Poging GOUD - Vrij
ఆదివారం అనుబంధం
Suryaa Sunday
|April 27, 2025
చైర్మన్తో ముఖాముఖి
-
ఇప్పటికే దేశ వ్యాప్తంగా వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు పట్టాలపై విజయవంతంగా, వేగంగా పరుగులు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆధునీకరించబడిన వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ కూడా సిద్ధమవుతున్నాయి. త్వరలో అనేక స్లీపర్ ట్రైన్స్ ఒకేసారి పట్టాలపై పరుగులు పెట్టనున్నాయని తెలుస్తోంది. ఈ విషయంపై మీకు తెలిసిన విషయాలను మాతో పంచుకోండి.
పండూరు రాజేశ్వరరావు, విశాఖపట్నం
అవును రాజేశ్వర్ గారూ... మీరు విన్నది వాస్తవ విషయమే.... దేశంలో సుమారు 200 వందే భారత్ స్లీపర్ రైళ్లను భారతీయ రైల్వే యోచిస్తోంది. ఇందులో ఎక్కువ వందే భారత్ రైళ్లు మధ్యప్రదేశ్లోని ప్రధాన మార్గాల్లో నడవనున్నాయి. ప్రస్తుతం 10 వందే భారత్ స్లీపర్ రైళ్ల ఉత్పత్తి పనులు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా.. మధ్యప్రదేశ్లో వందే భారత్ స్లీపర్ ట్రైన్ ఫీల్డ్ ట్రయల్ రన్ నిర్వహించారు. దీన్ని యుపి నుంచి ఎంపి వరకు రెండు రోజుల పాటు నడిపారు. దీన్ని మధ్యప్రదేశ్లోని కజురహో నుంచి ఉత్తరప్రదేశ్లోని మహెూబా రైల్వేస్టేషన్ వరకు నడిపారు. ఝాన్సీ రైల్వే బోర్డ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ మనోజ్కుమార్ సింగ్ తెలిపిన వివరాల మేరకు.. ఈ వందే భారత్ స్లీపర్ ట్రైన్ గత శుక్రవారం మహోబాకు చేరుకుంది. మొదటి ఫీల్డ్ ట్రయల్ రన్లో భాగంగా రైలు వేగం నుంచి మెకానికల్, టెక్నికల్ అంశాలన్నింటినీ పూర్తిగా పరిశీలించారు. అంతేకాదు ఈ ట్రైన్లో "కవచ్ రక్షణ వ్యవస్థ" కూడా పరీక్షించబడింది. ఈ స్లీపర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలులో ఎస్ఆర్డిఓ తో పాటు, రైల్వే, టెక్నికల్ టీమ్, ఐసిఎఫ్ చెన్నై టీమ్ కూడా రైలులో ఉన్నారు.
Dit verhaal komt uit de April 27, 2025-editie van Suryaa Sunday.
Abonneer u op Magzter GOLD voor toegang tot duizenden zorgvuldig samengestelde premiumverhalen en meer dan 9000 tijdschriften en kranten.
Bent u al abonnee? Aanmelden
MEER VERHALEN VAN Suryaa Sunday
Suryaa Sunday
ప్రొఫిలాక్సిస్ ఉన్నప్పటికీ సరిపోని సందర్భాలు
నియంత్రణలో ఉన్న హీమోఫీలియాలో ఆకస్మిక రక్తస్రావాలను అర్థం చేసుకోవడం
2 mins
May 03, 2026
Suryaa Sunday
నవ్వటం ఓ భొగం
మే మొదటి ఆదివారం ప్రపంచ నవ్వుల దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం, మే 2 న జరుపుకుంటారు.
4 mins
May 03, 2026
Suryaa Sunday
ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు)
3.5.2026 నుంచి 30.8.2025 వరకు
4 mins
May 03, 2026
Suryaa Sunday
ఖాండవ వన దహనం.. మహత్తర
ధర్మాన్ని పాటించేవారికి ప్రతి సందర్భమ వారికి కలిసి వస్తుంది. ఇందుకు మహాభారతంలో పాండవులే ఉదాహరణ.
2 mins
May 03, 2026
Suryaa Sunday
ఆదివారం అనుబంధం
చైర్మన్తో ముఖాముఖి
2 mins
May 03, 2026
Suryaa Sunday
Logic puzzles
Insert the appropriate image
1 min
May 03, 2026
Suryaa Sunday
గాయపడ్డ సింహం
రివ్యూ:
1 mins
May 03, 2026
Suryaa Sunday
బాలల కథ
కపటులను నమ్మవద్దు
2 mins
May 03, 2026
Suryaa Sunday
వేమన శతకం
వేమన శతకం
1 min
May 03, 2026
Suryaa Sunday
ఆటలతో ఆరోగ్యం.. ఆనందంతో అభివృద్ధి
పిల్లల బాల్యంలో మళ్లీ నవ్వులు నింపే ప్రయత్నం వేసవి సెలవులు మొదలయ్యాయంటే పిల్లల కళ్లలో మెరిసే వెలుగు వేరేలా ఉ టుంది
2 mins
May 03, 2026
Listen
Translate
Change font size
