉంచడమే లక్ష్యమన్న కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ
1 min
21-06-2026
AADAB HYDERABAD
బోనస్ బోగస్.. కొనుగోళ్లు జీరో..
కాంగ్రెస్ పాలనలో రైతు హీరో కాదు, బాధితుడు!
2 mins
21-06-2026
AADAB HYDERABAD
అక్షరం..అంగడి సరుకు...?
ఫీజుల కోరల్లో మధ్యతరగతి.. కాసులు కురిపిస్తున్న 'చదువుల' వ్యాపారం ఆనాడు సంస్కార వాహిక.. నేడు కార్పొరేట్ దోపిడీకి వేదిక..?
2 mins
21-06-2026
AADAB HYDERABAD
వర్షాకాలానికి పకడ్బందీ ఏర్పాట్లు..
వర్షాకాలంలో ప్రజలకు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలను వేగవంతం చేయాలని మల్కాజిగిరి మున్సి పల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి అధికా రులను ఆదేశించారు.
1 min
21-06-2026
AADAB HYDERABAD
మహిళా సాధికారతే తెలంగాణ అభివృద్ధికి బలమైన పునాది
ఇంద్రమ్మ ఇళ్లలో మహిళలకే యాజమాన్య హక్కు... ఆత్మగౌరవాన్ని పెంపొందించే ప్రభుత్వ నిర్ణయం
2 mins
21-06-2026
AADAB HYDERABAD
21న 'డ్రగ్ ఫ్రీ-యంగ్ ఇండియా' కార్యక్రమం
యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడే లక్ష్యంతో 'శపథ్'అవర్ మిషన్, అవర్ రెస్పాన్సిబిలిటీ' పేరిట 'డ్రగ్ ఫ్రీ-యంగ్ ఇండియా' సామజిక ఉద్యమాన్ని అగర్వాల్ సమాజ్, తెలంగాణ ఆధ్వర్యంలో ఈనెల 21న ప్రారంభిస్తున్నామని 'శపథ్' నిర్వహణ కమిటీ అధ్యక్షులు రామ్ నివాస్ బన్సల్, ప్రాజెక్ట్ డైరెక్టర్ దేవేంద్ర శాస్త్రిలు తెలిపారు.
1 min
21-06-2026
AADAB HYDERABAD
రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ నిధులు
• 23వ విడతగా రూ.18,880 కోట్లు విడుదల..• దేశవ్యాప్తంగా 9.44 కోట్ల మంది రైతులకు ప్రయోజనం • ఒక్కోక్క రైతుల ఖాతాల్లో రూ.2,000 చొప్పున జమ హుగ్లీలో నిధులు విడుదల చేసిన ప్రధాని మోదీ • ఈ-కేవైసీ పూర్తి చేసిన వారికే నిధుల జమ..
1 min
21-06-2026
AADAB HYDERABAD
ఒడిశాకు అభివృద్ధి జల్లు.
.రాష్ట్రపతి ముర్ము జన్మదినాన భారీ ప్రాజెక్టుల ప్రారంభం
1 mins
21-06-2026
AADAB HYDERABAD
సర్ ప్రధాన ఉద్దేశ్యం ఓట్ల ప్రక్షాళనే..
• ఓట్లు తొలగిస్తారన్నది కేవలం అపోహ మాత్రమే • అడ్రస్ మారిన, చనిపోయిన వారి ఓట్లు మాత్రమే తొలగిస్తాం. • స్పష్టం చేసిన ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి • అధికారులందరూ సహకరించాలని విజ్ఞప్తి..
1 min
21-06-2026
Listen
Translate
Change font size

