Prøve GULL - Gratis

పోషకాహారమే జీవనాధారం

Vaartha-Sunday Magazine

|

September 14, 2025

సంపూర్ణ ఆరోగ్యానికి పౌష్టికాహారం చాలా అవసరం, సమతుల ఆహారం

- షేక్ అబ్దుల్ హకీం జాని

పోషకాహారమే జీవనాధారం

సంపూర్ణ ఆరోగ్యానికి పౌష్టికాహారం చాలా అవసరం, సమతుల ఆహారం భుజించడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యం, అభివృద్ధిలో పోషకాహారం కీలకమైన భాగం, మెరుగైన పోషకాహారం శిశువుతో పాటు తల్లి ఆరోగ్యం మెరుగుపడటం, బలమైన రోగనిరోధక వ్యవస్థలు, సురక్షితమైన గర్భధారణ, ప్రసవం, అంటువ్యాధి కాని వ్యాధుల (మధుమేహం, హృదయ సంబంధ వ్యాధులు వంటివి) తక్కువ ప్రమాదం, దీర్ఘాయువుతో ముడిపడి ఉంటుంది.

ఆరోగ్యవంతమైన పిల్లలు బాగా నేర్చుకుంటారు. తగినంత పోషకాహారం ఉన్నవారు ఎక్కువ ఉత్పాదకతను కలిగి ఉంటారు. పోషకాహార లోపం ఏ రూపంలోనైనా మానవ ఆరోగ్యానికి జీవ గణనీయమైన ముప్పును కలిగిస్తుంది. ప్రపంచవ్యాప్త పోషకాహార లోపం అనేది అభివృద్ధి, ఆర్థిక, సామాజిక, వైద్య ప్రభావం ఇత్యాది వాటిపై అనేక దేశాలలో తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. మనదేశంలో 50 శాతం మంది పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారని ఒక సర్వేలో తేలింది. పౌష్టికాహారం అంటే అత్యంత ఖరీదైన ఆహారం అని కాదు. అలాగని కేవలం ఆకలి తీర్చుకోవడానికి తీసుకునే ఆహారమూ కాదు, రుచితో పాటు పోషక విలువలు ఉండాలి. శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను సరైన ప్రమాణంలో అందిస్తే ప్రతి అవయవం ఆరోగ్యంగా పనిచేయడానికి సహాయపడతాయి. అందుకే సమతుల ఆహారంపై దృష్టి పెట్టమని నిపుణులు చెబుతుంటారు.

పౌష్టికాహారం అంటే ఏమిటి?

పౌష్టికాహారం అంటే శరీరానికి అవసరమైన పోషకాలను అందించే ఆహారం. ఇది శరీరం ఆరోగ్యంగా ఉండటానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి, రోజువారీ కార్యకలాపాలకు శక్తిని అందించడానికి సహాయపడుతుంది. పౌష్టికాహారంలో ప్రధానంగా పలురకాల పోషకాలు ఉంటాయి.

కార్బోహైడ్రేట్లు (పిండిపదార్థాలు): శరీరానికి శక్తిని అందించే ప్రధాన వనరు. (ఉదా: బియ్యం, గోధుమలు, బంగాళదుంపలు, పండ్లలో ఇవి ఎక్కువగా ఉంటాయి) ప్రోటీన్లు (మాంసకృత్తులు): కండరాలు, శరీర కణజాలం ఏర్పడటానికి ఇవి చాలా అవసరం. (ఉదా: ధాన్యాలు, చికెన్, చేపలు, పాలు, పప్పులు, గింజధాన్యాలు, గుడ్లు ఇత్యాది వాటిని పుష్కలంగా లభిస్తాయి).

కొవ్వులు: శరీరానికి శక్తిని, విటమిన్లను అందిస్తాయి. శక్తి నిల్వలు, హార్మోన్ల నిర్మాణానికి ఇవి ఉపయోగపడతాయి. (ఉదా: నీటిగింజలు, నెయ్యి, నూనెలు వీటిలో పుష్కలంగా లభిస్తుంది. అయితే ఆరోగ్యకరమైన కొవ్వులను మాత్రమే తీసుకోవాలి)

FLERE HISTORIER FRA Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

వింత విహంగాలు

అనునిత్యం మనం అనేక రకాల పక్షులను తిలకిస్తుంటాం. అయితే అరుదైన పక్షులు కనిపించినప్పుడు అలౌకికానందం పొందుతుంటాం.

time to read

3 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

వార్త ఆదివారం

బాలగేయం

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్

గిరీష్ అంకుల్ సమాధానాలు

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

నా ప్రతిబింబం ఆగిపోయింది

నా ప్రతిబింబం ఆగిపోయింది

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

'పీడిత ద్వార దోషం' అంటే ఏమిటి?

వాస్తు వార్త

time to read

1 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

సైకిల్ కథా కమామిషూ..

సైకిల్ తొక్కడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది.

time to read

2 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

ఈ వారం కార్ట్యూంస్

ఈ వారం కార్ట్యూంస్

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

వరప్రదాయక వినాయకుల ఆలయం

ప్రథమ పూజ్యుడు శ్రీ వినాయకునికి హిందూ దేవాలయాలలో ఉన్న ప్రాధాన్యం వివరించలేనంత గొప్పది అని చెప్పవచ్చు. శివ, విష్ణు, దేవీ ఆలయాలు అన్న బేధం లేకుండా ప్రతి క్షేత్రంలో మొదట దర్శనమిచ్చేది ఏకదంతుడే.

time to read

3 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

30 నవంబరు, 2025 నుండి 6 డిసెంబరు, 2025 వరకు

వారఫలం

time to read

2 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

తరాల మధ్య వారధి

తరాల మధ్య వారధి

time to read

1 min

November 30, 2025

Listen

Translate

Share

-
+

Change font size