Prøve GULL - Gratis

వ్యాపారంలో కస్టమర్లను పెంచుకోడానికి 7 ఉపాయాలు

Grihshobha - Telugu

|

September 2023

కస్టమర్లను పెంచుకోవడానికి ఈ పద్ధతులను పాటిస్తే అమ్మకాలు పెరగడంతోపాటుమీ జేబు ఎప్పుడూ ఉంటుంది.

- - పారూల్ భట్నాగర్ •

వ్యాపారంలో కస్టమర్లను పెంచుకోడానికి 7 ఉపాయాలు

కస్టమర్లను పెంచుకోవడానికి ఈ పద్ధతులను పాటిస్తే అమ్మకాలు పెరగడంతోపాటుమీ జేబు ఎప్పుడూ ఉంటుంది.

మ న దేశంలో అతిధులకే కాదు, కస్టమర్లకు ప్రత్యేక గౌరవం, హెూదా ఇస్తారు. అతిధులకు ఆగ్రహం కలిగినా పట్టించుకోనక్కర లేదు కానీ కస్టమర్లకు కోపం వస్తే అది మీ జీవనోపాధిపై ప్రభావం చూపి మీ ఆర్థిక స్థితిని దెబ్బ తీస్తుంది. కాబట్టి కస్టమర్ ప్రవర్తన మీకు అర్థం కాకున్నా సరే వారిపై కోప్పడవద్దు. విసుక్కోవద్దు.

రకరకాల కస్టమర్లతో ఎలా వ్యవహరించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు చేసే కస్టమర్

కస్టమర్కి మీరు ఆఫ్ లైన్ లో బీమా పాలసీ విక్రయిస్తున్నట్లయితే ఎంతో ప్రశాంతంగా దీన్ని డీల్ చేయాలి. లేకపోతే మీ తొందరపాటుతో క్లయింట్స్ మీ చేతుల్లోంచి జారిపోతారు. వారు మార్కెట్లో మీ పరపతిని చెడగొట్టే అవకాశం ఉంటుంది. ఫోన్లో మాట్లాడినప్పుడు వాళ్లు పాలసీ తీసుకోవడానికి అంగీకరించి ఉండవచ్చు కానీ ముఖాముఖి కలుసుకున్నప్పుడు దాన్ని తీసుకోవడానికి మీరు మరిన్ని షరతులు చెప్పినప్పుడు నిరాకరిస్తుంటారు.

ఇలాంటి పరిస్థితిలో మీరు అనవసరంగా నా టైమ్ వృథా చేసారని వారిపై కోపం తెచ్చుకోవద్దు.మృదువైన మాటలతో వారికి నచ్చజెప్పాలి. పాలసీ తీసుకునేలా తయారుచేయాలి. ఇతర పాలసీలు తీసుకోమని పట్టుబట్టాలి.

షాప్ కస్టమర్

మీకు కిరాణా దుకాణం లేదా కూరగాయల దుకాణం ఉంటే కస్టమర్ల కొరత ఉండదు. ఈ రెండు రోజువారీ అవసరాలు తీర్చేవి. మీ దగ్గరికి రకరకాల కస్టమర్లు వస్తారు. ఏదో షాపులో ఉన్న వస్తువుల గురించి మిమ్మల్ని అడుగుతారు. అంత మాత్రాన అవన్నీ వారు తీసుకోవాలని ఏమీ లేదు. ఇంకొందరికి ప్రతి వస్తువు ధర బేరమాడే అలవాటు ఉంటుంది. మరి కొందరు ఒక్క రూపాయి తగ్గింపు కోసం అసభ్యంగా మాట్లాడడానికీ వెనుకాడరు.

FLERE HISTORIER FRA Grihshobha - Telugu

Grihshobha - Telugu

Grihshobha - Telugu

ఇసుకలో డ్రైవింగ్

ఇంగ్లాండ్ లోని వెస్టర్న్ బీచ్ రాకెట్ టైర్ కంపెనీ బైక్ రేస్ నిర్వహిస్తూ ఉంటుంది.

time to read

1 min

November 2025

Grihshobha - Telugu

Grihshobha - Telugu

డబ్బులు ఖర్చు పెట్టి దెయ్యాలను చూడండి

ప్రపంచంలో అమెరికా సైన్స్, టెక్నాలజీ ఎంతో ముందు ఉంటుందని చెబుతారు.

time to read

1 min

November 2025

Grihshobha - Telugu

Grihshobha - Telugu

అందంగా కనిపించడం ముఖ్యమే

ఇప్పుడు ఎవరైనా పొడవైన కాళ్లు చూపించాలనుకుంటే, వారు హెయిర్ రిమూవింగ్ చేయించుకోవచ్చు.

time to read

1 min

November 2025

Grihshobha - Telugu

Grihshobha - Telugu

సమాచార దర్శనం

సరదా అవసరమే కానీ...

time to read

1 min

November 2025

Grihshobha - Telugu

Grihshobha - Telugu

పూల ముళ్లు

పూల ముళ్లు

time to read

1 min

November 2025

Grihshobha - Telugu

Grihshobha - Telugu

టాటూకి కాదేది అనర్హం

అమ్మాయిలు తమ శరీరంపై ఎక్క డైనా, ఏ విధంగానైనా టాటూలు వేయించుకోవచ్చు.

time to read

1 min

November 2025

Grihshobha - Telugu

Grihshobha - Telugu

ప్రత్యేక వ్యాసం

“ఈ రోజు నేను ఈ స్థాయికి రావడానికి కారణం నా స్వయం కృషి\" రుక్మిణి వసంత్ నటి - ఆర్తి సక్సేనా

time to read

5 mins

November 2025

Grihshobha - Telugu

Grihshobha - Telugu

ఇది మాత్రం పక్కా

అమెరికా, దక్షిణ కొరియాల మధ్య జార్జియాలోని హ్యుందాయ్ కార్ల ఫ్యాక్టరీ వివాదం కొనసాగుతున్నప్పటికీ, దక్షిణ కొరియా ఏ విషయంలోనూ అమెరికా కంటే తక్కువేం తినలేదు.

time to read

1 min

November 2025

Grihshobha - Telugu

Grihshobha - Telugu

కొత్త పని కొత్త పాత్ర

కంగనా సుప్రసిద్ధ నటిగా పేరొందిన తర్వాత హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీకి చక్కర్లు కొట్టడానికే ఆమె సమయం సరిపోతోంది.

time to read

1 min

October 2025

Grihshobha - Telugu

Grihshobha - Telugu

100 వ సినిమా

ఎప్పుడూ హుషారుగా ఆనందంగా ఉండే అక్కినేని నాగార్జున 'కుబేర', 'కూలీ' సినిమాలు చేసి శెహభాష్ అనిపించుకున్నారు.

time to read

1 min

October 2025

Translate

Share

-
+

Change font size