Poging GOUD - Vrij
'జనక అయితే గనక'
Suryaa Sunday
|October 13, 2024
సుహాస్ తాజా చిత్రం 'జనక అయితే గనక'. పండుగ పూట ఇంటిల్లిపాదీ హాయిగా నవ్వుకునేట్టు చేసి.. మనసుల్ని తాకే భావోద్వేగాన్ని పంచింది.
వార్నీ.. కండోమ్ చుట్టూ కోర్టు డ్రామా ఏంట్రా బాబూ.. ఓహెూ!! కథని ఇలా కూడా చెప్పొచ్చా? సినిమాని ఇలా కూడా తీయొచ్చా?? ఫ్యామిలీ ఆడియన్స్కి ఇలా కూడా కనెక్ట్ చేయొచ్చా?? అని ఆలోచనలో పడేట్టు చేసింది సుహాస్ తాజా చిత్రం 'జనక అయితే గనక'. పండుగ పూట ఇంటిల్లిపాదీ హాయిగా నవ్వుకునేట్టు చేసి.. మనసుల్ని తాకే భావోద్వేగాన్ని పంచింది. పెళ్లై పిల్లల్ని కనాలా? వద్దా అని డౌటానుమానంలో ఉన్న నేటి తరానికి వినోదాత్మక సందేశాన్ని ఇచ్చారు. దసరా కానుకగా అక్టోబర్ 12న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్ర విజయంపై ఉ న్న నమ్మకంతో ముందే ప్రీమియర్ షోస్ వేశారు. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.
ఏమాటకామాట.. 'కండోమ్' అనేసరికి దాన్నో బూతుగా బూతద్దంలో పెట్టి చూస్తుంటాం కానీ.. అసలు కండోమ్తో కనెక్షన్ లేకుండా అన్యోన్య దాంపత్యం ముందుకెళ్లడం సాధ్యమా? ఇదో టిపికల్ ఫ్యామిలీ మ్యాటర్ కాబట్టి గుట్టుగా సాగిపోతుంటుంది. ఆ గుట్టులో ఎంత గమ్మత్తు ఉ ంటుందో.. ఆ పలచని పొరవెనుక ఉన్న తప్పని రాజీ ఎందుకో 'జనక అయితే గనక' చిత్రంలో చూపించారు. 'జనక అయితే గనక' ఈ టైటిల్ ప్రాసకోసమో.. యాస కోసమో పెట్టింది కాదు. కథకి కరెక్ట్ యాప్ట్.జనక (జనకుడు) అంటే తండ్రి అనే అర్థం వస్తుంది. 'తండ్రి అయితే గనక' అనేది అసలు అర్థం.
కథ : అసలు కథ ఏంటో ట్రైలర్లోనే చూపించారు. సాధారణ మధ్యతరగతికి చెందిన ప్రసాద్ (సుహాస్)కి పెళై చక్కని భార్య (సంగీర్తన) ఉంటుంది.వీళ్లిద్దరూ చాలా అన్యోన్యంగా ఉంటారు. ఒకరంటే ఒకరికి ఇష్టం ప్రేమ.కానీ ఆ ప్రేమను పిల్లల వరకూ వెళ్లనీయడు ప్రసాద్. పిల్లల్ని కంటే వాళ్లకి బెస్ట్ లైఫ్ ఇవ్వాలని.. తాను కోల్పోయింది తనకి పుట్టే బిడ్డలు కోల్పోకూడదనే ఉద్దేశంతో సేఫ్టీ (కండోమ్) వాడుతుంటాడు ప్రసాద్. అయితే అనుకోకుండా తన భార్య నెలతప్పుతుంది. దాంతో ప్రసాద్..ఆ కండోమ్ కంపెనీపై కేసు వేసి.. కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని కోర్టుకి వెళ్తాడు. ఆ కేసు ద్వారా ప్రసాద్ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? అతని వ్యక్తిగత జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించింది? అతను ఎదుర్కొన్న మానసిక సంఘర్షణ ఏంటి? అన్నదే మిగిలిన కథ.
విశ్లేషణః
Dit verhaal komt uit de October 13, 2024-editie van Suryaa Sunday.
Abonneer u op Magzter GOLD voor toegang tot duizenden zorgvuldig samengestelde premiumverhalen en meer dan 9000 tijdschriften en kranten.
Bent u al abonnee? Aanmelden
MEER VERHALEN VAN Suryaa Sunday
Suryaa Sunday
మనసు పలికిన నిశ్శబ్దం
నవకవిత్వం
1 min
May 31, 2026
Suryaa Sunday
బుడత బాగున్నాడు
చిన్నారి ప్రపంచంలా ప్రచురిత మవుతున్న బుడత పేజీలో చిన్నారులకు వుపయుక్తంగా రచయితలు రాస్తున్న కథలు బాగున్నాయి.
1 min
May 31, 2026
Suryaa Sunday
సినిమా రివ్యూలు
వారం వారం విడుదలవుతున్న సినిమాలపై మీ విశ్లేషణ బాగుంది.
1 min
May 31, 2026
Suryaa Sunday
ముఖచిత్ర కథనం
బంగారం ధరలపై ప్రత్యేక కథనం బాగుంది. రచయితకు ధన్యవాదాలు అనేక తెలియని అంశాలను విపులంగా రచయిత వివరించారు.
1 min
May 31, 2026
Suryaa Sunday
రెక్కలు మొలవని ఆశ..!!
రెక్కలు మొలవని ఆశ..!!
1 min
May 31, 2026
Suryaa Sunday
టీకా సృష్టికర్త ఎడ్వర్ట్ జెన్నర్
లెజెండ్
2 mins
May 31, 2026
Suryaa Sunday
చైర్మన్ ముఖాముఖి
చైర్మన్ ముఖాముఖి
2 mins
May 31, 2026
Suryaa Sunday
ముఖచిత్ర కథనం
బంగారం ధరలపై ప్రత్యేక కథనం బాగుంది. రచయితకు ధన్యవాదాలు అనేక తెలియని అంశాలను విపులంగా రచయిత వివరించారు.
1 min
May 24, 2026
Suryaa Sunday
సినిమా రివ్యూలు
వారం వారం విడుదలవుతున్న సినిమాలపై మీ విశ్లేషణ బాగుంది.
1 min
May 24, 2026
Suryaa Sunday
మాళవిక నాయర్
మాళవిక నాయర్
1 min
May 24, 2026
Listen
Translate
Change font size

