Prøve GULL - Gratis
బతుకమ్మ.. బతుకమ్మ ఉయ్యాలో
Vaartha-Sunday Magazine
|September 28, 2025
దేశం మొత్తం దసరా ఉత్సవాలను జరుపుకునే పావన సమయంలో తెలంగాణ మహిళలు ఉత్సాహంతో పాల్గొనేవి బతుకమ్మ సంబరాలు.
-
దేశం మొత్తం దసరా ఉత్సవాలను జరుపుకునే పావన సమయంలో తెలంగాణ మహిళలు ఉత్సాహంతో పాల్గొనేవి బతుకమ్మ సంబరాలు. తెలంగాణ రాష్ట్ర పర్వదినం బతుకమ్మ. భాద్రపద మాస అమావాస్య నాడు ఆరంభం అయ్యే బతుకమ్మ సంబరాలు తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో జరుపుకొంటారు. వర్షాకాలం పూర్తి అయ్యి చలికాలం ప్రారంభ సమయం. పరిసరాలన్నీ పచ్చదనం సంతరించుకొని ఆహ్లాదకర వాతావరణం నెలకొని ఉంటుంది. పూలు బతుకమ్మ అలంకరణలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. తెలంగాణ ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ వారి జీవితాలతో మమేకమైంది. బతుకమ్మ పాటలలో విషాదంతో పాటు, ప్రజలు సంఘటితం కావలసిన అవసరం గురించి మర్మగర్భంగా తెలుపుతాయి. బతుకమ్మ పాటలలో చక్కని లలిత లలిత పదాలను పేర్చి పెట్టారు. విశిష్టమైన ఒక జాతి మనుగడ గురించి, ఆ ప్రాంత ప్రాధాన్యత, అభివృద్ధి గురించి చేసుకొనే ప్రత్యేక పర్వం బతుకమ్మ.
చారిత్రక గాథ
వెయ్యి సంవత్సరాల క్రితం ఈ ప్రాంతాన్ని బలవంతులైన రాష్ట్రకూట రాజులు పరిపాలించేవారు. నాడు నేటి తమిళనాడు ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని దక్షిణ పథంలో అధిక భాగాన్ని పాలించేవారు చోళులు.
Denne historien er fra September 28, 2025-utgaven av Vaartha-Sunday Magazine.
Abonner på Magzter GOLD for å få tilgang til tusenvis av kuraterte premiumhistorier og over 9000 magasiner og aviser.
Allerede abonnent? Logg på
FLERE HISTORIER FRA Vaartha-Sunday Magazine
Vaartha-Sunday Magazine
వింత విహంగాలు
అనునిత్యం మనం అనేక రకాల పక్షులను తిలకిస్తుంటాం. అయితే అరుదైన పక్షులు కనిపించినప్పుడు అలౌకికానందం పొందుతుంటాం.
3 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
వార్త ఆదివారం
బాలగేయం
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్
గిరీష్ అంకుల్ సమాధానాలు
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
నా ప్రతిబింబం ఆగిపోయింది
నా ప్రతిబింబం ఆగిపోయింది
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
'పీడిత ద్వార దోషం' అంటే ఏమిటి?
వాస్తు వార్త
1 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
సైకిల్ కథా కమామిషూ..
సైకిల్ తొక్కడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది.
2 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
ఈ వారం కార్ట్యూంస్
ఈ వారం కార్ట్యూంస్
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
వరప్రదాయక వినాయకుల ఆలయం
ప్రథమ పూజ్యుడు శ్రీ వినాయకునికి హిందూ దేవాలయాలలో ఉన్న ప్రాధాన్యం వివరించలేనంత గొప్పది అని చెప్పవచ్చు. శివ, విష్ణు, దేవీ ఆలయాలు అన్న బేధం లేకుండా ప్రతి క్షేత్రంలో మొదట దర్శనమిచ్చేది ఏకదంతుడే.
3 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
30 నవంబరు, 2025 నుండి 6 డిసెంబరు, 2025 వరకు
వారఫలం
2 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
తరాల మధ్య వారధి
తరాల మధ్య వారధి
1 min
November 30, 2025
Listen
Translate
Change font size
