Ga onbeperkt met Magzter GOLD

Ga onbeperkt met Magzter GOLD

Krijg onbeperkte toegang tot meer dan 9000 tijdschriften, kranten en Premium-verhalen voor slechts

$149.99
 
$74.99/Jaar

Poging GOUD - Vrij

జీవన ప్రయాణం

Suryaa Sunday

|

August 31, 2025

జీవన ప్రయాణం పట్టణంలో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్న వ్యాపారవేత్త పరశురాం.

- సింగంపల్లి శేష సాయి కుమార్ 8639635907

జీవన ప్రయాణం

జీవన ప్రయాణం పట్టణంలో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్న వ్యాపారవేత్త పరశురాం.

ఆయన ఏ రంగంలో అడుగుపెట్టిన అది బంగారంగా ఆయనకు కలిసొస్తుంది . చిన్నప్పటి నుండి ఆయన తన సొంత కాళ్ళ మీద నిలబడి ఇప్పుడు అత్యంత ధనవంతుడిగా ఉన్నాడు. తన చిన్ననాటి జ్ఞాపకాల గురించి కానీ, తాను పెరిగిన విధానం గురించి కానీ, ఎవ్వరికీ తెలియనివ్వలేదు. కనీసం భార్యకు కూడా తన తల్లిదండ్రుల గురించి, పెరిగిన వాతావరణం, చదువు ఇవి ఏవి పొడచూపలేదు.

రాత్రుల్లో ఎప్పుడైనా తన విలాసవంతమైన మేడ పైన ఉన్న ఒక పెంట్ హౌస్ లో బార్ లోని ఓ సన్నని కుర్చీపై గాజు గ్లాసులో రెండు ఐస్ క్యూబ్స్ వేసుకుని, అందులో విదేశాల నుండి తెప్పించుకున్న విస్కీ రెండు పెగ్గులు వేసుకొని కాస్త మెల్లగా ఓ అరగంట తాగుతూ తనదైన లోకంలో విహరిస్తూ ఉంటాడు పరశురాం.

********** “శ్యామలా.... నేను ముఖ్యమైన మీటింగ్ కోసం కర్ణాటక వెళ్తున్నా, నేను వెళ్లే ప్రాంతం అటవీ ప్రాంతం అదంతా సెల్ టవర్ సిగ్నల్స్ సరిగ్గా రాకపోవచ్చు తిరిగి వచ్చే దారిలో ఎప్పుడో ఒకసారి మీక ఫోన్ చేస్తా.... బాయ్" అంటూ వెళ్లి కార్లో కూర్చున్నాడు పరశురాం.

శ్యామలకు పరశురాం గురించి బాగా తెలుసు, ఆయనను పెళ్లయినప్పటి నుంచి బాగా అర్థం చేసుకుంది ఆమె. ఆయనకు ఆయన గురించి చెప్పే కన్నా ఆయనతో వెళ్తున్న డ్రైవర్ శ్యాంకు ఆయన బాగోగులు అన్నీ చెప్పింది శ్యామల. ఆయనకు ఏ సమయంలో ఏ ఆహారం ఇవ్వాలి, ఏ పండు రసాలు ఇవ్వాలి, ఏం తింటారు, ఏం తినరు ఇలా అన్ని వివరంగా ముందే చెప్పి పెట్టింది.

శ్యామ్ వాళ్ళ దగ్గర దాదాపు పది సంవత్సరాల నుండి పనిచేస్తున్నాడు.

ఇంతవరకు పరశురాం దగ్గర నుండి ఒక్క పలకరింపుకు కూడా నోచుకోని వ్యక్తి, ఆయన శ్యామ్ తోనే కాదు ఇంట్లో, బయట తన దగ్గర పని చేసే వాళ్ల అందరి దగ్గర కూడా అలానే ఉంటారు.

పని వాళ్లకు ఏం కావాలో అన్ని ముందే జాగ్రత్తగా చూసుకుంటారు.

మేనేజర్ ధనుంజయ గారు.

ధనుంజయ్, శ్యాంకు ఓ వారం ముందరే ఈ ట్రిప్ గురించి పూర్తి వివరాలు చెప్పాడు. ఓ వారం పాటు ఎక్కడికి ఏ సమయంలో వెళ్లాలి, అక్కడ ఎంతసేపు ఉండాలి. ఇలా అన్ని వసతులతో సహా పూసగుచ్చినట్టు చెప్పాడు. అక్కడ ఏదైనా అవసరం అయితే వెంటనే తమ యజమాని వ్యాపార భాగస్వామి అయిన రామ్ గారి నెంబర్ కూడా ఇచ్చి ఉంచుకోమన్నాడు.

శ్యాంకు ఇదే మొదటి ప్రయాణం కాదు పరశురాం కంటి సైగలు, హావ భావాలను అర్థం చేసుకొని మరీ వేగంగా, సురక్షితంగా చేర్చగల పనిమంతుడు.

MEER VERHALEN VAN Suryaa Sunday

Suryaa Sunday

Suryaa Sunday

సూర్య ఆదివారం అనుబంధం

సూర్య ఆదివారం అనుబంధం

time to read

1 min

January 18, 2026

Suryaa Sunday

Suryaa Sunday

నారీ నారీ నడుమ మురారి REVIEW

నారీ నారీ నడుమ మురారి REVIEW

time to read

2 mins

January 18, 2026

Suryaa Sunday

Suryaa Sunday

REVIEW. శంకరవరప్రసాద్

REVIEW. శంకరవరప్రసాద్

time to read

2 mins

January 18, 2026

Suryaa Sunday

Suryaa Sunday

వెనిజులా పై అమెరికా జులుం

వెనిజులాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎప్పటి నుంచో కత్తి కట్టారు.

time to read

12 mins

January 18, 2026

Suryaa Sunday

Suryaa Sunday

ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు)

18.1.2026 నుంచి 24.1.2026 వరకు

time to read

5 mins

January 18, 2026

Suryaa Sunday

'భర్త మహాశయులకు విజ్ఞప్తి' review

'భర్త మహాశయులకు విజ్ఞప్తి' review

time to read

2 mins

January 18, 2026

Suryaa Sunday

Suryaa Sunday

అనగనగా ఒక రాజు REVIEW

అనగనగా ఒక రాజు REVIEW

time to read

2 mins

January 18, 2026

Suryaa Sunday

Suryaa Sunday

ఆయుర్వేదం - కేశ సమస్యలు

ఆయుర్వేదం - కేశ సమస్యలు

time to read

1 mins

January 18, 2026

Suryaa Sunday

Suryaa Sunday

SUDOKU for kids

SUDOKU for kids

time to read

1 min

January 18, 2026

Suryaa Sunday

Suryaa Sunday

FIND 10 DIFFERENCES

FIND 10 DIFFERENCES

time to read

1 min

January 18, 2026

Listen

Translate

Share

-
+

Change font size