Prøve GULL - Gratis

దృఢ సంకల్పంతో..

Vaartha-Sunday Magazine

|

April 06, 2025

నడిస్తే చీమైనా వందయోజనాలు కూడా ప్రయాణించగలదు. నడవకుండా ఉన్నప్పుడు గరుత్మంతుడు సైతం ఒక్క అడుగు కూడా పయనించలేడు. ప్రయత్నమంటూ చేస్తే ఎవరైనా దేనినైనా సాధించగలరు.

- యామిజాల జగదీశ్

దృఢ సంకల్పంతో..

నడిస్తే చీమైనా వందయోజనాలు కూడా ప్రయాణించగలదు. నడవకుండా ఉన్నప్పుడు గరుత్మంతుడు సైతం ఒక్క అడుగు కూడా పయనించలేడు. ప్రయత్నమంటూ చేస్తే ఎవరైనా దేనినైనా సాధించగలరు.

అమెరికా అధ్యక్షుడుగా విశేష ఖ్యాతి గడించిన అబ్రహామ్ శ్రీ లింకన్ 1816 నుండి 1860 వరకు అనుభవించిన కష్టనష్టాలు, జయాపజయాలు అంతులేనివి. ఆయన దృ ఎనిమిది సార్లు దేశాధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయారు. మూడు సార్లు ఉద్యోగం పోగొట్టుకున్నారు. రెండు సార్లు వ్యాపారంలో దివాలా తీశారు.

ఆరు నెలలపాటు తీవ్ర మనస్థాపంతో కుమిలిపోయారు. పదిహేడేళ్ల పాటు ఋణగ్రస్తుడుగా జీవితం గడిపారు. అయినా ధైర్యం వీడక 1860వ సంవత్సరంలో దేశాధ్యక్ష పదవికి పోటీ చేసి ఎన్నికలలో గెలిచి అమెరికా అధ్యక్షుడయ్యాడు. బానిస వ్యవస్థ నిర్మూలన కోసం పోరాడి చరిత్రకెక్కాడు. ఆయన విజయానికి కారణం పట్టుదల అచంచల కార్యదీక్ష.

దృఢసంకల్పం ఉంటే తప్పకుండా సంకల్పసిద్ధి కలుగుతుంది. నెపోలియన్ చక్రవర్తి ఆకారంలో చాలా పొట్టి.

అలాంటివాడు ప్రపంచాన్నే జయించాడు. ఉక్కులాంటి చెక్కుచెదరని అతని మనసే అందుకు కారణం.

FLERE HISTORIER FRA Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

వింత విహంగాలు

అనునిత్యం మనం అనేక రకాల పక్షులను తిలకిస్తుంటాం. అయితే అరుదైన పక్షులు కనిపించినప్పుడు అలౌకికానందం పొందుతుంటాం.

time to read

3 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

వార్త ఆదివారం

బాలగేయం

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్

గిరీష్ అంకుల్ సమాధానాలు

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

నా ప్రతిబింబం ఆగిపోయింది

నా ప్రతిబింబం ఆగిపోయింది

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

'పీడిత ద్వార దోషం' అంటే ఏమిటి?

వాస్తు వార్త

time to read

1 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

సైకిల్ కథా కమామిషూ..

సైకిల్ తొక్కడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది.

time to read

2 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

ఈ వారం కార్ట్యూంస్

ఈ వారం కార్ట్యూంస్

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

వరప్రదాయక వినాయకుల ఆలయం

ప్రథమ పూజ్యుడు శ్రీ వినాయకునికి హిందూ దేవాలయాలలో ఉన్న ప్రాధాన్యం వివరించలేనంత గొప్పది అని చెప్పవచ్చు. శివ, విష్ణు, దేవీ ఆలయాలు అన్న బేధం లేకుండా ప్రతి క్షేత్రంలో మొదట దర్శనమిచ్చేది ఏకదంతుడే.

time to read

3 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

30 నవంబరు, 2025 నుండి 6 డిసెంబరు, 2025 వరకు

వారఫలం

time to read

2 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

తరాల మధ్య వారధి

తరాల మధ్య వారధి

time to read

1 min

November 30, 2025

Listen

Translate

Share

-
+

Change font size