Facebook Pixel రాయలసీమకు నామకరణం చేసిన తాత్వికుడు చిలుకూరి | Suryaa Sunday - news - Lees dit verhaal op Magzter.com
Ga onbeperkt met Magzter GOLD

Ga onbeperkt met Magzter GOLD

Krijg onbeperkte toegang tot meer dan 9000 tijdschriften, kranten en Premium-verhalen voor slechts

$149.99
 
$74.99/Jaar

Poging GOUD - Vrij

రాయలసీమకు నామకరణం చేసిన తాత్వికుడు చిలుకూరి

Suryaa Sunday

|

August 17, 2025

లెజెండ్

- రామ కిష్టయ్య సంగనభట్ల... 9440595494

రాయలసీమకు నామకరణం చేసిన తాత్వికుడు చిలుకూరి

దాదాపు 130 సంవత్సరాలు దత్తమండలాలు, సీడెడ్ జిల్లాలు అంటూ అవమాన కరంగా పిలుచుకునే ప్రాంతానికి రాయలసీమ అని గౌరవ ప్రదంగా పిలుచుకునే నామకరణం చేసింది చిలుకూరి నారాయణ రావు. 1946లో ఒక రేడియో ప్రసంగంలో చిలుకూరి నారాయణరావు తాను రాయలసీమ అన్న పేరును సూచించినందుకు గర్వపడు తున్నానని చెప్పుకోవటాన్ని ఎవరూ ఖండించలేదు. కాబట్టి ఈ పేరును చిలుకూరి నారాయణ రావే పునరుద్ధరించి ఉ టాడని భావిస్తున్నారు. 1800 సంవత్సరంలో నిజాం నవాబు ఎలుబడిలో ఉన్న నేటి సీమ ప్రాంతం సైనిక ఒప్పందంలో భాగంగా ఆంగ్లేయులకు నిజాము వదిలి వేయించు కున్నారు. అందుకే నాటి నుంచి సీడెడ్ జిల్లాలు అని పిలిచే వారు. సీడెడ్ అంటే అర్థం వదిలివేయించు కోవడం ఈ పేరు అవమానకరంగా ఉ న్నదన్న పేరుతో ఆంగ్లేయులు దత్త మండలాలు అని కూడా పిలిచారు. ఇలా 1928 వరకు సాగింది. ఉ త్తరాంధ్రకు చెందిన చిలుకూరి నారాయణరావు తెలుగు అధ్యాపకుడిగా అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో చేరారు. ఈ ప్రాంతంలోని గొప్పతనాన్ని పరిశీలించి, ఇంత గొప్ప చారిత్రక నేపథ్యం ఉన్న ప్రాంతానికి అవమానకరంగా సీడెడ్, దత్తమండలాలు అని పిలవడం సరికాదని భావించారు.

MEER VERHALEN VAN Suryaa Sunday

Suryaa Sunday

Suryaa Sunday

మనసు పలికిన నిశ్శబ్దం

నవకవిత్వం

time to read

1 min

May 31, 2026

Suryaa Sunday

బుడత బాగున్నాడు

చిన్నారి ప్రపంచంలా ప్రచురిత మవుతున్న బుడత పేజీలో చిన్నారులకు వుపయుక్తంగా రచయితలు రాస్తున్న కథలు బాగున్నాయి.

time to read

1 min

May 31, 2026

Suryaa Sunday

సినిమా రివ్యూలు

వారం వారం విడుదలవుతున్న సినిమాలపై మీ విశ్లేషణ బాగుంది.

time to read

1 min

May 31, 2026

Suryaa Sunday

Suryaa Sunday

ముఖచిత్ర కథనం

బంగారం ధరలపై ప్రత్యేక కథనం బాగుంది. రచయితకు ధన్యవాదాలు అనేక తెలియని అంశాలను విపులంగా రచయిత వివరించారు.

time to read

1 min

May 31, 2026

Suryaa Sunday

రెక్కలు మొలవని ఆశ..!!

రెక్కలు మొలవని ఆశ..!!

time to read

1 min

May 31, 2026

Suryaa Sunday

Suryaa Sunday

టీకా సృష్టికర్త ఎడ్వర్ట్ జెన్నర్

లెజెండ్

time to read

2 mins

May 31, 2026

Suryaa Sunday

చైర్మన్ ముఖాముఖి

చైర్మన్ ముఖాముఖి

time to read

2 mins

May 31, 2026

Suryaa Sunday

Suryaa Sunday

ముఖచిత్ర కథనం

బంగారం ధరలపై ప్రత్యేక కథనం బాగుంది. రచయితకు ధన్యవాదాలు అనేక తెలియని అంశాలను విపులంగా రచయిత వివరించారు.

time to read

1 min

May 24, 2026

Suryaa Sunday

సినిమా రివ్యూలు

వారం వారం విడుదలవుతున్న సినిమాలపై మీ విశ్లేషణ బాగుంది.

time to read

1 min

May 24, 2026

Suryaa Sunday

Suryaa Sunday

మాళవిక నాయర్

మాళవిక నాయర్

time to read

1 min

May 24, 2026

Listen

Translate

Share

-
+

Change font size