Prøve GULL - Gratis

రేపు తెలంగాణ రైసింగ్ 2047 సమ్మిట్

Suryaa

|

December 07, 2025

• రెండు రోజులపాటు కొనసాగనున్న సదస్సు • ఇతర దేశాల నుండి సైతం హాజరుకానున్న ప్రతినిధులు • ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి • ఫోర్త్ సిటీ దిశగా దూసుకెళ్తున్న తెలంగాణ • ప్రపంచ పర్యాటకులు పెట్టుబడులు పెట్టే అవకాశం • భవిష్యత్తులో దేశంలోనే కీలక ప్రాంతం కాబోతున్న ఫోర్త్ సిటీ

రేపు తెలంగాణ రైసింగ్ 2047 సమ్మిట్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ రైజింగ్-2047 సమ్మిట్ రెండు రోజులపాటు జరగనుంది రోజులపాటు జరగనుంది. భవిష్యత్ కోసం పారదర్శక పాలసీలు తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పనపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.

image

imageఈ సందర్భంగా రాష్ట్రాన్ని రానున్న 25 ఏళ్లలో దేశంలోనే అగ్రస్థానానికి తీసుకువెళ్లేలా సమగ్ర విధానంతో ముందుకు సాగాలని సీఎం స్పష్ట ఆదేశాలు జారీ చేశారు. ఈ విజన్ డాక్యుమెంట్ రాష్ట్ర సామాజిక, ఆర్థిక, పారిశ్రామిక, వ్యవసాయ, విద్య, వైద్య, మౌలిక వసతుల అభివృద్ధికి మార్గదర్శకంగా ఉండనుందని ప్రభుత్వం భావిస్తోంది. వీ హబ్ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాదులోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉన్న.. డా. బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో నిర్వహించిన వీ ఎనేబుల్ గ్రాడ్యుయేషన్ వేడుకకు శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన, మహిళల పురోగతే రాష్ట్ర పురోగతికి పునాదని అన్నారు. ఔటర్ రింగురోడ్డు ఔట్సైడ్ కొత్తగా రీజినల్ రింగురోడ్డు రాబోతోంది. 360 కి.మీతో మరో మణిహారంగా మార్చుకోబోతున్నాం. గ్రీన్ ఫీల్డ్ హైవేలతో పాటు బుల్లెట్ ట్రైన్ వేయడానికి అనుమతి తెచ్చాం. హైదరాబాద్, బెంగళూరు మధ్య కనెక్టివిటీ పెంచాలి. వరంగల్, ఆదిలాబాద్, కొత్తగూడెం, రామగుండంలో ఎయిర్పోర్ట్ను తెస్తున్నాం.

FLERE HISTORIER FRA Suryaa

Suryaa

Suryaa

టీ20లో 500 వికెట్ల ఎలైట్ క్లబ్

టీ20 ఫార్మాట్కు భారీ అభిమానగణం ఉంది, ఎందుకంటే బ్యాటర్లు పూర్తి స్వేచ్ఛగా ఆడినప్పుడు ఈ ఫార్మాట్లో బౌండరీలు మరియు సిక్సర్ల వర్షం కురుస్తుంది.

time to read

2 mins

December 16, 2025

Suryaa

Suryaa

నేడే అబుదాబీ వేదికగా ఐపీఎల్ మినీవేలం

ఐపీఎల్ 2026 మినీ వేలం డిసెంబర్ 16న జరగనుంది. మొత్తం 10 ఫ్రాంచైజీలు రూ.237.55 కోట్ల సంయుక్త బడ్జెట్తో 77 ఆటగాళ్ల స్థానాల కోసం పోటీపడనున్నాయి.

time to read

1 min

December 16, 2025

Suryaa

Suryaa

మరో వివాదంలో బిహార్ సీఎం..

మహిళ హిజాబ్ను లాగిన నీతీశ్

time to read

1 min

December 16, 2025

Suryaa

Suryaa

హిమాలయాల్లో న్యూక్లియర్ డివైజ్ మిస్సింగ్

నెహ్రూ, ఇందిర చేసిన తప్పువల్లే గంగా నదికి తీవ్ర ముప్పు

time to read

2 mins

December 16, 2025

Suryaa

Suryaa

విద్యార్థులు క్రీడలలో పాల్గొనడం చాలా ప్రయోజనకరం

విద్యతోపాటు విద్యార్థులు క్రీడలలో పాల్గొనడం చాలా ప్రయోజనకరం అని, ఇది నాయకత్వ లక్షణాలు, శారీరక దృఢత్వం పట్టుదల స్ఫూర్తిని పెంపొందించడంలో సహాయపడుతుందని, జాతీయ మాజీ బాస్కెట్ బాల్ క్రీడాకారుడు, జాతీయ కోచ్ కే. విశాల్ కుమార్ అన్నారు.

time to read

1 min

December 16, 2025

Suryaa

Suryaa

జీహెచ్ఎంసీలో డివిజన్ల పెంపుపై హైకోర్టులో పిటిషన్

నేడు విచారణ చేపట్టనున్న న్యాయ స్థానం

time to read

1 min

December 16, 2025

Suryaa

Suryaa

బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నితిన్ నబీన్ సిన్హా బాధ్యతలు

బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నితిన్ నబీన్ సిన్హా బాధ్యతలు స్వీకరించారు

time to read

1 mins

December 16, 2025

Suryaa

Suryaa

భారత్లో వీసా సర్వీసు ఫీజును పెంచిన న్యూజిలాండ్

వీసా దరఖాస్తు కేంద్రాల్లో వసూలు చేసే సర్వీసు ఫీజును పెంచుతున్నట్లు న్యూజిలాండ్ ప్రకటించింది.

time to read

1 min

December 16, 2025

Suryaa

Suryaa

వెట్టింగ్ వేళ మరో పిడుగు..

భారీగా హెచ్-1బి, హెచ్ -4 వీసాలు 'రద్దు

time to read

1 min

December 16, 2025

Suryaa

Suryaa

టీమిండియా నంబర్-3 తలనొప్పి

టీ20 ప్రపంచకప్-2024 టైటిల్ గెలిచిన తర్వాత టీమిండియాలో చోటు చేసుకున్న ప్రధాన మార్పు..

time to read

1 mins

December 16, 2025

Listen

Translate

Share

-
+

Change font size