Gå ubegrenset med Magzter GOLD

Gå ubegrenset med Magzter GOLD

Få ubegrenset tilgang til over 9000 magasiner, aviser og premiumhistorier for bare

$149.99
 
$74.99/År

Prøve GULL - Gratis

కళలకు కాణాచి కర్ణాటక

Vaartha-Sunday Magazine

|

October 19, 2025

అద్భుతమైన దేవాలయాలు, కళ్ళు చెదిరే శిల్పకళా సోయగాలు, పేరెన్నిక కలిగిన చారిత్రక ప్రదేశాలు.. కర్ణాటక రాష్ట్రంలో పర్యటించే పర్యాటకులు జీవిత పర్యంతం నెమరు వేసుకునేలా ఇటువంటి ప్రదేశాలను పర్యటించి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని స్వంతం చేసుకుంటారు.

- - పంతంగి శ్రీనివాస రావు

కళలకు కాణాచి కర్ణాటక

అద్భుతమైన దేవాలయాలు, కళ్ళు చెదిరే శిల్పకళా సోయగాలు, పేరెన్నిక కలిగిన చారిత్రక ప్రదేశాలు.. కర్ణాటక రాష్ట్రంలో పర్యటించే పర్యాటకులు జీవిత పర్యంతం నెమరు వేసుకునేలా ఇటువంటి ప్రదేశాలను పర్యటించి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని స్వంతం చేసుకుంటారు. అటువంటి అనుభూతులను మేం కూడా మా కర్ణాటక పర్యటన ద్వారా మదినిండా దాచుకున్నాం.

లేపాక్షి

హైదరాబాద్ నుంచి బయలుదేరిన మేం ముందుగా లేపాక్షికి చేరుకున్నాం. లేపాక్షిలో గల వీరభద్ర స్వామి దేవాలయం 16వ శతాబ్దంలో నిర్మించబడింది. అద్భుతమైన కళా చాతుర్యంతో విజయ నగర సామ్రాజ్యాధిపతులు నిర్మాణ శైలి గావించారు. 108 శైవ క్షేత్రాలలో లేపాక్షి ఒకటని స్కాంద పురాణం తెలుపుతోంది. సీతమ్మ వారిని అపహరించుకు పోతున్న రావణాసుడితో యుద్ధం చేసి జటాయువు ఇక్కడే పడిపోయాడని, రాములవారు జటాయువు చెప్పిన విషయం విని అభిమానంతో "లే పక్షి" అని మోక్షం ప్రసాదించి నందున క్రమంగా ఈ ప్రాంతం లేపాక్షి అయిందని స్థల పురాణం. కర్ణాటక సరిహద్దు నుంచి మేం మైసూర్లో ప్రవేశించాం.

ప్యాలస్ నగరం..మైసూరు

మైసూర్కు కేవలం 13 కి.మీ.దూరంలోగల శ్రీరంగపట్నం శ్రీ రంగనాథ స్వామి సన్నిధానం. కావేరీ నది చుట్టూ ఆవరించి ఇదొక ద్వీపంలా కనిపిస్తుంది. రంగనాథ స్వామి ఆలయాన్ని 9వ శతాబ్దంలో గంగ వంశపు రాజులు నిర్మించారు. హైదర్ ఆలీ, టిప్పు సుల్తాన్ల ఆధ్వర్యంలో శ్రీరంగపట్నం మైసూర్ రాజ్యానికి రాజధాని అయింది.

టిప్పుసుల్తాన్ సమాధి, టిప్పు ప్యాలస్ ఇక్కడి చరిత్రను చెపుతాయి. అనంతరం మైసూర్ ప్యాలెసున్ను సందర్శించాం. ప్రతి సంవత్సరం దసరా వేడుకలు ఈ ప్యాలస్ అంగరంగ వైభవంగా జరుగుతాయి. 14వ శతాబ్దంలో నగరం నడిబొడ్డున నిర్మాణం గావించిన ఈ ప్యాలస్ 72 ఎకరాల్లో ఉంది.

ఈ ప్యాలుస్కు 13 కి.మీ.చాముండేశ్వరి దేవాలయం అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి. ఇది సతీదేవి చెవులు పడిన ప్రదేశంగా ఐతిహ్యం.

అత్యద్భుత శిల్పకళ

FLERE HISTORIER FRA Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

వారఫలం

వారఫలం

time to read

2 mins

October 19, 2025

Vaartha-Sunday Magazine

వింత కొలను

వింత కొలను

time to read

1 min

October 19, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

జీవితం మధురంగా ఉండాలంటే?

జీవితంలో పలు సమస్యలను ఎదుర్కొన్న ఒక పారిశ్రామికవేత్త తానెంతగానో గొప్పగా భావించే ఆధ్యాత్మిక గురువు వద్దకు వెళ్ళి తన గోడు చెప్పుకోసాగాడు..

time to read

1 min

October 19, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

గృహావరణలో ఎలాంటి చెట్లు ఉండాలి?

వాస్తువార్త వాస్తు విద్వాన్ సాయిశ్రీ డా॥ దంతూరి పండరినాథ్ : 9885446501/9885449458

time to read

1 min

October 19, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

ఈ వారం కార్ట్యూన్స్

ఈ వారం కార్ట్యూన్స్

time to read

1 min

October 19, 2025

Vaartha-Sunday Magazine

మంచి మాట

మంచి మాట

time to read

1 min

October 19, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

కళలకు కాణాచి కర్ణాటక

అద్భుతమైన దేవాలయాలు, కళ్ళు చెదిరే శిల్పకళా సోయగాలు, పేరెన్నిక కలిగిన చారిత్రక ప్రదేశాలు.. కర్ణాటక రాష్ట్రంలో పర్యటించే పర్యాటకులు జీవిత పర్యంతం నెమరు వేసుకునేలా ఇటువంటి ప్రదేశాలను పర్యటించి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని స్వంతం చేసుకుంటారు.

time to read

3 mins

October 19, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

ఆంగ్ల మాధ్యమం-ప్రభుత్వాల ప్రలోభం

వేగంగా అంతరించబోతున్న 200 భాషలను ఐక్యరాజ్యసమితి గుర్తించింది. అందులో తెలుగు, మరిన్ని స్థానిక భాషలు ఉన్నాయి.

time to read

2 mins

October 19, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

అద్భుత బాలల కథలు

అద్భుత బాలల కథలు

time to read

1 min

October 19, 2025

Vaartha-Sunday Magazine

పుస్తక సమీక్ష

గొప్ప అనువాద నవల

time to read

1 min

October 19, 2025

Listen

Translate

Share

-
+

Change font size