Poging GOUD - Vrij
13.4.2025 నుంచి 19.04. 2025 వరకు
Suryaa Sunday
|April 13, 2025
13.4.2025 నుంచి 19.04. 2025 వరకు
నిర్వహణ: స్వర్ణకంకణ సన్మానిత, జ్యోతిష్య చూడామణి, జ్యోతిర్వాస్తు ప్రజ్ఞా విశారద డా||ఈడ్పుగంటి పద్మజారాణి 91 9849250852, 91 7506976164
padma.suryapaper@gmail.com
(గమనిక: వ్యక్తిగత జాతకము అనగా వ్యక్తి పుట్టి నపుడు అతని సమయం, స్థలం, జన్మ వివరాలు ఆధారముగా నిర్మించిన జన్మకుండలి ప్రకారము వ్యక్తికి నడుస్తున్న దశలు, అంతర్దశలు ప్రధానము. గోచారం ఫలితాలు చూసుకునేటప్పుడు ప్రధానముగా వ్యక్తిగత జాతకము లోని దశ అంతర్దశలు కూడా కలిపి చూసుకోవాలి. గోచార రీత్యా రాశి ఫలాలు అశుభము గా ఉండి దోషాలు ఉన్నప్పటికీ, జననకాల దశ ఫలములు శుభము గా ఉంటే రాశి ప్రస్తుత అశుభ ఫలితాలు స్వల్పంగానే ఉంటాయి. చిన్న చిన్న పరిహారాలు పాటించి శుభ ఫలితాలు పొందగలరు)
మేష రాశి
అశ్వని 1,2,3,4 పాదములు, భరణి 1,2,3,4 పాదములు కృత్తిక 1వ పాదము
వారం ప్రారంభంలో నూతన మిత్రత్వాలు, స్నేహ సంబంధాలు అభివృద్ధి చెందుతాయి. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి, ఇంతకుముందు ఇబ్బంది పెట్టిన వ్యక్తులు మిత్రులుగా మారడానికి అవకాశం ఉ ంది. బకాయి పడిన పాత రుణములు అందుకుంటారు.రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వారం మధ్యలో తండ్రి యొక్క ఆరోగ్యం ఆలోచన చేస్తారు, మాటల వల్ల ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.ముఖ్యమైన విషయాలు వాయిదా పడే అవకాశం ఉ ంది, మధ్యవర్తిత్వం పనికిరాదు, ఆర్థికవిషయాలు, ప్రయాణాలు, పరిచయాలు విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
వృషభరాశి
కృత్తిక 2,3,4 పాదములు, రోహిణి 1,2,3,4 పాదములు మృగశిర 1,2 పాదములు
వారం ప్రారంభంలో కొంత అసంతృప్తిగా ఉన్నప్పటికీ ఆగిన పనులు పూర్తి చేయడానికి సంకల్పం తీసుకుంటారు. వృత్తిలో వ్యక్తుల స్వార్థపూరితమైన మనస్తత్వం మీకు చికాకును కలిగిస్తుంది. ఒత్తిడిని, నిద్రలేమిని కలిగిస్తూ సహనాన్ని కోల్పోయేలా చేస్తాయి.వృత్తి సంతానము సంబంధించిన అంశాలు వృత్తిపరంగా నూతన వ్యక్తులను కలుస్తారు గౌరవం పెరుగుతుంది, ఆధ్యాత్మిక వృత్తికి నూతన అవకాశాలు ఆధ్యాత్మిక ఆలోచనలు. ప్రయాణాల సంకల్పం.మిత్రులను బంధువుల్ని కలుస్తారు. భాగస్వామితో కలిసి కొన్ని నిర్ణయాలు వృత్తికి సంబంధించి, సంతాన అభివృద్ధికి సంబంధించి గట్టిగా తీసుకుంటారు.
మిధున రాశి
Dit verhaal komt uit de April 13, 2025-editie van Suryaa Sunday.
Abonneer u op Magzter GOLD voor toegang tot duizenden zorgvuldig samengestelde premiumverhalen en meer dan 9000 tijdschriften en kranten.
Bent u al abonnee? Aanmelden
MEER VERHALEN VAN Suryaa Sunday
Suryaa Sunday
స్వాతంత్య్ర సమరయోధుడు, విప్లవకారుడు గయా ప్రసాద్
లెజెండ్
2 mins
June 21, 2026
Suryaa Sunday
ఆదివారం అనుబంధం
చైర్మన్ ముఖాముఖి
2 mins
June 21, 2026
Suryaa Sunday
ఘర్షణపడినా గంధర్వుడితో మేలే!
ఏదో కారణంతో గొడవపడిన వాడే తర్వాత శ్రేయోభిలాషి కావడం కొన్ని సందర్భాల్లో జరుగుతుంది.
2 mins
June 21, 2026
Suryaa Sunday
మనసు పలికిన నిశ్శబ్దం
నవకవిత్వం
1 min
May 31, 2026
Suryaa Sunday
బుడత బాగున్నాడు
చిన్నారి ప్రపంచంలా ప్రచురిత మవుతున్న బుడత పేజీలో చిన్నారులకు వుపయుక్తంగా రచయితలు రాస్తున్న కథలు బాగున్నాయి.
1 min
May 31, 2026
Suryaa Sunday
సినిమా రివ్యూలు
వారం వారం విడుదలవుతున్న సినిమాలపై మీ విశ్లేషణ బాగుంది.
1 min
May 31, 2026
Suryaa Sunday
ముఖచిత్ర కథనం
బంగారం ధరలపై ప్రత్యేక కథనం బాగుంది. రచయితకు ధన్యవాదాలు అనేక తెలియని అంశాలను విపులంగా రచయిత వివరించారు.
1 min
May 31, 2026
Suryaa Sunday
రెక్కలు మొలవని ఆశ..!!
రెక్కలు మొలవని ఆశ..!!
1 min
May 31, 2026
Suryaa Sunday
టీకా సృష్టికర్త ఎడ్వర్ట్ జెన్నర్
లెజెండ్
2 mins
May 31, 2026
Suryaa Sunday
చైర్మన్ ముఖాముఖి
చైర్మన్ ముఖాముఖి
2 mins
May 31, 2026
Listen
Translate
Change font size

