Poging GOUD - Vrij
కవిత అరెస్టుకు 100 రోజులు
AADAB HYDERABAD
|24-06-2024
మూడు నెలలకు పైగా తీహార్ జైల్లోనే మగ్గుతున్న కవిత... సొంత బిడ్డను గాలికొదిలేసిన కేసీఆర్..! జైలుకు వెళ్లి పలకరించని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ! ఎన్నికలలో సెంటిమెంట్ అస్త్రంలా వాడుకున్న వైనం! ప్రజల నుండి స్పందన లేకపోవడంతో మళ్ళీ మౌనం! న్యాయపోరాటం విషయంలో అంతంతే! 0 కేసీఆర్ వైఖరిపై ఇంటా బయటా విమర్శలు..!
హైదరాబాద్ 23 జూన్ (ఆదాబ్ హైదరాబాద్) : తొమ్మిదిన్నరేళ్ళు అధికారం! కనుసైగతో పాలనా వ్యవస్థలను శాసించిన రాజభోగం! నాటి రాజుల కాలాన్ని తలపించేలా కేసీఆర్ కుటుంబ అధికార దర్పం! వాళ్ళు ఏది తలుచుకుంటే అది జరిగి తీరాల్సిందే అన్నట్లుగా నియంతృత్వ అజమాయిషీ! ఇపుడు అదంతా ఒక చరిత్ర! అధికారం పోయాక అన్నీ కష్టాలే మిగిలాయి! రాజుల వెలుగు వెలిగిన కేసీఆర్ ఎప్పుడూ లేనంత నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయారు! అధికారంలో ఉన్న చివరి రోజుల్లోనే కన్నబిడ్డ కవిత అరెస్ట్ తో మొదలైన సమస్యల పరంపర ఇపుడు మరింత తీవ్ర రూపం దాలుస్తున్నాయి! వరుస షాకులతో కేసీఆర్ గుక్క తిప్పుకోనంతగా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కుమార్తె అరెస్ట్... అధికారం కోల్పోవడం, ఎంపీ ఎన్నికలలో చేదు అనుభవం, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, కాళేశ్వరం కుంగుబాటు.. అవినీతి ఆరోపణలు... ఇలా వరుసగా ఒకదాని వెనుక మరొకటి అన్నట్లుగా నిత్యం ఏ వార్త వినాల్సి వస్తుందో అన్న ఆందోనలతో కేసీఆర్ వణికిపోతున్నట్లు కనబడుతోంది! ఒక నాడు రాష్ట్రంలో విపక్ష రాజకీయ పక్షాల అస్థిత్వాన్నే ప్రశ్నర్థకం చేసేలా రాజకీయాలను శాసించిన కేసీఆర్ ఇపుడు సొంత పార్టీని కాపాడుకోవడం ఎలాగో తెలియక తీవ్ర మధన పడుతున్నట్లు తెలుస్తోంది. నమ్ముకున్న వాళ్ళు, అందలం ఎక్కించిన వాళ్ళందరూ కష్ట కాలంలో కేసీఆర్ కు హ్యాండ్ ఇస్తున్నారు! పక్క పార్టీల్లోకి జంప్ అవుతున్నారు! ఆశ్చర్యమేంటంటే రాజకీయాల్లో దశాబ్దాల సీనియారిటీ ఉన్నవాళ్ళు, రాజకీయంగా ప్రాధాన్యత పొంది పదవులు అనుభవించిన వాళ్ళే ఎక్కువగా ఇతర పార్టీల్లోకి జంప్ కావడం కేసీఆర్ ను మరింత ఆందోళనకు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది! కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు అవినీతిలో కూరుకుపోయినట్లుగా ఇప్పటికే బలమైన ఆధారాలు లభిస్తున్నాయి..! రాష్ట్ర స్థాయిలో అవినీతి కుంభకోణాల్లో మిగతావాళ్ళు ఆరోపణలు ఎదురుకుంటుండగా... డిల్లీ లిక్కర్ స్కాం లో కవిత అరెస్ట్ అయింది..! జాతీయ స్థాయి రాజకీయాలు అంటూ హడావుడి చేసి అడ్డగోలుగా వందల కోట్లు తగలేసి పొరుగు రాష్ట్రాల్లో పార్టీ విస్తరణ అంటూ హడావుడి చేసిన కేసీఆర్.. కూతురు అరెస్ట్ అయితే ఎం
Dit verhaal komt uit de 24-06-2024-editie van AADAB HYDERABAD.
