Poging GOUD - Vrij
భార్యా శత్రు
Suryaa Sunday
|April 21, 2024
ఈవారం కథ
ఈరోజు మా పదో పెళ్లి రోజు తలుచుకుంటేనే కళ్ళ మాట నీళ్లు గిర్రున తిరిగాయి.
పెళ్లిరోజు శుభాకాంక్షలు డాడీ.... నీ జర్నీ ఆనంద బాక్సులతో రూమ్ నిండిపోయింది. ముందు కళ్ళు తుడుచుకోండి అంటూ తిర్రుమంది మా అమ్మాయి.
వెంటనే బుర్ర లు తిరిగి గతంలోకి జారుకున్నా...
మా నాన్న గుర్తుకు వచ్చాడు.
ఆయన వెర్రి నాగన్న అనుకునేవాడు.
కానీ ఎంత పొరపాటు యోగువేమనే....
ముందు చూపు నాకు స్నేహితుడిలా ఉండేవాడు డిగ్రీ చదువుకుండగా నాకు పెళ్లీడు వచ్చినట్లు ఓ రోజు అన్నాను.
నాన్న పెళ్లి చేసుకుని ప్రేమించడం మంచిదా లేకపోతే ప్రేమించి పెళ్లి చేసుకోవడం మంచిదా అని నీ ఒరేయ్ మెడకు రాయి కొట్టుకొని చెర్లో దూకుడు మంచిదా, చెర్లో దూకాక రాయి కట్టడం మంచిదా అన్నట్టుందిరా నీ ప్రశ్న.
మళ్లీ ఓ డైలాగు కొడతాడని డిసైడ్ అయ్యా...
ఎలాగైనా ఒకటే అంటూ చుట్టూ వెలిగించాడు.
సరిగ్గా చెప్పు నాన్న అంటూ మారాం చేశా.
అయితే విను కోరా పెళ్లి ఎలా ఎవర్ని చేసుకున్నా ఒకటే ..
అయితే కోరుకోరి చదువుకున్న అమ్మాయిలు జోలికి వెళ్ళద్దు ఓహెూ అందుకేనా అమ్మ చదువుకోకుండా జాగ్రత్త పడ్డావు.
మూడో క్లాస్ చదివి ంది నన్ను 30 చెరువుల నీళ్లు తాగించండి ఇక నీ ఇష్టం ప్రయత్నంగా గుడ్ల నీళ్ళు కుక్కుకున్నాడు.
బిత్తరపోతు నశిగా...
అయినా ఈ కాలంలో అందరూ లేని వాళ్ళు అనుకోలేని వాళ్ళు దొరకవచ్చు గాని చదువు లేని వాళ్ళు ఎక్కడ దొరుకుతారు నాన్న అసలే కంప్యూటర్ ఇవ్వు కాస్త ప్రాక్టికల్ గా ఆలోచించు అన్న.
ఒరేయ్ అలా అయితే పెళ్లి మారుకు అదృష్టంతో నాయకుడివైనా అవుతావు... లేకపోతే ప్రశాంతంగా నైనా బతుకుతా.
Dit verhaal komt uit de April 21, 2024-editie van Suryaa Sunday.
Abonneer u op Magzter GOLD voor toegang tot duizenden zorgvuldig samengestelde premiumverhalen en meer dan 9000 tijdschriften en kranten.
Bent u al abonnee? Aanmelden
MEER VERHALEN VAN Suryaa Sunday
Suryaa Sunday
మనసు పలికిన నిశ్శబ్దం
నవకవిత్వం
1 min
May 31, 2026
Suryaa Sunday
బుడత బాగున్నాడు
చిన్నారి ప్రపంచంలా ప్రచురిత మవుతున్న బుడత పేజీలో చిన్నారులకు వుపయుక్తంగా రచయితలు రాస్తున్న కథలు బాగున్నాయి.
1 min
May 31, 2026
Suryaa Sunday
సినిమా రివ్యూలు
వారం వారం విడుదలవుతున్న సినిమాలపై మీ విశ్లేషణ బాగుంది.
1 min
May 31, 2026
Suryaa Sunday
ముఖచిత్ర కథనం
బంగారం ధరలపై ప్రత్యేక కథనం బాగుంది. రచయితకు ధన్యవాదాలు అనేక తెలియని అంశాలను విపులంగా రచయిత వివరించారు.
1 min
May 31, 2026
Suryaa Sunday
రెక్కలు మొలవని ఆశ..!!
రెక్కలు మొలవని ఆశ..!!
1 min
May 31, 2026
Suryaa Sunday
టీకా సృష్టికర్త ఎడ్వర్ట్ జెన్నర్
లెజెండ్
2 mins
May 31, 2026
Suryaa Sunday
చైర్మన్ ముఖాముఖి
చైర్మన్ ముఖాముఖి
2 mins
May 31, 2026
Suryaa Sunday
ముఖచిత్ర కథనం
బంగారం ధరలపై ప్రత్యేక కథనం బాగుంది. రచయితకు ధన్యవాదాలు అనేక తెలియని అంశాలను విపులంగా రచయిత వివరించారు.
1 min
May 24, 2026
Suryaa Sunday
సినిమా రివ్యూలు
వారం వారం విడుదలవుతున్న సినిమాలపై మీ విశ్లేషణ బాగుంది.
1 min
May 24, 2026
Suryaa Sunday
మాళవిక నాయర్
మాళవిక నాయర్
1 min
May 24, 2026
Listen
Translate
Change font size

