Poging GOUD - Vrij

కాశ్మీర్ లో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం

AADAB HYDERABAD

|

17-10-2024

ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలని డిజిపికి ఆదేశాలు సిఎం పదవి ముళ్ల కిరీటం లాంటిది : అబ్దుల్లా

కాశ్మీర్ లో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం

ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణం

కేబినేట్లోకి ఐదుగురు మంత్రులకు చోటు

ఓ మహిళా మంత్రికి అవకాశం ఇచ్చిన సిఎం

imageన్యూఢిల్లీ 16 అక్టోబర్ (ఆదాబ్ హైదరాబాద్): జమ్మూ కశ్మీర్ నూతన ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకారం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆయనతో ప్రమాణం చేయించారు. బుధవారం ఉదయం 11.30 గంటలకు శ్రీనగర్ లోని షెరి కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో ఒమర్ ప్రమాణస్వీకారం చేశారు.ఐదుగురిని తన క్యాబినెట్లోకి తీసుకున్నారు. వీరిలో నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి నలుగురు, ఒక స్వతంత్ర అభ్యర్థి ఉన్నారు.ఎన్సీతో కూటమిగా ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ నూతన ప్రభుత్వంలో చేరడం లేదని, బయట నుంచి మద్దతిస్తామని తెలిపింది. శ్రీనగర్లోని షేర్-ఇ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు హాజరయ్యారు. వీరితో పాటు ఇండియా కూటమికి చెందిన ఇతర నేతలు వచ్చారు.

MEER VERHALEN VAN AADAB HYDERABAD

AADAB HYDERABAD

AADAB HYDERABAD

పండుగ సీజన్ కోసం కొత్త కలెక్షన్లను ప్రవేశపెట్టిన రామాజ్ కాటన్

రామ్రాజ్ కాటన్, భారతదేశం నంబర్ 1 సాంప్రదాయ & ఎత్నిక్ దుస్తుల బ్రాండ్, పొంగల్ మరియు సంక్రాంతి పండుగ సీజన్కు ముందుగా తన కొత్త కల్చర్ క్లబ్ మ్యాచింగ్ ధోతీలు & షర్టుల కొత్త శ్రేణులను ప్రవేశపెట్టింది.

time to read

1 min

14-01-2026

AADAB HYDERABAD

పేటలో సీఎం కప్ 2025 ర్యాలీ..-

జెండా ఊపి ర్యాలీ ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ

time to read

1 mins

14-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

బీఆర్ఎస్ కు గతమే తప్ప భవిష్యత్తు లేదు..రాదు

కేసీఆర్ కుటుంబ అవినీతిపై కవిత వ్యాఖ్యలే నిదర్శనం కవితను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే అవకాశం లేదు

time to read

1 mins

14-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

చరిత్రలో నేడు

జనవరి 14 2026

time to read

1 min

14-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా శ్రీ గోదా రంగనాథ స్వాములకు నీరాటోత్సవం..

మండల పరిధిలోని వెంకటాపురం గ్రామంలో వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం లో ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా దేవస్థానం యందు శ్రీ గోదా రంగనాథులకు నీరాటోత్సవం అనగా కళ్యాణం ముందు చేసే మంగళ స్నానాలు ప్రత్యేక అలంకరణ, అష్టోత్తరం అత్యంత వైభవంగా నిర్వహించమైనది.

time to read

1 min

14-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

సారీ సీఎం గారూ..

• రేవంత్పై చేసిన వ్యాఖ్యలపై ఫీల్ అయిన తలసాని.. • తాను కోపంలో చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాట్లు వెల్లడి ఈ నెల 17న శాంతి ర్యాలీ 7 చేపడున్నట్లు ప్రకటన..

time to read

1 min

14-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

తుది ఓటర్ల జాబితా విడుదల..

మున్సిపల్ ఎన్నికల సమరానికి సంసిద్ధం..

time to read

1 min

14-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్..

• బీహార్ కు చెందిన నాయకుడు.. • అతి పిన్న వయసులో పార్టీకి సారథ్యం

time to read

1 min

14-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

నీచ రాజకీయం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ

• గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని కాంగ్రెస్ నేతలు పాతరేసి ఆయన ఆత్మను క్షోభకు గురిచేశారు • కాంగ్రెస్ రాజకీయాలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి

time to read

2 mins

14-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదు

ఆపరేషన్ సిందూర్ ఆగలేదు కొనసాగుతోంది.. భద్రతా సవాళ్లను ఎదుర్కోవడానికి భారత్ సైన్యం సిద్ధం..

time to read

1 mins

14-01-2026

Listen

Translate

Share

-
+

Change font size