Abonneer u op Magzter GOLD voor toegang tot duizenden zorgvuldig samengestelde premiumverhalen en meer dan 9000 tijdschriften en kranten.
Bent u al abonnee? Aanmelden
MEER VERHALEN VAN AADAB HYDERABAD
AADAB HYDERABAD
హెచ్-1 వీసా ప్రాసెసింగ్ ఫీజుల పెంపు
• 2,805 డాలర్ల నుంచి 2,965కి హైక్ మార్చ్ 1 నుంచి అమల్లోకి.. పలు వీసా కేటగిరీల్లోనూ మార్పులు..విద్యార్థులు, వృత్తి నిపుణులపై తీవ్ర ప్రభావం • అమెరికా విదేశాంగ శాఖ కీలక నిర్ణయం
1 min
11-01-2026
AADAB HYDERABAD
భూభారతిలో బోలెడు అక్రమాలు?
ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి
2 mins
11-01-2026
AADAB HYDERABAD
విషపూరితంగా మారిన కిడ్స్ సిరప్..
విషపూరితమైన ఇథలీన్ గ్లైకాల్ ఉన్నట్లు నిర్ధారణ వాడొద్దంటూ తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ వార్సింగ్
1 min
11-01-2026
AADAB HYDERABAD
గ్రీన్ల్యాండ్ స్వాధీనం తప్పదు
రష్యా లేదా చైనా స్వాధీనం చేసుకుంటాయి చుట్టూ ఉన్న జలాల్లో నౌకలను మోహరించాయి అందుకే కఠిన మార్గాలను ఎంచుకున్న మరోమారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక
1 min
11-01-2026
AADAB HYDERABAD
నీళ్ల కోసం లొల్లి వద్దు..
గొడవలు పడితే నష్టపోయేది తెలుగువారే.. జగన్కు నాగరికత తెలిస్తే నదుల గురించి మాట్లాడరు.
2 mins
11-01-2026
AADAB HYDERABAD
మాజీ ఐపీఎస్ భార్యకు టోకరా
రూ.2.58కోట్ల కొల్లగొట్టిన సైబర్ -మోసగాళ్లు..ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు..
1 min
11-01-2026
AADAB HYDERABAD
కవిత వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకోండి
• రేవంత్ రెడ్డికి టీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు రాంచందర్ రావు సూచన • పార్టీ పెట్టాలనుకోవడం ఆమె వ్యక్తిగతం అని వ్యాఖ్య..
1 min
06-01-2026
AADAB HYDERABAD
బీఆర్ఎస్ పార్టీకి నైతికత లేదు
• తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ ఎమ్మెల్సీ కవిత • బీఆర్ఎస్ నుంచి బయటకు రావటం సంతోషంగా ఉంది.
5 mins
06-01-2026
AADAB HYDERABAD
పేరేమో వరద జలాలు..ఎసరు పెట్టేది అసలు జలాలకు..
• 480 టీఎంసీలకు మించి వాడుకునేందుకు ఏపీ ప్రయత్నం • సుప్రీంలో వాదనలు వినిపించిన తెలంగాణ.. • ధర్మాసనం ఎదుట వివరాలు వెల్లడించిన లాయర్ అభిషేక్ మను..
1 mins
06-01-2026
AADAB HYDERABAD
ప్రపంచంలో తెలుగుజాతి నంబర్ వన్గా ఉండాలి
• ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలు సరికాదు ఎన్టీఆర్ వచ్చాకనే ఎస్ఎల్బీసీ, ఎస్ఎర్బీసీ ప్రాజెక్టులు రాక
1 mins
06-01-2026
Listen
Translate
Change font size
